Thread Rating:
  • 20 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance నా శ్రీమతి తో...by Kinkymogudu
#23
లంచ్ టైం దగ్గర పడేసరికి వీళ్ళ వేషాలు ఆపారు. సిరి బెడ్ రూమ్ కి వెళ్లి,హడావుడిగా తయారవ్వడం చూసి "ఇప్పుడేం పని ఉంది, తయారవుతున్నావ్? " అని అడిగా
"ఓహ్హ్హో....మీకు చెప్పడం మర్చిపోయాను...లంచ్ కి రావు సార్ వస్తున్నారు.నేనే పిలిచా రమ్మని. ఒకసారి ఇంటికి పిలిచి భోజనం పెడితే బాగుంటుంది కదా అని...ఎంతయినా నా బాస్ కదా.సారి డియర్,చెప్పటం మరిచిపోయాను " అంది అమాయకంగా ముఖం పెట్టి.
"అవునా..ఓకే ..దానిదేముంది " అని నేను ప్రకాష్ రూమ్ కి వెళ్లి అడిగా .వాడు కూడా నాకు చెప్పటం మర్చిపోయాడట.
"ఇంతకీ రావు కి ఎం చెప్పావ్ రా మా గురించి..అసలే స్టోరీలు అల్లుతావ్ నువ్వు ...నువ్వో స్టోరీ నేనో స్టోరీ చెపితే బాగోదు ..?" అని అడిగా వాడి గురించి తెలుసు కాబట్టి.
"హహ్హాహ్హా .."అని ప్రకాష్ గాడు నవ్వి "స్టోరీ అల్లటం కాదురా రా బా ,ఎదో ఆపద్ధర్మాలు అనుకో.." అని ఆపాడు.
"అయితే స్టోరీ అల్లావు అనమాట ..సరే చెప్పు ఏంటో అది ?" అన్నా ధీమాగా .
"మళ్ళీ స్టోరీ అంటావ్ ..సరే, నువ్వేమనుకుంటే అనుకో నీ ఇష్టం.నేను మొదట్లో రావు కి మానేక్విన్ బదులు మోడల్ ని వాడతానంటే 'ఓకే' అన్నాడు కానీ పెళ్లి కానీ అమ్మాయి కావాలి అని చెప్పాడు, .పెళ్ళయితే మొగుడితో ఏవో తలనొప్పిలుంటాయ్ అని. అందుకే సిరి పెళ్లి కాలేదని చెప్పా. అంతే" అన్నాడు.
"సూపర్ ..మరి నా రోల్ ఏంటి ఈ ఇంట్లో? నీ రోల్ ఏంటి?" అన్నా కొంచెం విసుగు నటిస్తూ.
"సి ఎలాగూ నన్ను 'బావ' అంటుంది, నిన్ను 'బామ్మర్ది' అనటం నాకు అలవాటయింది. ఇక అదే కంటిన్యూ చేస్తే మంచిదిగా?" అన్నాడు దొంగ నవ్వు నవ్వుతూ .
ఒక నిమిషం ఆగి "ఇంకేం చేస్తాం, సరే.... కానీ సిరితో మాత్రం నన్ను 'అన్నయ్య' అనిపించకురా బాబు కనీసం " అన్నా ఏడుపు నటిస్తూ..
ఇంతలో సిరి ఎపుడొచ్చిందో తెలీదు ,మొత్తం విన్నట్లుంది.నా ఏడుపు నటన తనకి బ్రహ్మానందం ముఖంలా కామెడీగా అనిపించినట్లు నవ్వుతూ , నన్ను ఇంకా ఏడిపించాలని "అన్నయ్య" అంది వెనకనుండి.
"ఏంటే అన్నావ్ " అని వెనక్కి తిరిగి ఆవేశంగా. సిరి తయారై షిఫ్ఫాన్ చీరలో చాలా అందంగా ఉంది. బొడ్డు కిందకి ఉంది కట్టు. చీర పలచగా ఉండటం వల్ల చాలా సెక్సీగా ఉంది .స్లీవ్ లెస్ బ్లౌజ్ లో ఉంది.కొంచెం లో నెక్ కనుక చిన్నగా గీత కనబడుతుంది గుండ్రంగా తిరిగి మోడల్ లాగా ఫోజులిచ్చింది.ప్రకాష్ కూడా చూస్తున్నాడు కానీ ఏ రియాక్షను లేదు.
"ఓకే నా? " అడిగింది సిరి మా ఇద్దరినీ.
"బాగుంది" అన్నా .
ప్రకాష్ మాత్రం "పర్లేదు"అన్నాడు.
సిరి వెంటనే "పర్లేదు కాదు..బాగుండాలి..శారీ మార్చేయనా?" అడిగింది ప్రకాష్ ని.
"శారీ ఓకే కానీ జాకెట్ మాత్రం ఇంకా మంచిది వేస్తె బెటర్.రావు సార్ పడిపోవాలి దెబ్బకి. రావు లంచ్ కోసమనే రావట్లేదు , నువ్వు నచ్చితే ఫుల్ టైం మోడల్ గా నీకు అవకాశం ఇస్తారు. సార్ వెళ్ళేటపుడు నీకు గోల్డ్ రింగు ఇస్తే నువ్వు పడేసినట్టు ...లేదంటే నువ్వు ఆకట్టుకోలేకపోయినట్టు...నువ్వు ఆయన హీరోయిన్వి ఈ రోజుకి , అది గుర్తుపెట్టుకుని ఏం వేస్తె బెటర్ నో అది వెయ్ " అని ఆపి ,నా వంక చూసి "నువ్ కూడా వెళ్లి హెల్ప్ చెయ్యరా బా సిరికి మంచిది వెతకటం లో" అన్నాడు.

నేను సిరి బెడ్ రూమ్ కి వెళ్లి అన్ని డ్రెస్సులు తిరగేశాం .అన్నీ రొటీన్ గా ఉన్నాయి. నాలుగయిదు బ్లౌజులు వేసి చూపించింది.వీటికి గోల్డు కాదు సిల్వర్ రింగు కూడా ఇవ్వడు అని హేళన చేశా. సాయం చేయకపోగా హేళన చేస్తున్నా అని కోపం వచ్చి నన్ను బయటకు పంపేసింది.నేను వెళ్లి ప్రకాష్ గాడితో కూర్చున్నా.

నన్ను చూడటంతోనే వాడు "ఏరా ..మాంచి సెక్సీ బ్లౌజులు ఏమన్నాదొరికాయా?" అని డైరెక్టుగా అడిగేశాడు.
వాడు బ్లౌజ్ మార్చమని సలహా ఇచ్చినపుడే 'సెక్సీ' అడుగుతున్నాడని తెలుసు..కానీ ఇలా డైరెక్టుగా అడిగే సరికి ఏం చెప్పాలో తెలియలేదు..."అదే చూస్తుంది రా..అన్నీ రొటీన్ గా ఉన్నాయ్ " అన్నా.
"అవునా ..మరి నాకు చెప్పాల్సింది..ఫోటోల కోసం తెచ్చిన కొన్ని బ్లౌసులున్నాయ్. సిరికి ఇచ్చి వస్తా"అని వాడి రూమ్ కి వెళ్లి ఒక హ్యాండ్బ్యాగ్ వెతికి ..ఎదో రుమాలు లాంటి చిన్న గుడ్డ తీసుకుని మా బెడ్ రూంకి వెళ్లి తలుపు కొట్టాడు.
నేనే అనుకుని టక్కున తలుపు తీసింది .ఏదో జాకెట్ వేసుకుని విప్పుతుంటే వెళ్ళాడు వీడు. కొన్ని హుక్కులు తీసిన బ్లౌసుతో ఉండగా తలుపు తీసేసింది.

[Image: 1.jpg]


ప్రకాష్ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోయాడు. సిరి వెంటనే "సారి ..మోహన్ అనుకున్నా" అని కింద ఉన్న చీర కప్పుకుంది.
"సారి ఎందుకు..థాంక్స్ .." అని సిరికి కన్నుగీటుతూ తన చేతిలో గుడ్డ ఇచ్చి "ఇది ట్రై చెయ్యి "అని ఇచ్చాడు.
సిరి "ఓకే" అని,అది తీసుకుని 'టక్' అని తలుపేసింది.

ఒక పదినిమిషాల తర్వాత నా పెళ్ళాం తలుపు తీసుకుని బయటకు వస్తూ "ఇది ఓకే నా ..? కొంచెం ఓవర్ గా ఉందా?" అడిగింది వినయంగా అక్కడ నుండే.

ఇద్దరం ఒకేసారి తలా తిప్పి చూసాం. ప్రకాష్ వెంటెన్ "వావ్..సూపర్.."అని నావైపు చూసాడు.నాకు నోట మాట నోట్లోనే ఆగిపోయింది. 'అది జాకెట్ కాదు..బ్రా కదా..'అని .
[+] 5 users Like Milf rider's post
Like Reply


Messages In This Thread
RE: నా శ్రీమతి తో...by Kinkymogudu - by Milf rider - 02-09-2019, 02:14 PM



Users browsing this thread: sindhu_k, 47 Guest(s)