Thread Rating:
  • 4 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery మరొక్కసారి....by Bodilingam
#8
చాప్టర్-2

ఉదయం నుండి మూడు సార్లు అసలు పని కాకుండానే అర్ధాకలి తో అర్ధాంతరంగా ముగుస్తోంది ....చెమ్మగిల్లిన ఆడతనం చిమ చిమ లాడుతూ ....చిరాకు పెట్టేస్తోంది .....సాయంత్రం ఆయన రాగానే రెచ్చగొట్టైన పనిలోకి దించాలి .....రాత్రి మకిలి ...ఇప్పుడు ఊరిన రసాలు ...అంతా బంక లాగా ఉంది అక్కడ ...స్నానం చేస్తే గాని పోయేట్టులేదు .చీర ...జాకెట్ ...లోలంగా.... ఒకటొకటిగా తీసి హాంగర్ కు తగిలించి ...చల్లటి నీళ్ళు తల మీద పోసుకున్నాను ...సినిమాల్లో ఉద్రేకం అణచు కోవడానికి హీరొయిన్ లు బావి దగ్గర బిందె తో నీళ్ళు పోసుకొంటారు ...ఆ ఫార్ములా వాడుతున్నాను ...నీళ్ళు నా వంటి మీదనుండి జారి ...పాయలుగా విడిపోయి కారుతున్నాయి ...అక్కడ పొద ఉండే టప్పుడు ..నీళ్ళ న్నీ పొదలో మాయమై ..కలిసిపోయి కారేవి ...ఇంతకి ఈ సగం మీసాన్ని ఏంచెయ్యాలి ...తీసే ఓపిక ఇప్పుడు లేదు ...సాయంత్రం దాని పని చూద్దాం అనిపించి అలానే వదిలేసి .....తలకు షాంపూ పట్టించి ...ఒంటిని ఒకసారి చూసుకున్నాను ...రోజు చూసేదే ఐనా ....కొత్త నిగారింపు ...రొమ్ములు ఎందుకో మునుపటి కంటే బింకంగా ఉన్నాయి ... చెంచా కొవ్వు లేని శరీరం ...పైనుండి కింది వరకు జారుడు బల్ల లాంటి నునుపు ...అక్కడ పొద లేకపోవడంతో ...క్లిటారిస్ ....దానిమ్మ గింజ లాగ ...చీలిక లోంచి కనపడుతోంది ..ఎరుపు ..నలుపు కలిసిన రంగులో నిలువు పెదాలు ....అంత క్లియర్ గా నన్ను నేను చూసుకోవడం ఇదే మొదటిసారి .
నాకంటే మోనా వయసులో చిన్నది ...అందగత్తె ...తెల్లటి తోలు ...అయినా నా అవయవాల పొంకం మోనా దగ్గర లేదనిపించింది ,రొమ్ములొచ్చిన కొత్తలో ఇంత పరీక్షగా చూసుకొనేదాన్ని ....మళ్లీ పదహారేళ్ళ కన్నెపిల్ల లాగా అనిపిస్తోంది ... ఈ ఆలోచనలు తెగేట్టులేవు ....మోనా వచ్చే లోపల అన్నీ పనులు పూర్తి చేసి రెడీ గా ఉండాలి ....స్నానం చక చకా ముగించాను
....వాషింగ్ మెషిన్ లో బట్టలు వేసి ఆన్ చేసి ...భోజనానికి కూర్చున్నాను ....సయించడం లేదు ....నాలుగు మెతుకులు తిని ...అంట్ల పని పూర్తి చేసాను ..ఈలోపల వాషింగ్ మెషిన్
బట్టలు ఉతికేసింది ...వాటిని తీసి బయట సిట్ అవుట్ లో ఆరేసి ...టివి ముందు కూర్చొని సీరియల్ చూడ సాగాను ...ఒంటి గంట కావొస్తోంది ...నాకు తెలియ కుండానే కళ్ళు మూతలు పడ్డాయి
....కాలింగ్ బెల్ మోతతో టక్కున లేచాను ...ఒకటిన్నర అయింది ...మోనా కామోసు ....
'"ఎవరు "అన్నాను
"నేను...దీది "మోనా గొంతు
గడియ తీసి" లోపలకు రా "అన్నాను
"దీది ...త్వరగా తయారు అవ్వు ...మనం బజార్ పోవాలి"అంది లోపలకు అడుగు పెడుతూనే
"ఏమిటా తొందర ...ఏమి కొనాలో ఆలోచించు కోవద్దు "అన్నాను
"కొనేది ఏముంది ...అన్నీ మగవాళ్ళు చూసుకొంటారు ....మన పని అందంగా తయారయ్యి ...వాళ్ళను మన వెనుక తోక ఊపుకోంటూ తిరిగేట్టు చేసుకోవడమే "అంది మోనా కన్ను గీటుతూ
నేను మాట్లాడబోయే లోపే "పద పద ...చీర మార్చుకో ..బ్యూటీ పార్లర్ కు వెళ్ళాలి ...ఆ ఓనర్ నాకు బాగా పరిచయం ..కొత్తగా మసాజ్ కూడా పెట్టారు...బ్యాంకాక్ నుండి మసాజ్ చేసేవాళ్ళని తెచ్చారంట "అంది
"మసాజా ....అదెందుకు ...ఫేషియల్ చాలు "అన్నాను చీర కట్టుకొంటు
"దీది ...నీకు బయట ప్రపంచం బొత్తిగా తెలియదు ...ఈ రోజు నీ శరీరాన్ని నాకు అప్పగించు...నేను చూసుకొంటాను... .రేపు నిన్ను చూసి మా సలీం అంగలార్చాలి "అంది
"ఈ శరీరం నీదే ..ఏమి చేసుకొంటావో చేసుకో "అన్నాను నాటకీయంగా తాళం కప్ప చేతిలోకి తీసుకొంటూ
పక ప క నవ్వి "నువ్వే చూడు"అంది
ఆటోలో మేము బ్యూటీ పార్లర్ కు వెళ్లేసరికి రిసెప్షన్ లో ఒక అమ్మాయి ఉంది .మమ్మల్ని చూడగానే నమస్తే ..అంది
"చార్లీ గారున్నారా ?"అంది మోనా ఆ పిల్లతో
"ఉన్నారు ...మేమ్ "అంది ఒక రూం చూపిస్తూ
"చార్లీ ..ఎవరు ?"అన్నాను
"దీని ..ఓనర్ "అంది .."మాకు క్లాస్ మేట్ ...ఫామిలీ ఫ్రెండ్ ...సో ...సో...సో..."అంది నా చెయ్యి పట్టి లాగుతూ
"మగవాళ్ళు నడుపుతున్నారా ?లేడీస్ ఎవరొస్తారు "అన్నాను అయోమయంగా
"చాలా భారీగా పెట్టాడు ...చార్లీ భార్య మేనేజిమెంట్ చూసుకొంటుంది ....ఆడ ..మగ ఇద్దరికీ చేస్తారు "అని చొరవగా తలుపు నెట్టుకొని లోపలికికి నన్ను దాదాపు లాక్కెళ్ళింది .
[+] 2 users Like Milf rider's post
Like Reply


Messages In This Thread
RE: మరొక్కసారి....by Bodilingam - by Milf rider - 02-09-2019, 08:08 PM



Users browsing this thread: 1 Guest(s)