02-09-2019, 01:49 PM
సిరికి మోడరన్ డ్రెస్సులు ఇష్టమున్నా అమ్మకి నచ్చదని దూరం పెట్టింది.పెళ్లయ్యాక మోహన్ తనని టీ షర్ట్, స్కర్ట్,జీన్స్ లాంటివి కావాలంటే వేసుకోమన్నాడు కానీ తను అవి కొని ఇంట్లోనే వేసుకోవాలి,బయటకు వెళ్ళనుగా అని 'ఇప్పుడు కాదులెండి,తర్వాత చూద్దాం' అని దాటవేసేది.మోహన్ అప్పుడు కనీసం ఇంట్లో అందంగా తనని చూడాలని స్లీవ్ లెస్ నైటీలు,శాటిన్ నైటీలు,లో నెక్కులు కొన్నాడు. ఇలా కొనక్కర్లేకుండా ఇన్ని డ్రెస్సులు ట్రై చేయటం సిరికి బాగుంది.ప్రకాష్ తనకిచ్చిన డ్రెస్సుల్లో కొన్ని టీ షర్టులు, టాపులు,జీన్స్ ఉన్నాయ్.ముందు తన వంటిమీద ఉన్న డ్రెస్ తీసేసి జీన్స్ వేసుకుంది.కొంచెం బిగుతుగా ఉన్నా సాగే క్లాత్ కావడం వల్ల కంఫర్ట్ గానే ఫీల్ అయింది.దానికి మ్యాచింగ్ టాప్ వేసుకుంది.టాప్ కూడా టైట్ ఉంది.తన బ్రా షేపు,దాని స్ట్రాప్స్ తో బాటు తన నడుం షేపు తెలుస్తుంది.అది కూడా టీ షార్ట్ క్లాత్ గనుక మెత్తగా ఒంటికి అతుక్కుపోయి ఉంది.సిరి వెళ్లి అద్దంలో చూసుకుంది.తనకి తనే కొత్తగా కనబడింది.ఎవరో యాక్టర్ని చూసినట్టు అనిపించింది.అటుఇటు నడిచి చూసాక కాన్ఫిడెన్స్ వచ్చింది,ఈ డ్రెస్ తను అనుకున్నంత ఇబ్బందిగా ఏమి లేదు.వేసుకునే ఆ నిమిషం కొంచెం టైట్ అనే ఫీలింగ్ తప్ప.ఇంకా చెప్పాలంటే పంజాబీ డ్రెస్సులు,సల్వార్ కమీజుల కంటే సుఖంగా ఉంది.
ఇలా తనని మోహన్ చూస్తే చాలా మురిసిపోతాడు అనుకుంది మనసులో.చాలమంది మొగుళ్ళలా కాకుండా మోహన్ తనకి కొంచెం స్వేచ్ఛ ఎక్కువ ఇచ్చాడు.తనకు ఇచ్చిన ఆ ఫ్రీడమ్ ని ఎంజాయ్ చేయట్లేదని ఫీల్ అయ్యేవాడు కూడా.తనకి మోహన్ అపుడపుడు అన్న ఆ మాటలు గుర్తొచ్చాయి....'ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేయాలి.సర్కిల్ పెంచుకోవాలి.సరదాగా ఉండాలి.నీ జాగ్రత్తలో నువ్వుండాలి.లైఫ్ ఎంజాయ్ చేయాలి.నీలాంటి తెలివైన అందమైన అమ్మాయిని ఇలా వంటింటికి అంకితం చేసేసా అనే గిల్టీ ఫీలింగ్ నాకు కలిగించకు'...ఇలా ఎన్నో చెప్పేవాడు.సిరికి మొదట్లో తనని పరీక్షించటానికి అలా అంటున్నాడనుకుంది.మెల్లగా మొగుడ్ని(కొన్ని పరీక్షలు చేసి) అర్ధం చేసుకుంది.'భార్య భర్తతో తప్ప ఇంకెవరితో ఎంజాయ్ చేస్తుంది?కానీ ఎంజాయ్ అంటే ఏం చేయాలి?దాని హద్దులు ఏమిటీ?ఇంకెవరయినా అంటే ఆడనా మగానా?' ఇలా ఏవేవో ప్రశ్నలు వచ్చేవి తన మదిలోకి. దాని గురించి ఎక్కువ ఆలోచించడం అనవసరం అని ఆపేసేది. కానీ ఇపుడు అర్ధమవుతుంది తనకి ఆ ఫ్రీడమ్ అంటే ఏంటో...ఎంజాయ్ చేయటం అంటే ఏంటో..
ఇపుడు తను ఇలా ప్రకాష్ ముందు ఫొటోలకి పోజులు ఇవ్వడం మోహన్ తనకిచ్చిన 'ఫ్రీడమ్'.తను ఇలా ఈ డ్రెస్సులు వేసుకుని బయటకు వెళ్తే కోరికతో చూస్తాయి మగాళ్ళ కళ్ళు. తెలిసో తెలియకో చాలమంది అమ్మాయిలు ఆ కళ్ళను ఇలాంటి డ్రెస్సుల్లో కవ్విస్తారు.చూసే కళ్ళకి ఆనందం.చూపించిన ఆడతనానికదో సుఖం.ప్రకాష్ జాబ్ వంకతో ఇలా ఫోటోలు తీస్తున్నా,తన కళ్ళు అందరి మగాళ్లలా సిరి అందాల మీదకు వెళ్తూనే ఉన్నాయి కానీ సిరి చూసీచూడనట్టు ఉంది.ఇపుడు తను ఈ డ్రెస్సుల్లో వెళ్తే ఆ కళ్ళని కవ్వించడం కాయం.అలా చేయడం తనకి ఎందుకో థ్రిల్ గా కూడా ఉంది.తను తప్పేం చేయట్లేదు.భర్త చెప్పినట్టే చేస్తుంది.ఇలా భర్త పర్మిషన్ తో చేసే పనిని 'ఎంజాయ్' కూడా చేస్తుంది.అపరాధ భావన లేకుండా ఇలా ఎంజాయ్ చేసే థ్రిల్ ఎంతమందికి వస్తుంది?పైగా తను చేసే పనికి సాలరీ కూడా వస్తుంది....ఇలా ఆలోచనల్లోకి వెళ్లిన సిరి ..."సి,ఏమైంది?అంతా ఓకేగా?"అన్న ప్రకాష్ పిలుపుతో తాను వచ్చి చాల టైం అయిందని గ్రహించి 'హా బావ,వస్తున్నా'అని టక్కున తలుపు తీసి వెళ్లి ప్రకాష్ ముందు నిలబడింది.

- అమ్మక్రమశిక్షణ
- X stories pdf collection
- శృంగార హాస్య చిత్రాలు