02-09-2019, 04:04 PM
మొత్తం 10 వరుకు క్లాస్ లు ఫినిష్ చేసి సాయంత్రం క్లాస్ లు కంప్లీట్ చేశాడు
నెక్స్ట్ మార్నింగ్ క్లాస్ కు 4. 30 కి వచ్చాడు
హరి తో క్లాసుమేట్ సురేష్ మరియు అతని ఫ్రెండ్ వచ్చి మాట్లాడతారు
"ఒరేయ్ హరి నువ్వు డిగ్రీ చదువు తున్నావు. ఆఫ్టేర్నూన్ నీ ఫ్రెండ్స్ ను చూసుకో. ఇప్పుడు డిగ్రీ అయిపోయిన వాళ్ళు మాకు వదిలిపెట్టు "
"నాకు అర్ధం కాలేదు "
"అందరికి నువ్వు చూసుకొంటే మా వంక ఏ పోరి చూస్తుంది "
"అన్న , నేను ఏ అమ్మాయికి లైను వైయడం లేదు. మీరు పొరపడుతున్నారు "
"నువ్వు శిరీషతో మాట్లాడుతున్నావా ?"
"శిరీష ఆమె ఎవరు ?"
"నువ్వు నిన్న మాట్లాడిన అమ్మాయి "
"ఓహో ఆ అమ్మాయి.. ఆ బక్క అమ్మాయి బుక్ అడిగింది "
"ఒరేయ్ బక్క అమ్మాయి తొక్క అమ్మాయి అన్నోద్దు. అది నీకు వదిన. సలీమ్ తెలుసు కదా. సలీమ్ గాడి పోరి. శిరీష పక్కన ఉంటుంది కదా అది నా పోరి స్రవంతి . అలాగే క్లాస్ లో ఉన్న 10 మంది అమ్మాయిలికి ఫ్రెండ్స్ ఉన్నారు. నువ్వు ట్రై చెయ్యద్దు"
"అన్న నాకు అమ్మాయిలిని పడేయాలిని రాలేదు. ఎదో కోచింగ్ తీసుకొందామని వచ్చాను. అంతే "
"ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు. వాడు సలీమ్. ఆ అమ్మాయి ఇంటి దగ్గర ఉంటాడు. జాగ్రత్త. వాడు చాల డేంజర్. అనవసరముగా గొడవ వద్దు. నువ్వు చాల మంచి వాడివి"
"అన్న సలీమ్ ఎవరో, శిరీష ఎవరో కూడా తెలీదు. నువ్వు మాత్రం క్లాస్ లు పీకు తున్నవు "
"అయితే క్లాస్ మొదలుపెట్టే వరుకు నువ్వు మాతో ఉండు . టీ తాగుదాం. "
"సరే అన్న "
హరి ఇరానీ ఛాయ్ తాగటానికి కిందకి దిగుతారు. ఇరానీ కేఫ్ కి వెళ్తారు. ఛాయ్ చెప్పుతారు. సురేష్ హరితో మాట్లాడతాడు
"ఒరేయ్ ఏ కాలేజీ రా "
"నేను తారనకా దగ్గర కామర్స్ కాలేజీ అన్న "
"ఏ ఊరు "
"అన్న తణుకు "
"ఏంటి ఈస్ట్ గోదావరా ?"
"కాదు అన్న మాది వెస్ట్ గోదావరి "
"ఎక్కడ ఉంటావు "
"మల్కాజిగిరి "
"సాయంత్రం పార్టీ ఉంది రా. మందు చిక్కెన్ "
"అన్న నాకు అలవాటు లేదు "
"పోనీ చిక్కెన్ తిను "
" నాకు అలవాటు లేదు "
"మీరు పంతుళ్ళూ "
"కాదు అన్న "
"వాళ్ళ ను పంతుళ్లు అని చెప్పచ్చు "
"ఒరేయ్ నువ్వు నోట్స్ ఇవ్వకు. అడిగితే లేదు అని చెప్పు "
"సరే అన్న "
"శిరీష కు సలీమ్ గాడు లవర్. ఆమె వాడిని అట పట్టించి టానికి నీతో మాట్లాడుతుంది "
"ఓహో "
ఇంతలో సలీమ్ వస్తాడు. సురేష్ సలీమ్ తో మాట్లాడుతాడు

సలీమ్ సురేష్ తో
"వీడేనా నా పోరి వెనుక పడుతుంది కొడుకు "
"లేదు రా సలీమ్. నీ పోరి నీకు కటింగ్ ఇస్తుంది. నిన్న స్రవంతి చెప్పింది. నువ్వు బాగా ఫీల్ అవుతావని ఈ జోకర్ గాడిని సెలెక్ట్ చేసుకొంది "
"అవునా ?"
"వచ్చిందా ? నీ పోరి "
"ఆహా . వాళ్ళ అయ్య బస్సు స్టాండ్ వరుకు వచ్చి బస్సు ఎక్కించి పంపుతాడు. వాళ్ళ అన్న వస్తే బెటర్ "
"వాళ్ళ అన్న కార్తీక్ కదా. ICWA ఫైనల్ కదా. "
"అవును రా "
"వీడు నిన్న శిరీష హాఫ్ సారీ బాగుంది అని చెప్పాడు "
"అవునా ?. బుక్ అడిగింది సలీమ్ "
"వాడినే అడుగు "
సలీమ్ హరితో
"ఒరేయ్ ఒళ్ళు జాగ్రత్త . నేను ఇంచుమించు 3 ఏళ్లుగా ట్రై చేస్తున్నా "
"ఓకే సలీమ్. కూల్. నేను ఎదో సరదాగా ..... "
"ఒరేయ్ నాలుగు పీకితే సరదా జరదా కుచ్ నహి "
"నేను ఇక్కడ పిక్కించుకొందుకు రాలేదు. కోచింగ్ తెసుకోందుకు వచ్చా. "
"ఓహొ ఎక్కువ అయ్యింది "
సలీమ్ హరి ని కలర్ పట్టుకొని ముఖం మీద పంచ్ ఇచ్చాడు. హరి కింద పడి పోతాడు
సురేష్ సలీమ్ తో
"భయ్యా నేను వాడితో మాట్లాడుతా. నువ్వు క్లాస్ కి పో "
"చూస్తా కొడకా. నీకు మంచిగా చెప్తే నడువుదా. ప్రాణం తీస్తా కొడకా "
"భయ్యా ... అంత వద్దు. వాడు మామలు వాడు. మాటలతో సరిపోతుంది"
సలీమ్ వెళ్ళిపోతాడు. సురేష్ హరి తో
"హరి ప్యానిక్ కాకు. సలీమ్ మంచి వాడు. కొంచం క్రాక్ ఉంది. వాడు చేసిన దానికి సారీ "
"ఏమిటి సురేష్. మీరే కిందకు పిలిచారు. టీ తాగమన్నారు. తాగాను. వాడుఎవడో వచ్చి నా పోరికి లైన్ వేయకు నిన్ను కొడతా ఉంటె మూసుకోవాలా "
"ఒరేయ్ హరి ప్లీజ్ వదిలే. శిరీష తో మాట్లాడుకు "
"ఓకే "
టీ షాప్ నుంచి సురేష్, హరి క్లాస్ కు వెళ్తారు
- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు