16-11-2018, 07:56 AM
"మ్మ్......"
"సరే.....మాలతి.వెళ్ళోస్తాను"
"మ్మ్.....వెళుతున్నావా.....?"
"మ్మ్...."
"కోపమా..?"
"లేదు...నీ పరిస్థితి అర్థం చేసుకున్నాను.ఒక గృహిణిగా,నువ్వు తీసుకున్న నిర్ణయం సబబే.ఐ అండర్ స్టాండ్."
"మ్మ్....థాంక్స్,శివ"
"ఓకే,మాలతి టేక్ కేర్.బై"
"ఇకమీదట, నాతో మాట్లాడవా,శివా...?"
"మ్మ్......"
"మన భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని అన్నాను,తప్పుగా అనుకోవద్దు."
"నో...మాలతి,ఇందులో తప్పుగా అనుకోవడానికి ఏమీలేదు.మనది,చిరకాలం ఉండే సంబధం కాదని నాకు తెలుసు."
"మ్మ్....."
"ఓకే...మాలతి,నీకు టైం అవుతోంది,నువ్వు బయలుదేరు"
నేను నా బైకు వైపు,వెళ్ళబోయాను,
"శివా.....!!"
చిన్నగా మలతి పిలుపు,నా దగ్గరకు వచ్చి,నా చేయి పట్టుకుంది.
"శివా....!!"
"మ్మ్....."
"నాకు ఏడుపు వస్తోంది.....నన్ను తప్పుగా అనుకోవద్దు.ప్లీజ్"
"........"
"ఆఖరిగా,నువ్వు నన్నేమి అడిగావ్.....?"
"ఇప్పుడు,అదంతా ఎందుకు....?నువ్వు,లోపలికి వెళ్ళూ."
"ప్లీజ్.....శివా!! మాట్లాడు."
"వద్దు....అలా నేను అడగకుండా ఉండాల్సింది"
"పర్వాలేదు..శివా!!ఆ మాత్రం హక్కు నీకు ఉండి."
"......"
(కొద్ది క్షణాలు మౌనం.మెల్లిగా,)
"నీ చివరి కోరిక నెరవేరుస్తాను"
తర్వాతి ఘట్టంకోసం నా బుర్ర పదును పెట్టాను.ఇంటికి వచ్చి తాపీగా స్నానం చేసి,రాజూకు ఫోన్ చేశాను.మాలతి గురించి టూకిగా చెప్పాను.ఈ మధ్య కాలంలో తను పరిచయమయినట్టు,ఉత్తి మాటల పరిచయమేనని,ఒక్కరోజులో ముగ్గులో దింపే వనితకాదని,నాలుగైదు సార్లు ఏకాంతంలో కలిస్తే మన పని అవుతుందని, బొంకాను.దానికి వాడు ఎగిరిగంతేసి,వచ్చే వారం తను హెడాఫీస్, బాంబే వెళుతున్నాని,కావాలంటే తన రూం వాడుకోమన్నాడు.నా రొట్టె విరిగి నేతిలో పడింది. ఈ విషయం,మాలతి తో ప్రస్తావించాను,కాని మాలతి ఒప్పుకోలేదు.
"వద్దు శివా,ఇది చాలా రిస్క్.మన సంగతి మీ ఫ్రెండ్స్కు తెలియనివ్వకు.....వేరే ఏదైనా ఆలోచించు"
"లేదు మాలు,వాడికి నీవెవరో తెలీదు.జస్ట్ ఒక యువతి పరిచయమయ్యింది. బయట మాట్లాదుకోడానికి సిగ్గు పడుతోంది.కాబట్టి ఒక గంట రూం కావాలని చెప్పాను.ఇప్పుడు వాడు, బయట ఊర్లో ఉన్నాడు.వాళ్ళ అమ్మ సాయంత్రం ఆరు గంటలకు గాని ఆఫీసు నుండి రాదు."అన్నాను(అదే గదిలో మాలతిని, నన్ను, రాజును ఊహించుకుంటూ)