16-11-2018, 08:21 AM
వాడు స్వీట్ తింటూ అర్ధం కానట్టుగా చూసాడు. "అదే మీ అన్నయకు నేను నచ్చనా..." అంది చిరునవ్వుతో. అలా నవ్వుతుంటే అలాగే చూస్తూ ఉండి పోయాడు శరత్. "హలో...ఏంటి ఎం ఆలోచిస్తున్నావు.." అంది. "ఏమిలేదు వొదిన." అన్నాడు కంగారుపడుతూ శరత్.
"వొదిన అన్నావు అంటె.మీ అన్నయ్యకి నచ్చే ఉంటాను.." అంది నవ్వుతు మాహి. "మీరు నచ్చక పోవడమేంటి వొదిన..ఎవరికైనా యిట్టె నచ్చుతారు.." అన్నాడు. "అవునా ..అంత బాగుంటాన." అంది అందాన్ని పొగుడుతుంటే సహజసిద్దంగా వొచ్చే గర్వంతో. "చాలా.అంటె చాలా బాగుంటారు.మా అన్నయ్య లక్కీ." అన్నాడు నవ్వుతు శరత్. "థంక్ యు." అంది శరత్ బుజం మీద చేయి వేసి ఆప్యాయంగా. "మీ నెంబర్ ఇస్తారా."అన్నాడు నసుగుతూ శరత్. "ఎందుకు.."అంది కల్లెగరేస్తూ మాహి. వాడికి ఏమి అనాలో అర్ధం కాలేదు. వాడి అవస్తను చూసి నవ్వుకుంటూ
"మీ అన్నయ్య అడగమన్నడా ."అంది నవ్వును ఆపుకుంటూ. "హా..లేదు లేదు.నేనే అడుగుతున్నాను.." అన్నాడు కంగారుగా శరత్. "నీ దెగ్గర ఫోన్ ఉందా.."అంది మాహి. "లే.లేదు." అన్నాడు మెల్లిగా తలను కిందికి వొస్కొని. "మరీ ఎలా చేస్తావు ఫోన్.." అంది నవ్వుతు మాహి. శరత్ కి ఎం చెప్పాలో అర్ధం కాలేదు. భలే ఇరికించాడు అన్నయ్య. తన పేరు చెప్పొద్దూ అని.అని మనసులో తిట్టుకున్నాడు. "ఏంటి ఎవరినో తిట్టుకున్తున్నట్టున్నావు.."అంది ముసి ముసిగా నవ్వుతు మాహి. "ఇంకెవర్ని .అన్నయ్య నే."అన్నాడు యాదాలాపంగా. మాహి గట్టిగ నవ్వింది. "నాకు తెలుసు లే..మీ అన్నయ్య అడిగాడు అని.మీ అన్నయ్య అంటె బానే ఉంది ప్రేమ నీకు..గుడ్."అంది మెచ్చుకోలుగా మాహి శరత్ తో. "మా అన్నయ్య అంటె మా ఇంట్లో అందరికి ప్రేమే..నేను ఏది అడిగిన ఇప్పిస్తాడు." అన్నాడు గ్రేట్ గా ఫీల్ అవుతూ శరత్. వాడి మాటలకు ముచ్చటేసి చెంపను పట్టి గిల్లింది. "స్స్..అబ్బ.."అన్నాడు చెంప రాస్కుంటూ.
ఇంతలో మాహి వల్ల అమ్మ వొచ్చింది అక్కడికి "ఎం చేస్తున్నారు.రండి బోజనాలు చేద్దురు గాని.."అంది నవ్వుతు. "మేము తర్వాత చేస్తాము లే.మీరు కానివ్వండి." అంది మాహి తల్లితో. "అబ్బో..మరిది తో ఏంటో ఆ గుసగుసలు..సర్లే గాని త్వరగా రండి." అంటూ నవ్వుతు వెళ్ళిపోయింది అక్కడ నుండి. "చేయి పట్టు.."అంది నవ్వుతు మాహి శరత్ తో. ఎందుకు అన్నట్టుగా చూసాడు. "ఎం నెంబర్ వొద్దా..మీ అన్నకి.అదే నీకు." అంది నవ్వు ను ఆపుకుంటూ.
ఏమి మాట్లాడకుండా చేయి చాపాడు. శరత్ చేయి పట్టుకొని "ఏంటి నీ చేయి ఇంత హార్డ్ గా రఫ్ గా ఉంది.."అంది. "హాలిడేస్ కదా వొదిన.రోజు క్రికెట్ ఆడుతున్నాను.. అందుకే అలా." అంటూ సిగ్గు పడ్డాడు. వాడి చేతి మీద పెన్ తో రాసింది తన ఫోన్ నెంబర్. "వొదిన నీ రైటింగ్ చాలా బాగుంది..ప్రింట్ లాగ.." అన్నాడు నెంబర్ వైపు చూస్తూ. "అవునా.థంక్ యు."అంది. "సరే పద వెళ్దాము..మళ్ళి మమ్మీ వొచ్చి తిడుతుంది ఇంకా రాలేదు అని బోజనానికి." అంటూ లేచింది బెడ్ మీద నుండి మాహి. ఇద్దరు హాల్ లోకి వొచ్చారు. అందరి బోజనాలు అయిపోయాయి. శరత్ వల్ల అమ్మ వీళ్ళను చూసి దెగ్గరకు వొచ్చి "అప్పుడే.మా వాడు క్లోజ్ అయ్యాడ.. వీడు అమ్మాయిలతో మాట్లాడడం ఎప్పుడు నేను చూడలేదు.."అంది నవ్వుతు. "అమ్మాయి ఏంటి .వొదిన కదా."అన్నాడు అమాయకంగా అమ్మ వైపు చూస్తూ శరత్. "నీకు వొదిన ను ఐన అమ్మాయి నే కదా.."అంది నవ్వుతు. "అమ్మాయిలు నీలా చీర కట్టరు కదా.."అన్నాడు ఆచర్యంగా శరత్. వాడి మాటలకు ఇద్దరు నవ్వారు గట్టిగ. వాళ్ళు అలా నవ్వేసరికి ముఖం చిన్నగా చేస్కొని బుంగ మూతి పెట్టుకున్నాడు. వాడిని అలా చూసి సరికి ముద్దుగా అనిపించింది మాహి కి.

![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)