Thread Rating:
  • 5 Vote(s) - 2.2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Gay/Lesb - LGBT నువ్వు నా బాయ్ ఫ్రెండ్ కాదు .... గర్ల్ ఫ్రెండ్ వి!!
#3
"ఆలోచిద్దాంలే! అంటూ ఉండమని బలవంతం చేశాను. తను సందేహాస్పదం గానే ఒప్పుకున్నాడు.

తను సూసైడ్ అటెంప్ట్ చేసినప్పటినుండీ ఏదో అపరాధ భావంతో నాతో ఫ్రీ గా మాట్లాడలేకపోతున్నాడు.
నేనే తనని మాటలాడనిద్దామని "రూం కి ఎందుకు షిఫ్ అయిపోయావు కమల్?" అన్నాను.
తను ఊహించని ఆ ప్రశ్నకి తడబడి "ఏదో పర్సనల్ ప్రాబ్లం ప్రమీలా!" అన్నాడు.
నేను "పర్సనల్ ప్రాబ్లం ఫ్రెండ్ తో షేర్ చేసుకోకూడదా" అంటూ రెట్టించాను.అందుకు ఒక్క క్షణం ఆలోచించి "అప్పుడు జగదీశ్ రూంలో నువ్వు అలా మాట్లాడాక ఎందుకో ఒంటరిగానే ఉంటే మంచిదేమో! అనిపించి రూం కి షిఫ్ట్ అయిపోయాను .... అదీ గాక నానమ్మ చనిపోయింది. మా ఊళ్ళో ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి నా పేరున బ్యాంకు లో వేసేసాడు మా బాబాయి. ఇంకా నాకంటూ ఎవరూ లేరని " అని ఆగాడు.
నేను "నేనా? నేనేమన్నాను నీతో జగదీశ్ రూంలో? అని కావాలని ప్రశ్నించాను.
కమల్ మౌనంగా ఉన్నాడు. నేను మళ్ళీ కల్పించుకుని " చెప్పు బాబూ లేకపోతే జీవితమంతా నిన్ను బాధ పెట్టాననే ఫీలింగ్ నాకెందుకు?"
కమల్ కాసేపు ఆగి "అదే నేను మగవాడిని కాదన్నావుగా!" అన్నాడు.
వెంటనే నేను "చచ్చింది గొర్రె!" అనుకుని .... కమల్! ఒక్కసారి నిన్ను నువ్వు అద్దంలో చూసుకో .... తెలుస్తుంది .... ప్రక్కనున్న బెడ్ రూమ్ లోకి వెళ్లి చూసుకో .... నేను వేసుకున్న బట్టలు నాకన్నా నీకే బాగా సూట్ అవుతాయి తెలుసా? ఎన్నో సార్లు నీలో ఉన్న ఆడతనాన్ని చూసి నేను అసూయ పడ్డాను తెలుసా? నాకు అంటూ ఉన్న క్లోజ్ ఫ్రెండ్ వి నువ్వు నేను అబద్ధం చెప్పలేదు ..... అంటూ ఈ రాత్రి నీలో ఉన్న ఆడదాన్ని నీకు చూపెడతా ... అంటూ తనని అయోమయ పరిస్థితిలోకి నెట్టేసాను. తనలో ఒక నిర్ఘాంత పోయిన భావన!! ఏమీ అనలేకపోతున్నాడు ..... మరి మొదటినుండీ నా డామినేషన్ ట్రాప్ లో పడిపోయాడు కదా!!
కమల్ ఉన్న అయోమయ స్థితిని చూస్తూ ఉంటే నాకు ఇంకా సరదా పుట్టసాగింది. నేను "చూడు కమల్! నీకు నిజమైన స్నేహితురాలిని కాబట్టే నేను నిజం చెప్పగలిగాను. అందరూ నిన్ను గురించి చాటుగా నవ్వుకుంటూ చెప్పుకుంటారు తెలుసా? (అబద్దం ఆడేశాను).
తను వెంటనే "నిజమా ప్రమీలా? నేను నిజంగా మగవాడిలా కనపడనా మీ కళ్ళకు?" అంటూ దిగాలుగా అడిగాడు. ఇంకా ఏమైనా అంటే ఏడ్చేసేలా ఉన్నాడు. నాకైతే ఈ సన్నివేశానికి చెక్ పెట్టి కమల్ ని ఆడదానిగా మార్చేయ్యాలని డిసైడ్ అయిపోయాను.
ఇంకా లేట్ చెయ్యకుండా "కమల్! నీలో ఉన్న ఆడతనాన్ని నీకు చూపిస్తా పదా" అంటూ ముందుకు వెళ్లి తన చెయ్యిపట్టుకుని సోఫాలోనుండి లేపాను. తను సందేహిస్తున్నాడు అట్లా అని నాకు అడ్డు చెప్పలేకపోతున్నాడు. మళ్ళీ నేనే అన్నాను "ఇది నీకూ నాకూ మధ్యే ఉంటుంది .... ఒక ఫ్రెండ్ గా నీ రహస్యం కాపాడవలసిన బాధ్యత నాదే" అంటూ నా బెడ్ రూమ్ లోకి నడిపించాను.మా ఇంటికి వచ్చేటప్పుడు కమల్ ఒక కాటన్ ప్యాంటు, కాటన్ షర్టు వేసుకున్నాడు. నేను తన షర్టు విప్పేసాను. ఒక టవల్ ఇచ్చి ఇపుడే వస్తాను ప్యాంటు కూడా తీసెయ్ కమల్ అంటూ నా అల్మైరా లో ఉన్న అన్నే ఫ్రెంచ్ హెయిర్ రిమూవర్ తీసి తన వంటిమీద ఉన్న కొద్దిపాటి వెంట్రుకలను కూడా తొలగించాను. తనలో సంశయం. అయిష్టంగానే సహకరిస్తున్నాడు. నేను నా వార్డ్ రోబ్ తెరచి లైట్ క్రీమ్ కలర్ శారీ, మాచింగ్ బ్లౌజ్, లోపలి లంగా , ఎప్పుడో నాకోసం కొనుక్కున్న పేడెడ్ బ్రా, పాంటీ లు తీసి మంచం మీద పెట్టి కమల తో "లోపలి వెళ్లి స్నానం చేసి ఇది తొడుక్కో .... పైన టవల్ కట్టుకో అంటూ పాంటీ ఇచ్చి బాత్రూంలోకి పంపాను. తను నెమ్మదిగా లోపలి వెళ్ళాడు. పది నిమిషాల తరువాత టవల్ కట్టుకుని బయటకి వచ్చాడు. అప్పుడే స్నానం చేశాడేమో ఫ్రెష్ గా ఉన్నాడు. నాకే ముద్దొచ్చేస్తున్నాడు. లోపలి లంగాను తీసి తన టవల్ పైనుండే తొడిగి టవల్ తీసి వదిలెయ్యమన్నాను.... నేను చెప్పినట్లే చేసాడు. లంగా బొందు ముడివేశాను. బ్రా తీసి నేనే తగిలించాను. వెనుకనుండి హుక్ పెట్టాను. బ్లౌజ్ తొడిగి వెనుకనుండి హుక్స్ పెట్టాను. నెమ్మదిగా నా మేకప్ కిట్ తీసి తన కళ్ళకు బ్లాకు పెన్సిల్ అప్లై చేసాను .... పెదవులకు లిప్స్టిక్ పామాను .... ఇంట్లో ఉన్న హెయిర్ విగ్ తీసి తలకు తగిలించాను. తన కాళ్ళకు నా పట్టీలు తగిలించాను..... ఇంట్లో ఉన్న నా గాజులు తన చేతులకు తొడిగాను. తను మౌనంగానే సహకరిస్తున్నాడు. తన జడలో పువ్వులు కూడా పెట్టి నా పని ముగించాను. "ఇప్పుడు చూడు నా అందమైన ఫ్రెండ్ కమలని" అంతతో అడ్డం వైపు నడిపించాను. తను నెమ్మదిగా తల ఎత్తి అద్దంలోకి చూసుకొని ఒక్కసారిగా స్టన్ ఆయిపోయాడు. తను ఏడ్చేస్తున్నాడు.... నాకేమో కంగారు! ఏయ్ ఏమైంది ఎందుకా ఏడుపు అంటూ కంగారుపడుతూ ఉంటే తను "ప్రమీలా! నాలో ఉన్న ఆడతనాన్ని చూపిస్తానంటే ఏదో అనుకున్నా కానీ నువ్వు అబద్ధం కాదు నిజమే చెబుతున్నావని ఇప్పుడే అర్ధం అయింది. థాంక్ యూ వెరీ మచ్" అంటూ నన్ను కౌగిలించుకున్నాడు. నేను కూడా ప్రేమపూర్వకంగా తన నుదిటి పై చుంబించాను.
వెంటనే తనని "ఈ రాత్రికి నైట్ డ్రెస్ లేదన్నావు కదా కమలా! నా బాయ్ ఫ్రెండ్ కమల్ కైతే నా దగ్గర డ్రెస్సెస్ లేవు కానీ నా గర్ల్ ఫ్రెండ్ కి కావలసినన్ని చీరలు ఉన్నాయి ... నైటీలు ఉన్నాయి .... పంజాబీలు ఉన్నాయి" అన్నాను. మారిన నా సంబోధన గమనించినా గమనించనట్లు తన నూతన రూపాన్ని చూసుకుని సంభ్రమ పడిపోతున్నాడు. మా బెడ్ రూములో సింగల్ కాట్స్ వేర్వేరుగా ఉంటాయి.... తీసుకెళ్ళి ఒక మంచం మీద కూర్చో పెట్టాను. కాసేపాగి ఇంకా నీ ఆడతనాన్ని చూసుకున్నావ్ గా! డ్రెస్ మార్చుకుంటావా? అని అడిగాను. తను వెంటనే "ప్రమీ! నువ్వు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని వెంటనే వెనక్కి తీసుకుంటావా? ప్లీజ్ ఈ రాత్రికి ఇట్లాగే ఉండనివ్వవా?" అంటూ ప్లీజింగ్ గా అడుగుతూ ఉంటె నాకే ముద్దొచ్చింది. బదులుగా నేను "చీరలో ఈ రాత్రి గడుపు కానీ నాదొక షరతు. రేపు సండే కాబట్టి ఇంటిలోనే ఉండి నాకిష్టమైన డ్రెస్ లో ఉండాలి ... ఇంటిపనుల్లో నాకు సహాయం చేయాలి సరేనా? అట్లాగైతేనే" అన్నాను. తను తనలో కనపడుతున్న ఆడతనానికి ట్యూన్ అయిపోయాడు. వెంటనే ఆనందం గా థాంక్ యు అంటూ సంతోషపడిపోయాడు. ఇక నాకైతే లోకాన్ని జయించినంత ఆనందం ..... రేపటి నుండి ఆడుకోవడానికి న చేతిలో ఓ కీలుబొమ్మ" అన్నట్లుంది నా సంతోషం. ఒక గంట హాల్లోకి వచ్చి టీవీ చూశాము..... నిద్ర వచ్చేస్తుంది అనుకున్నప్పుడు ఇద్దరమూ కలిసి బెడ్రూంలోకి వెళ్తున్నప్పుడు వెనుకనుండి చూద్దును కదా తన వాలుజడ పిరుదుల మీద వ్రేళ్ళాడుతూ అటూ ఇటూ ఊగుతూ ఉంటే నాకే అసూయగా అనిపించింది. పైగా కాళ్ళ పట్టీల సవ్వడిఉదయం మేము నిద్ర లేచేసరికి 8గంటలు అయింది ..... పని మనిషి వచ్చి తలుపు కొట్టేవరకూ మెలకువ రాలేదు 
Like Reply


Messages In This Thread
RE: నువ్వు నా బాయ్ ఫ్రెండ్ కాదు .... గర్ల్ ఫ్రెండ్ వి!! - by adultindia - 11-01-2019, 10:56 AM



Users browsing this thread: 1 Guest(s)