Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy రండిబజార్....by Sri1991
#8
ఈవెనింగ్ 5.00 గంటలకు శిరీష బయలుదేరుతుంది. రాజు వైపు చూస్తూ
"రాజు ...... నువ్వు 6. 00 గంటలకు ఆఫీస్ క్లోజ్ చేసి వేళ్ళు "
"ఓకే మేడం "
శిరీష్ లల్లి వైపు చూస్తూ
" వస్తున్నావా ?"
"వస్తాను మేడం"
"మీ అయన పికప్ చేసుకుంటాడా ? లేక ఈ అయన పికప్ చేసుకొంటాడా ?"
"లేదు మేడం. మా శ్రీవారు పికప్ చేసుకుంటారు. రాజు భయ్యా వదిన పికప్ చేసుకొంటారు "
"అబ్బో..... నీలో చాలా షేడ్స్ కనపడుతున్నాయి "
శిరీష లల్లి కారులో చందా నగర్ బయలుదేరుతారు
"మేడం...... నా మీద కోపం చిరాకు ఉన్నాయి కాదు "
"లేదు. ఎందుకు ..... "
"రాజును భయ్యా అని చెప్పినందుకు .... "
"లేదు "
"నేను రాజు తో ఉండటం మీకు ఇష్టమైన ...... "
"అది నీ ఇష్టం. నీకు ఎవరితో ఇష్టం ఉంటె వాళ్లతో నువ్వు ఫ్రీగా ఉండచ్చు. దానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు "
"అది కాదు మేడం. నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు. మా పేరెంట్స్ తో మాట్లాడను. నాకు ఉన్న ఆప్తురాలు మీరు మాత్రమే. నాకు బాధ వచ్చినప్పుడు లేదా సంతోషం వచ్చినప్పుడు మీతోనే షేర్ చేసుకొంటాను. నాకు ఉన్న పెద్ద దిక్కు మీరు మాత్రమే "
"చూడు లల్లి. నువ్వు బాగా ఎమోషనల్ అవుతున్నావు. రాజు కాకుండా వేరే వాళ్ళతో నేను నీకు ఆరెంజ్ చేస్తే కూడా ఒప్పు కొంటావా ?"
"మేడం.... లల్లి ని అడిగి చూడండి. మీ కోసం ఏదయినా చేస్తాను "
"థాంక్స్ లల్లి. నీకు నా మీద ఉన్న ప్రేమ కు "
"మా శ్రీవారు కూడా మీతో ఉంటె ఏమి అనరు "
"ఆ తరువాత కొన్ని రోజులకు నాతో తిరగ వద్దు అంటాడు "
"నో మేడం. ఆయనకు మీ స్టైల్ బాగా ఇష్టం. "
"నన్ను చుస్తే ఆలా మాట్లాడడు "
"మా వారు ఒకటే రెండు సార్లు పబ్స్ లోను పార్టీ లోను చూసారు. మీ డ్రెస్సింగ్ సెన్స్ మరియు డ్రింకింగ్ స్టైల్ నచ్చింది "
"నాలో అంత ఏమి నచ్చింది "
"మీరు తాగుతారు. ట్రాన్స్పరెంట్ డ్రెస్సెస్ పార్టీకు వేసుకొంటారు "
"అవునా? ఇంకా ఏమన్నాడు "
"నన్ను కూడా....... మీలా ఉండాలి అంటాడు "
"నా గురుంచి ఉన్న రోమౌర్స్ చెప్పవలిసింది. బయపడేవాడు .... "
"మీ గురుంచి చెప్పింది మా శ్రీవారు .... ఆ తరువాత ఆ రాజు గాడు ..... "
"నీకు నా మీద ఇంకా గౌరవం ఉందా ?"
"ఎందుకు పోతుంది. మీరు ఇంత ఫ్రీగా ఉంటారు. నాకు ఎక్కువ ప్రిఫెరెన్సు ఇస్తారు. ఐ లైక్ యు "
కార్ వాళ్ళ ఇంటికి వస్తుంది. తన 6 ఏళ్ళ కొడుకు ఆర్య శిరీష వద్దకు వస్తాడు
"హాయ్ మమ్మి "
"హాయ్ ఆర్య "
ఆర్య లల్లి వంక చూసి
"హాయ్ ఆంటీ ... "
శిరీష్ తన ఇంటి కీస్ ఓపెన్ చేస్తుంది
"ఆర్య హోమ్ వర్క్ చేసావా ?"
"అయిపొయింది మమ్మి "
"గుడ్ "
"నేను పక్కింటి బబ్లు వాళ్లతో స్నో వరల్డ్ కి వెళ్లతాను "
బబ్లు వచ్చి శిరీషతో
"ఆంటీ ... మమ్మి ఆర్యను స్నో వరల్డ్ కు తీసుకురమ్మంది. మేము వెళ్లి రాత్రి మా ఇంట్లో డిన్నర్ చేసి పడుకొంటాము. రేపు వస్తాడు"
"సరే బబ్లు .... జాగ్రత్త .... "
ఆర్య బబ్లుతో వాళ్ళఇంటికి వెళ్ళతాడు
[+] 1 user Likes Milf rider's post
Like Reply


Messages In This Thread
RE: రండిబజార్....by Sri1991 - by Milf rider - 02-09-2019, 03:16 PM



Users browsing this thread: