Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy రండిబజార్....by Sri1991
#12
సిరి లల్లి ఇంట్లోకి వెళ్తారు. టైం 9. 00 అవ్వుతుంది.
"లల్లి మీ అయన సురేష్ ఎంత వరుకు వచ్చాడో కనుక్కో "
"ఓకే సిరి "
శిరీష లోపలికి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకొని నైట్ వేసుకొంటుంది. ఈ లోపు లల్లి ఫోన్లో సురేషుతో మాట్లాడుతుంది.
"హెల్లొ ఏమండి "
"హెల్లొ "
"మీరు ఎంత వరుకు వచ్చారు "
"జూబ్లీ హిల్స్ "
"త్వరగా రండి. డిన్నర్ చేసారా ?"
"హ . చేశాను . నిన్ను పిక్ చేసుకొని వెళ్లటం"
"శిరీష మేడం కు నిద్దర రాదు . మీరు వస్తే ఆమె నిద్దుర పోతుంది "
"ఆమె కు నిద్దుర పోతానని నీతో చెప్పిందా ?"
"చెప్పా లేదు "
"మంచి కసి గా డ్రెస్ చేసుకొని ఉందా?"
"లేదు. ఇప్పుడే నైట్ వేసుకుంది "
"నీ తమ్ముడు మరదలు హేమ వచ్చారా ?"
"వాడు ఇక్కడకు ఎందుకు వస్తాడు. మేడం నన్ను రమ్మంది "
"మన స్వప్పింగ్ కు పెళ్లిచూపులు పెట్టావుకదా . అక్కడ ఒక ముదురు పువ్వును ఒక లేత పువ్వును చూసి ఆనందించవచ్చు అనుకొన్నా .... "
"మీరు పుచ్చు కోకండా రండి మహానుభావా ..... "
"అలాగే 10 గంటలకు వస్తాను లాలిపాప్ "
లల్లి ఫోన్ డిస్కోనెక్ట్ చేస్తుంది.
"మేడం అయన 10 గంటలకు వస్తారు. ఎప్పుడు రావాలి ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు పని మెదలెట్టాలి ఎప్పుడు నిద్దురపోవాలి "
"ఖచ్చితంగా రాత్రి 2 అవ్వుతుంది "
"ఈయన సాటర్డే వెళ్ళిటప్పుడు ఫ్రైడే టైం కిల్ చేసి హాయిగా బస్సు జర్నీ లో నిద్దుర పోవచ్చు "
"సురేష్ వెళ్ళిటప్పుడు ఈ రోజు కోటా రేపటి కోటా ఇచ్చే వెళ్తాడు "
"ఎప్పుడు అలాగే చేస్తాడు "
"ఫోన్లో ఏమి చెప్పాడు "
"ఆయనకి మనసు హేమ మీద ఉంది. రాజు హేమ వచ్చారా అని అడిగాడు "
"అంతేనా నా ......... గురుంచి అడిగాడా?
"లేదు అని చెప్పలేను "
"ఏమని అడిగాడు "
"ఆయనకు ఎప్పుడు పువ్వుల పిచ్చి.... ఈ మగవాళ్ళు ఆడవాళ్ళను ఆటవస్తువులుగా చూస్తారు ... మూతనష్టపు ఎదవలు .... "
"ఎందుకు ఆలా మగవాళ్ళు అందరిని అంటావు . ఎక్కడోఅక్కడ ఒకళ్లు ఇద్దురు మంచి వాళ్ళు ఉంటారు. "
"అయ్యో మేడం నేను మిమల్ని ఏమి అనలేదు "
"ఓకే. ఈ టాపిక్ వదిలే "
"ఈ రోజు నుంచి మొదట మీ అయన అర్ధం చేసుకో. అతనకి సహకరించు. అప్పుడు అతని మనస్సు నా లాంటి వాళ్ళమీదకు పోదు "
"సరే మేడం ఈ రోజు నుంచి ప్రయత్నిస్తా "
"గుడ్ డియర్ "
"అయితే రాజుతో వద్దా మేడం "
"అది నీ ఇష్టం "
"అయితే ఈ సాటర్డే లీవ్ పెట్టుకోమా?"
"మొద్దు .... లీవ్ పెట్టి ఏమి చేస్తారు "
లల్లి సిగ్గు తో "ఇప్పటి వరుకు లేని అనుభవాలును రాజుతో పంచు కొంటాను "
"ఆదేదో మీ సురేష్ ను అడగవచ్చు కదా "
"మేడం సురేష్ మా అక్క మొగుడు . అక్క పోయిన తరువాత అక్క పిల్లల బాధ్యతల వల్ల 10 ఏళ్ళు గ్యాప్ ఉన్న పెళ్లి చేసారు. రాత్రి తాగి వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఆ పిల్లలు పెద్దవాళ్ళు, వాళ్ళకి అర్ధం కదా. ఇల్లు చిన్నది . అయ్యగారికి రోజు కావలి. స్టార్టింగ్ ట్రబుల్. లేపాలి పెట్టుకోవాలి. ఆయనకు ముందు అవ్వుతుంది. నాకు కోరికలు సెగలుగా దాహిస్తాయి "
"సారీ లల్లి. నీ అమాయకత్వం వెనుక ఇంత కథ ఉందా "
"మేడం కథలు అందరికి ఉంటాయి. మీకు లెవా ? రాజుకు లేవా ?"
"ఓకే "
లల్లి ఏడుస్తూ "నేను ఈ మధ్య గట్టిగా అడిగితే నాకు ప్రమోషన్ ఉంది. మా బాస్ ను ఇంప్రెస్స్ చేయాలి. నువ్వు నాతో హోటలికి తీసికెళ్తాను అంటాడు "
సిరి లల్లి ని దగ్గరికి తీసుకొని " లల్లి ఏడవకు . ప్లీజ్ .... "
లల్లి కళ్ళను తుడిచి తాగటానికి నీళ్లు ఇస్తుంది.
"సారీ మేడం. నా కథ చెప్పి మీకు బోర్ కోట్టాను "
"లేదు లల్లి నాకు చాల పెద్ద కథ ఉంది."
"మేడం మీ గురుంచి చెప్పండి "
"టుకీగా చెప్తాను. విను.
నేను ICWA చదివే టైములో డాడీ రిటైర్మెంట్ దగ్గరిగా ఉన్నారు. అక్కకు పెళ్లి చేసి ఇంకా కట్నం డబ్బు ఇవ్వలేక బావతో రోజు నాన్నకు గొడవలు జరిగేవి. అప్పుడే అన్నయ్య కూడా ICWA పూర్తి చేస్తున్నాడు. నేను నాతో పాటు కోచింగ్ వచ్చే అబ్బాయ్ హరి ని ఇష్టపడ్డాను. కానీ ఆతను ఇంకా చదువు పూర్తి కాలేదు. బావ గొడవల్లో నేను మగవాళ్ళ మీద ద్వేషం పెంచు కున్నాను. హరి ని కూడా కొంచం దూరం వుంచాను. కోచింగ్ పూర్తి అయ్యింది. హరి కనబడే వాడు కాదు. నేను సాఫ్ట్ వెర్ కోచింగ్ తీసుకొందాం అని చెప్పను. అతనికి డబ్బు ఇబ్బంది చాల తక్కువ జీతానికి జాబ్ లో జాయిన్ అయ్యాడు.
తరువాత నేను అతనిని డామినెటే చేశాను. అతడు దూరంగా ఉన్నాడు. వాళ్ళ ఊరు లెటర్ వ్రాసాను. దానికి రెస్పాన్స్ లేదు. డాడీ తొందర హరి చొరవ లేక పోవడం వాళ్ళ మావాళ్లు 20 ఏళ్ళు వయస్సులో నాకు పెళ్లి నిర్ణయించారు. హరి నాతో కాంటాక్ట్ చేయలేదని చాల కోపం వచ్చింది. నాకు మా వాళ్ళు యూస్ సంబధం చూసి పెళ్లి చేసారు. పెళ్లి కార్డు పోస్ట్ చేశా. సమాధానం లేదు. వాడు నన్ను పట్టించుకోలేదు అని నేను మా ఆయనతో సర్దుబాటు చేసుకొన్నా. ఆయన తో హ్యాపీ గా ఉండటంతో నాకు పాపా కూడా పుట్టుంది. కానీ ఆయనకు అనుమానం ఎక్కువ. నేను ఎవరితో క్లోజ్ ఉన్న డౌట్ . ఆఫీస్ లో ఎవరితో క్లోజ్ ఉన్న డౌట్. నాతో పాటు శ్యాం కూడా జాబ్ చేసేవాడు. పెళ్లి అయ్యి 10 ఏళ్ళు తరువాత ఇండియా నుంచి వచ్చిన బంధువులు నువ్వు హరి ని చేసుకొని ఉంటె నీ జీవతం ఇలా ఉండేది కాదు అని చెప్పినప్పుడు విని నా భర్త సతాయించటం మొదలుపెట్టాడు. అదే సమయంలో శ్యాం తన భార్య పోగుట్టుకొని తన వన్ ఇయర్ బేబీ తో ఉండేవాడు. అతడి బిడ్డను ఆప్యాయంగా చూస్తూ శ్యాం కు హెల్ప్ చేసేదాన్ని . నా భర్త సహించలేక అతని అవమానించి నప్పుడు అతడు ఆత్మహత్య చేసుకొన్నాడు. ఆ బేబీ అనాథగా ఇష్టం లేక నేను పెంచుకొంటాను అంటే నా భర్త నన్ను వదిలి నా బిడ్డతో యూకే వెళ్లి, వేరే పెళ్లి చేసుకొన్నాడు. మా వాళ్ళు నా జీవతం ను నేనే నాశనం చేసుకొన్నాని బాధతో మా డాడీ మమ్మీ పోయారు. అన్నయ్య అక్క నాతో మాట్లాడరు. ఈ బాబును తీసికొని ఇండియా వచ్చి జాబ్ చేసుకొంటూ నా జీవతం సాగుతుంది. నా దగ్గర పైసా లేదు. ఏమి చెయ్యాలి .... అందుకే ఇలా ... కానీ అందరూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అందుకే నాకు హరి మీద కోపం ఉంది వాడు మంచిగా జీవతం ముందుకు వెళ్ళుతుంది నేను ఇలా .... కానీ వాడు వాళ్ళ ఊరిలో లేడు. హైదరాబాద్ లో ఉన్నాడు. వెతకాలి. పట్టుకోవాలి . వాడు రెస్పాండ్ అయితే నా జీవతం ఇంకో రకంగా ఉండేది. "
"మేడం మీ స్టోరీ చాల పెద్దది. మీకు మీ భర్త మీద మీ అమ్మనాయనాల మీద కోపం ఉండాలి కానీ�.. మీకు హరి మీద ఎందుకు కోపం "
"ఏమో వాడు నాకు ఆ సమయంలో సపోర్ట్ చేస్తే హరి ని పెళ్లి చేసుకొనేవాడు కదా వాడు ఒక పిరికి బొంద�� "
"మేడం 20 ఏళ్ళు వయస్సులో మిమ్మల్ను ఎలా పెళ్లి చేసుకొంటాడు ఎలా పోషించే వాడు. మీరు ఎప్పుడు అతనికి మీరు ప్రేమించినట్లు కానీ పెళ్లి చేసుకోమని అడిగారా ?"
"లేదు. అతనికి నేను ప్రేమగా ఉన్నా చివరిలో మా అక్క గుర్తుకొచ్చి అవమానం చేసేదాన్ని. అందుకే నన్ను అవాయిడ్ చేసేవాడు "
"ఎప్పుడైనా హరి నిన్ను ప్రేమించి నట్లు చెప్పాడా ?"
"లేదు "
"మేడం హరి మీరు 20 ఏళ్ళ వయస్సులో పెళ్లి జరుగుతుంది అని ఊహించినట్లు లేడు "
"అది కూడా జరగవచ్చు
"హరి ని కలవడానికి ప్రయత్రించారా ?"
"లేదు లల్లి "
"హరి ని కలిస్తే గాని అతను నిన్ను కలవలేదో తెలుస్తుంది "
సురేష్ బైక్ ఫోర్ట్ కో లో ఆగుతుంది
[+] 1 user Likes Milf rider's post
Like Reply


Messages In This Thread
RE: రండిబజార్....by Sri1991 - by Milf rider - 02-09-2019, 03:22 PM



Users browsing this thread: 1 Guest(s)