02-09-2019, 09:41 PM
యధా విధిగా నన్ను తీసుకొని పోవటానికి అమ్మ వచ్చింది, నా బుక్స్ లగేజ్ అంతా కార్లో పెట్టేసాను, అక్కడ ఫార్మాలిటీస్ అన్ని త్వరగా కంప్లీట్ చేసి కాలేజ్ కి గుడ్ బై చెప్పి బయలు దేరాం. కార్లో అమ్మ పక్కనే కూర్చున్నా, అమ్మ నాతో నా నెక్స్ట్ స్టడీస్ గురించి డిస్కషన్ మొదలు పెట్టింది, నన్ను బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు ఒక పెద్ద కాలేజి లో జాయిన్ చెయ్యాలని చెప్పింది, నువ్వు కోర్సు పూర్తి చేసి మన బిజినెస్ లు అన్నీ నువ్వే చూసుకోవాలి అని చెప్పింది, మీ నాన్న నెక్స్ట్ ఇయర్ రిటైర్ అవుతారు, ఆ తర్వాత మనం అంతా మన బిజినెస్ ను చూసుకుంటూ దాన్ని ఇంకా బాగా డెవలప్మెంట్ చేసుకొవాలి. మీ నాన్న.... వాల్ల నాన్న ఇచ్చిన ఆస్తిని 50 రెట్లు చేశాడు, నువ్వు మీ నాన్న ఇచ్చిన ఆస్తిని 100 రెట్లు చెయ్యాలి అనేది నా కోరిక అని తన మనసులోని డబ్బు మీద ఉన్న కోరికను బయట పెట్టింది. దాన్ని నా లైఫ్ గోల్ చేసుకోమని చెప్పింది. నేను వెంటనే డ్రైవర్ ను కార్ ఆపమని కార్ దిగి చుట్టూ చూసి దగ్గరలో ఉన్న రైల్వే ట్రాక్ వైపు నడవ సాగాను, మా అమ్మకు ఏమి అర్ధం కావటం లేదు, నేను రైల్వే ట్రాక్ పైకి వచ్చి నిలబడి ఉన్నాను, మా అమ్మ కు వెంటనే నా ఉద్దేశం అర్థం అయ్యి వెంటనే పరిగెత్తు కుంటూ నా దగ్గరికి వచ్చి ఏమ్ చేస్తున్నావురా అని నన్ను పక్కకు లాంగింది, నేను అమ్మ చెయ్యి విదిల్చి leave me I'm going to die please leave me, I don't live anymore. God take me to heaven అని గట్టిగా అరుస్తూ ట్రాక్ పై నడుచు కుంటు వెళుతున్నాను, నా మాటల్తో అమ్మకు గుండె ఆగిపోయింది. కళ్ళలో నీళ్ళు కారుతున్నాయి, వెంటనే తేరుకొని నన్ను కొట్టి పక్కకు లాగి ఏమైంది నీకు... నీకోసం నువ్వు రాజులా ఉండాలని మేము కష్టపడి ఇంత చేస్తుంటే ఇదా నువ్వు చేసేది, మేము ఏమి చేసినా నీకోసమే కదా , మా ప్రేమ నీకు అర్థం కావటం లేదు అని ఏడుస్తూ చెప్తున్నది. అమ్మను ఫస్ట్ టైం అలా కన్నీలతో చూడటం, కొంచెం బాధ వేసినా, ఈ రోజు ఎలాగైనా స్వేచ్ఛ పొందాలని కొంచెం కటువుగా మాట్లాడుతున్నాను. నేను ఆ జైల్ కు వెళ్ళే కంటే చచ్చి పోవటం బెటర్ let me die అని మళ్ళీ అరిచా, అది జైల్ కాదురా టాప్ మోస్ట్ కాలేజ్, నాకు మాత్రం అది జైలే. నీ బాధేంటి చెప్పురా అని అడిగింది, నీకేం తెలుసు నా బాధ, 5 ఇయర్స్ అయింది అసలు నా జీవితం లో ఆనందం లేక, నీ వల్ల హ్యాపీనెస్ అంటే ఏంటో మర్చిపోయాను ,ఖైదీ లా బ్రతుకుతున్నా.
నువ్వు అక్కడే ఉంటే చెడిపోతావని నిన్ను అలా దూరంగా జాయిన్ చెయ్యాల్సి వచ్చింది .
ఆ వయసులో తెలిసి తెలియక తప్పు చేస్తే నా జీవితం లో ఆనందం లేకుండా చేసావ్.
నువ్వు ఆ వయసుకే ఆ వీడియోస్ చూడటం చాలా పెద్ద తప్పు అందుకే ఇంత కఠిన నిర్ణయం తీసుకున్నాము. నేను మగ పిల్ల వాడిని ఆ వయసులో దాని గురించి తెలుసుకోవాలని మనసు ఆరాటపడుతుంది, ఒక వీక్ మూమెంట్ లో అలా చూసాను నా దగ్గర నుండి సెల్ లాగేసుకోవాల్సింది , కొట్టి వార్నింగ్ ఇవ్వాల్సింది, అప్పటికి వినకుంటే నీ ఇష్టం వచ్చినట్టు శిక్షించాలి అంతే కానీ ఇలా దారుణంగా శిక్ష వేస్తావా నన్ను ఇంత రెస్ట్రిక్ట్ చేస్తావా అని అడిగా. అమ్మ కళ్ళలో నీళ్ళు ఆగడం లేదు , నీ కోసమే కదరా, నేను తెలిసి తెలియని వయసులో తప్పు చేశాను దానికి నేను చెడిపోతాను అంటున్నావు మరి నువ్వు తెలిసి లేట్ నైట్ తాగి వస్తావు నువ్వు కూడా చెడిపోయినట్లేనా ,అమ్మ కోపంతో రేయ్ అని గట్టిగా అరిచింది చెయ్యి ఎత్తింది నా మీదకు. ఒక్క ఇన్సిడెంట్ తో నేను చెడిపోతాను అని జడ్జ్ చేస్తున్నావే, ఇది ఎంతవరకు కరెక్ట్? నేను ఆ మాయలో పడి చదవటం మానేసాన ? అల్ల ర చిల్లరగా తిరిగాన , ఏమన్నా తప్పుగా ప్రవర్తించా నా? లేదు కదా, ఆ వయసులో దాని గురించి తెలుసుకోవాలని ఉంటుంది దాని గురించి ఎవ్వరూ చెప్పరు అంతెందుకు మీరు చెప్తారా చెప్పరు కదా ...... నేను నేనుగానే తెలుసుకోవాలి ,that is the need of everyone in this world , నువ్వు అర్థం చేసుకోవాలి, నేను మితిమీరి ప్రవర్తిస్తే అపుడు పనిష్మెంట్ ఇవ్వాలి అని నా మనసులోని బాధను కక్కేసాను. అమ్మ కన్నీళ్లు ఇంకా ఎక్కువ అయ్యాయి , నన్ను కార్లోకి తీసుకెళ్ళి డ్రైవర్ ను కార్ ఇంటికి పొమ్మని చెప్పింది. అమ్మ కళ్ళలో నీళ్ళు మాత్రం ఆగలేదు , అమ్మా సారీ అమ్మా , నిన్ను బాధ పెట్టాలని కాదు నా బాధ నీకు తెలియాలని అలా అరిచాను, సారీ అమ్మా . నువ్వు కాదు నేనే నీకు సారీ చెప్పాలి, సారీ రా , కానీ ఏ తల్లయిన తన పిల్లలు ఆ వయసులో అలా పాడు పనులు చేస్తే చెడిపోతారని అలానే చేస్తుంది, నేను కొంచెం ఎక్కువ చేశాను కోపంలో. నిదానంగా అది తప్పు అని చెప్పి మొబైల్ తీసేసుకుని వార్నింగ్ ఇచ్చుంటే సరిపోయేది. నేను మనసులో కొంచెం ఆనంద పడుతూ అమ్మ వైపు చూస్తున్నాను, ఇక నుండి నేను నిన్ను రెస్ట్రిక్ట్ చేయను నువ్వు ఎలాగ ఉండాలనుకుంటే అలానే ఉండు, నీకు ఇష్టమైతే నే బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు చదువు లేకపోతే వద్దు , ఇక అంతా నీ ఇష్టమే, నేను ఏమి అనను కలుగచేసుకోను , నువ్వు బాగా పెద్దవాడివి అయ్యావు నువ్వు పద్ధతిగా ఉంటే బాగు పడతావు లేందంటే అంతే, ఒకటి గుర్తు పెట్టుకో నీకు మేమున్నాం, నీ మీద నాకు నమ్మకం ఉంది అని కళ్ళు మూసుకుని తనలో తాను బాధ పడింది
ఒక 4 గంటల ప్రయాణం తర్వాత ఒక హోటల్ కు భోజనానికి వెళ్ళాము అమ్మ సరిగ్గా తినలేదు నేను చికెన్ బిరియాని కుమ్మేసాను, నా తిండిని చూసి అమ్మ ఏమిరా ఎప్పుడు తినలేదా అని అడిగింది, అక్కడ రైస్ చికెన్ కర్రీ వారానికి ఒక సారి మాత్రమే అది లిమిట్ గా , ఇంత రుచి గా ఉండదు అందుకే దీన్ని కుమ్మేస్తున్నానన్నా . అమ్మ మనసులోనే వీడికి రుచి కరమైన ఇష్ట మైన భోజనాన్ని కూడా దూరం చేసా ఇన్నాళ్లు అని బాధ పడుతున్నది తను సరిగ్గా తినలేదు , నేను అడిగితే నువ్వు నా కడుపునిండా నీ బాధను పెట్టావుగా అందుకే ఆకలి లేదు అంది బాధతో. ఇక నేను తల దించుకొని బిరియాని తిన్నాను . తర్వాత కార్ లో బయలు దేరాం.

- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు