Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy రండిబజార్....by Sri1991
#17
శిరీష లల్లి హెడ్ ఆఫీస్ లో లంచ్ చేసి కారులో ఆఫీస్ కు బయలు దేరుతారు
లల్లి శిరీష తో
"మేడం మీరు హ్యాపీగా ఉన్నారు. ఉదయం నుంచి చాల టెన్స్ గా కనిపించారు "
"అవును లల్లి చాల హ్యాపీగా అప్ప్రైసల్ జరిగింది "
"మేడం నన్ను ఎండీ అడిగారు వేరే బ్రాంచ్ లోకి మారుస్తాను అనినేను వద్దు నాకు ఇక్కడ చాల కంఫర్ట్ గా ఉంది అని చెప్పాను "
"గుడ్ లల్లి. ఇంకా ఏమి అడిగారు "
"మేడం.... రాజు గురుంచి అడిగారు రాజు ఎక్కడ ఉంటాడుఎవరు ఆఫీసులో వర్క్ చేస్తున్నారు మరియు సైట్ లో ఉన్నారు అన్ని విషయాలు "
"అవునా ?"
"అవును మేడం "
"మనకి ఈ సారి నుంచి పంజాగుట్ట నుంచి చందా నగర్ వరుకు ఉన్న బ్రాంచ్స్ కు హెడ్ ను చేస్తున్నారు . కనుక సాటర్డే మనం ఫుల్ బిజీ "
"అవునా వర్క్ పెరుగుతుంది కదా మేడం "
"అవును మనకి శాలరీ కూడా పెరుగుతుంది "
"ఎంత పెరుగుతుంది మేడం "
"ఆఫీస్ స్టాఫ్ కు 15% సైట్ లో వాళ్ళకి 10% పెరుగుతుంది "
"మేడం మనకి చాల తక్కువ పెరుగుతుంది అల్రెడే హెడ్ ఆఫీస్ వాళ్ళకి 10% పెరుగుతుంది "
"అవునా. మరొక అసైన్మెంట్ కూడా ఉంది మనకి సౌత్ ఆఫ్రిక లో సిక్స్ మొంత్ మన బిజినెస్ ను ప్రమోట్ చేసి వర్క్ ఇచ్చారు."
"అంటే మనం ఏమి చెయ్యాలి మేడం "
"అక్కడ వర్కషాప్ కండక్ట్ చెయ్యాలి. మనం అక్కడ స్టాఫ్ కు ట్రేనింగ్ ఇవ్వాలి. అక్కడ వర్క్ ఎలా జరుగుతుందో చూసి హెడ్ ఆఫీసుకి రిపోర్ట్ ఇవ్వాలి "
"మనకి బెనిఫిట్ ఏంటి "
"అక్కడ వెళ్ళటానికి మనకి శాలరీ డబల్ లేదా ట్రిపుల్ ఉంటుంది. అక్కడ హోటల్ ,ఫుడ్,మందు మరియు కార్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. మనకి త్రి మంత్స్ ఖర్చు ఉండదు"
"అయితే ఎవరు వెళ్తారు మేడం "
"ఎండీ గారు ఈ అసైన్మెంట్ నాకు ఇచ్చారు. అక్కడకి వెళ్లే స్టాఫ్ ను కూడా నేను సెలెక్ట్ చేయాలి "
"ఎంత మందిని మేడం "
"ముగ్గురు ఒక త్రీ మంత్స్ వెళ్తే మరో ముగ్గురు త్రీ మంత్స్ వెళ్తారు "
" నాకు రాజుకు కూడా ఛాన్స్ ఇవ్వండి మేడం"
"అక్కడ ఫ్రీ గా దుకాణం తెరవవచ్చా "
"సారీ మేడం "
"సారీ. లల్లి సరదాగా అన్నాను. ఇక్కడ ఇంకో విషయం ఉంది "
"అక్కడ ఉన్న స్టాఫ్ వల్ల సెక్సువాల్ హర్రస్మెంట్ అప్పుడప్పుడు ఉంటుంది "
"అంత దారుణంగా ఉంటారా మేడం "
"నాకు పూర్తి స్థాయిలో మందు అక్కడే అలవాటు అయ్యింది. అలాగే నాకు సెక్సువాల్ హర్రస్మెంట్ జరిగింది "
"అవునా మేడం "
"అవును. అక్కడ ఉన్న రేలషన్శిప్ మేనేజర్ కు మన ఇండియన్స్ అంటే మక్కువ ఎక్కువ. వాళ్ళని మనం తట్టుకోలేం. చాల వైల్డ్ గా బెహవె చేస్తారు "
"ఎంత బెనిఫిట్ ఉందొ అంత కష్టం కూడా ఉంది మేడం "
ఇక్కడ ఒక పాత్ర పరిచయం అవుతుంది. ఆ పాత్ర పేరు హరి ఇతను శిరీష బాయ్ ఫ్రెండ్. అన్ని మంచిగా జరిగితే ఈ స్టోరీ ఇలా ముందుకుపోదు.
ఇంతలో సడన్ గా ఒక బైక్ అడ్డంగా వస్తుంది. శిరీష సడన్ బ్రేక్ వేస్తుంది. ఒక వ్యక్తి కొంచం గెడ్డంతో ఉండి కింద పడ్డ బైక్ ను పైకి లేపుతాడు
శిరీష ఆ వ్యక్తితో
ఏరా కళ్ళు కనపడట లేదా అడ్డంగా వచ్చావు"
"చూడండి మేడం. ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దు "
"ఏమి మాట్లాడ కూడదు . కార్ సొట్ట పడితే ఎవరు బాగు చేస్తారు "
"నేను సిగ్నల్ ఇచ్చిన మీరు చూసికోకొండా వచ్చి అరుస్తున్నారు "
"నువ్వు ... నువ్వు "
"మీరు .... నువ్వు "
"హాయ్ నువ్వు తణుకు హరి కదా "
"అవును నువ్వు మన రాజమండ్రి లో ఉండే శిరీష కదూ "
"గుద్దటానికి నా కార్ దొరికిందా హరి ... "
"లేదు సిరి ... నేను సిగ్నల్ ఇస్తే నువ్వు ఆగుతావు అనుకున్న"
ఇంతలో లల్లి వస్తుంది శిరీష లల్లి తో
లల్లి ఈయన నా ఫ్రెండ్ హరి "
లల్లి హరి తో
"నమస్తే సర్ "
"నమస్తే అమ్మ"
శిరీష హరితో
నీకు సురేష్ గుర్తు ఉన్నాడా "
"ఎవరు కోటీశ్వరుడు సురేష్ ... "
"అవును. "
కోటీశ్వరుడు అవ్వాలి అంటే చిట్కాలు చెప్పేవాడు "
"అవునా "
"వాడి చెప్పే సోదాతో స్రవంతి ప్రేమ లో పడిపోయింది "
"స్రవంతి పోయింది. స్రవంతి చెల్లెలు లలిత . ఈమె సురేష్ భార్య "
"అవునా "
హరి లలిత తో
"హాయ్ లలిత "
"హాయ్ బావ "
"నేను వాగినట్టు సురేష్ ఏమి చెప్పకు "
"బయపడకండి నేను ఏమి చెప్పను "
"థాంక్స్ అమ్మ "
శిరీష హరితో
"ట్రాఫిక్ అడ్డం. మనం ఈ హోటల్ లో మాట్లాడుకుందాం "
"శిరీష నేను వెళ్ళాలి మా ఆవిడా నా కోసం వెయిట్ చేస్తుంది. మరల కలుద్దాం. "
"సరే నీ ఫోన్ నెంబర్ ఇవ్వు "
శిరీష హరి ఫోన్ నంబర్స్ మార్చుకొంటారు
శిరీష కళ్ళలో ఆనందం భాష్పాలు ఉంటాయి హరి కళ్ళలో ఒక కొత్త వ్యక్తి ని పలకరించి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతాడు
శిరీష లల్లి కారులో ఆఫీస్ కి బయలు దేరుతారు
Like Reply


Messages In This Thread
RE: రండిబజార్....by Sri1991 - by Milf rider - 02-09-2019, 03:37 PM



Users browsing this thread: 1 Guest(s)