Thread Rating:
  • 4 Vote(s) - 4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery మరొక్కసారి....by Bodilingam
#5
తొమ్మిదైంది ,ఆయన ఇంకా రాలేదు..కొంచెం ఓవర్ చేస్తున్నానా అనిపించింది .పాపం కనీసం టిఫిన్ కూడా తినలేదు ,ఈ టైం కు టిఫిన్ తిని కారియర్ కట్టుకొని బయలు దేరేవాడు .ఎక్కడ తిరుగుతున్నాడో పాపం ..జాలేసింది .ఫోన్ చేద్దామని ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ .ఆయన్ని మరీ ఆడిస్తున్నాన అనిపించింది .తప్పదు ఈ మగ జాతి తో టక్కున ఒప్పుకొంటే మరీ చులకన ,అదీ నా అంతట నేనే అడిగి పొరపాటు చేసి ఉంటిని ,ఆ ఎఫెక్ట్ తీవ్రత తగ్గాలంటే ఈ మాత్రం యాక్షన్ అవరమే అనిపించింది .ఆఫీస్ కు పోయివుంటాడు లే అని సరిపెట్టుకొన్నాను ,ఇంకా ఎంత సేపు ఇలా నటించాలో ...సాయంత్రం వచ్చి బతిమిలాడితే అప్పుడు ఒప్పుకొంటే సరి ,రేపు రాత్రికి కదా ప్రోగ్రాము ,అప్పటికి అన్నీ అరేంజ్ చేసుకోవచ్చు ,అయినా ఫుడ్ ఇక్కడేనా ?బయటనా ?బయట తింటే నే సుఖం....,వండి ,తిని,కడిగి ...టైం అంతా వేస్టు ,నేను ఎంజాయ్
చేసేదేమీ ఉండదు ,ఆ రోజు సలీం చేసిన అరేంజ్ మెంట్స్ మనం చేయగలమా?ఆ గేమ్ ఆడేదానికి కార్డ్స్ ఎలా ?మోనా ను అడిగితే .అయినా అలానే చెయ్యాలని రూల్ ఏమైనా ఉందా ?అనిపించి ,
ముందు ఇల్లు శుభ్రం చేయాలి ,తరువాత తీరిగ్గా ఆలోచించుకోవచ్చు అని ,పరక తో ఇంటిని ఊ డ్చి ,మాప్ చేసేసరికి పదయ్యింది.
ఈ యనేంటి కనీసం ఫోన్ కూడా చెయ్యకుండా ,ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ లో నే వుంటే ఎవరికి చెయ్యాలి ,సలీం నంబర్ ఫీడ్ అయి వుంది,సలీం కు చేసి కనుక్కోవాలి ,ఛా ..బాగుండదు అనిపించి ఆయనకే చేశాను ,ఫోన్ స్విచ్ ఆఫ్ .అయ్యగారు అలిగినట్టున్నారు
,అయినా ఆయనకు ఇదేం పిచ్చో....... ,నన్ను వేరేవాళ్ళు చేస్తే చూడాలని కోరికా?లేక.... ఆయనకు వేరేవాళ్ళను వేసుకోవాలని కోరికా?
ఆయనకు సరే నాకేమైంది ...సలీం దగ్గర తెచ్చిన బ్లూ ఫిలిం సిడి తో ఈ దిగజారుడు ప్రారంభమైంది ,చివరికి ఆయన ముందే సలీం ఒడిలో నగ్నం గా
కూర్చున్నా నంటే ,అంత విచ్చలవిడి తనముందా నాలో ..నాకే ఆశ్చర్యమేస్తోంది .....నాలో ఇంత బరితెగింపు మొదటినుంచి ఉందా ?ఈయన ప్రోత్సాహమా ?ఏది ఏమైనా నాకు తెలియకుండానే నేను ఈ రొంపిలో దిగిపోయాననిపిస్తా వుంది .ఆయన చెప్పినట్టు ఈ వూరిలో ఎవరు
తెల్సిన వాళ్ళు లేరు కాబట్టి సరే ....ఈ విషయం అమ్మ ..నాన్న కు తెలిస్తే ..చంపేస్తారేమో ..అయినా చెప్తే మేము చెప్పాలి లేకుంటే సలీం వాళ్ళు చెప్పాలి
...బయట వాళ్లకు చెప్పుకోకూడ దని ఈ సారి ప్రమాణం చేయించుకోవాలి.ఏమాట కు ఆమాట ..చెప్పుకోవాలి ...సలీం దగ్గర నేనెందుకు అలా బిహేవ్
చేస్తున్నాను .ఆయనను మొన్నటివరకు కనీసం తాకనివ్వని చోట్ల సలీం నోరు పెట్టే దానికి అవకాశ మిచ్చానంటే ..ఈయనకంటే నాకు సలీం నచ్చాడా ?
నాకన్యత్వాన్ని సీల్ వోపెన్ చేసింది ఆయనే ...కాని నా ఆడతనం ఎలా వుంటుందో కూదా ఆయనకు కనిపించేది కాదు ..అంత గుబురు వుండేది అక్కడ..
పుట్టెంటుకలా అని యెగతాళి చేసేవాడు ఆయన..ఎన్ని సార్లు తీస్తానన్న నేను ఒప్పుకోలేదు ...అటువంటిది మొన్న సలీం మా వారి ముందే నాకు గుండు చేస్తుంటే
ఎలాఅ ప్పగించానో ..ఇప్పటికి అర్ధం కావటంలేదు ...ఆయన ఫీలింగ్ ఏమిటో అడిగేదానికి లేకుండా నేనే ఆ విషయాలు మాట్లాడు కో కూడదని షరతు పెడితిని .
ఆయన చెప్పింది నిజమే ..సెక్స్ అంటే రొటీన్ అయిపోయి ..నిర్లిప్తంగా కాల్లెత్తి ..ఒళ్ళు అప్పగిస్తున్నాను మొన్నటివరకు ...అలాంటిది సలీం తో మళ్లీ శోభనం
రాత్రి గుర్తుకువచ్చింది ...సలీం లో ఆయన లో లేనిది ఏముంది ..ఆయనకంటే ఖచ్చితంగా అందగాడు ,మగతనం విషయానికొస్తే ఇద్దరిది సమానమే ..కాని సలీం దగ్గర
ఈయనలో లేని వేగముంది ...ఆడతనాన్ని మేలుకొలిపే చిలిపితనముంది .....చీ ...ఇదేమిటి ..సలీం గురించి మరీ ఎక్కువ ఆలోచిస్తున్నాను అనిపించి ..మనసు స్వాదీనం
లో పెట్టుకోడానికి టి.వి ఆన్ చేసాను .
[+] 3 users Like Milf rider's post
Like Reply


Messages In This Thread
RE: మరొక్కసారి....by Bodilingam - by Milf rider - 02-09-2019, 08:04 PM



Users browsing this thread: 1 Guest(s)