Thread Rating:
  • 14 Vote(s) - 2.79 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery మాలతి టీచర్ BY ప్యాషనేట్ మాన్ 45 ప్లస్
#94
"అర్థమయ్యింది..నిన్ను కలవకుండా నేను ఉండలేను.మరి.....నువ్వు?......"

"ఉండాలి శివా,నా ఫ్యామిలి..నీ భవిష్యత్తు ఒడుదుడుకులు లేకుండా సాగాలంటే,ఈ దూరం చాలా అవసరం."
"చూడు మాలతి!నావల్ల నీ జీవితంలో ఎలాంటి సమస్య రాకుండా నేను చూసుకుంటాను.ఒకవేళ నిజంగా నీకు ఇష్టం లేకపోతే మాత్రం,నీ సహవాసం వదులుకుంటాను."
"ఇష్టం లేక కాదు శివా,.......వద్దు...ఇక చాలు...చెడుకో,మంచికో జరిగింది.అది ఒక తీపి గుర్తుగా ఉంచుకుందాము.ఏదైనా,మితంగా ఉంటేనే బాగుంటుంది... ప్లీజ్...డోంట్....మిస్టేకెన్....మీ."
"ఒకే,ఒకే.....ఇకమీదట కాల్ చెయ్యను,మాట్లాడను,ఆఖరికి నిన్ను చూడడానికి కూడా రాను....సరేనా...?"
(మాలతి కంట్లో నీళ్ళు జర జర కారాయి)"నేనేమీ...నిన్ను పూర్తిగా ఆపేయమనలేదే...? ఇలాంటి రిలేషన్ ఇక ఆపేసి..స్నేహితులుగా ఉండిపోదాం."
"నో....మాలతి,మనసులో ఒకటి ఉంచుకుని,బయట ఒకలా నేను ప్రవర్తించలేను.స్నేహితుడిగా నటించలేను...సో...బెటర్..మనం విడిపోవడమే మంచిది."
"ఎందుకురా....మాటలతో చిత్రవధ చేస్తావు...?"(కళ్ళు తుడుచుకుంటూ) "సరే....స్నేహితుడిగా ఉండలేక పోతే,నువ్వు చెప్పినట్టే....విడిపోదాం."
"మ్మ్......"
కొంచంసేపు ఇద్దరి మధ్య మౌనం తాండవించింది.నేనే ఆ మౌనాన్ని చేదిస్తూ ,
"మాలతీ...."
"ఊ..."
"జీవితంలో నిన్ను నేను మరచిపోలేను"
"నేనూ అంతే."
"కోపగించుకోనంటే.....ఒక మాట చెప్పనా....?"
"మ్మ్....చెప్పు"
"ఇన్నాళ్ళ మన కలయికలో ఒకటి అడగవచ్చా.....?"
"అడగరా...!!!"
"నచ్చకపోతే నిర్మొహమాటంగా చెప్పేయ్"
"మ్మ్....."
"మనం విడిపోయేముందు.....చివరిగా,నా కోరిక..."
"ఏంటి.......చెప్పు,శివా....?"
"నెరవేరుస్తావా....?"
"అలాగే...చెప్పు,ఏం కావాలో...?"
"నువ్వే.నువ్వే.....కావాలి."
(తల పైకెత్తి సూటిగా చూసింది)"అయ్యో....మళ్ళీ,మొదటకే వచ్చావా....?"
"లేదు....నువ్వు వద్దనుకుంటే...వద్దులే.నో ప్రాబ్లం."
"శివా,నువ్వంటే,నాకు చాలా ఇష్టమే ,కానీ,అది మాత్రం వద్దు."
"ఓకే....కూల్..మాలతి.నేను వెళుతున్నాను,ఇక మీదట,నిన్ను డిస్త్రబ్ చెయ్యను."
".........."
"గుడ్ బై ఫర్ ఎవర్.....మాలతి"
".........."
"మాలతీ.....?ఏమయ్యింది...?"
"ఏమీ లేదు.....మనస్సు భారంగా ఉంది."(కన్నీళ్ళు ఉబుకుతున్నాయి)
"కొద్దిరోజుల తర్వాత,అన్నీ సర్దుకుంటాయి మాలతి.రిలాక్ష్."
[+] 5 users Like LUKYYRUS's post
Like


Messages In This Thread
RE: మాలతి టీచర్ BY ప్యాషనేట్ మాన్ 45 �... - by LUKYYRUS - 16-11-2018, 07:56 AM



Users browsing this thread: 68 Guest(s)