06-11-2018, 06:30 PM
Xossip యూజర్స్ కోసం ఈ కొత్త వెబ్ సైట్ ప్రారంభించినందుకు కృతజ్నతలు సరిత్ గారు.
వికటకవి గారు, లక్ష్మిగారు, స్టోరీస్1968 గారు అలాగే లో మన మిత్రులందరూ ఇందులోకి రావాలని కోరుకుంటున్నాను.
నిజానికి xossip అవడాని బూతు కధల సైట్ అనిపించినా అందరిమధ్యా చాలా కాలంగా ఒక బంధువుల లాంటి ఆపేక్ష ఏర్పడింది. ఆ సైట్ క్లోజ్ అవగానే కధలు మిస్ అవుతాం అనేకంటే అందరి పలకరింపులు మిస్ అవుతాం అని బాధనిపించింది.
నేను సగంలో వదిలేసిన కధలు కొన్ని xossip లో వుండిపోయాయ్. వాటిని బ్యాకప్ కూడా తీసుకోలేదు. మరి కొనసాగించడం సాధ్యం కాదేమో!