Thread Rating:
  • 5 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పులిగాడి కథలు Latest - కసక్కు కథ Update November-21-2020
మరుసటి రోజు చీర కట్టుకుని ఇళ్ళు చూడటానికి వెళ్ళటానికి రెడీ అవుతుంటే, ఇలా చీర కట్టుకుని ఎలా వెళ్తావు, అనువుగా ఉండాలంటే జీన్స్ & షర్ట్ వేసుకో అని మొగుడు అంటాడు. పెద్దగా బయటకి వెళ్లే అవకాశం లేకపోవటం వలన తన దగ్గర ఎప్పుడో పెళ్ళైన కొత్తలో కొన్న జీన్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు తను కాస్త వళ్ళు చేసింది కాబట్టి అవి బాగా టైట్ గా పట్టాయి. తన అందాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. అలాగే వెళ్ళింది. తనని చూస్తూ, పులి నమస్తే అండీ, మీరు పాయల్ గారి చెల్లెలు అనుకుంటా, వారిని పిలుస్తారా, ఇప్పటికే ఆలస్యం అయ్యింది అని ఆంటే, పాయల్ సిగ్గుపడుతూ కారులో కూర్చుని, జోకులు వేసింది చాలు పదండి అని అంది. పులి ఆశ్చర్యంతో చూస్తూ, నమ్మలేనట్టు తల అడ్డంగా ఊపుతూ, మీరే జోకులు వేస్తున్నారు, నిజంగా మీ అక్కని పిలవండి అని ఆంటే, అబ్బా నేనే అని చెప్తున్నాను కదా అని ఆంటే, వావ్ అస్సలు నమ్మలేకపోతున్నాను. నిజంగా మీరేనా, అస్సలు మీలో ఇంతటి వరల్డ్ క్లాస్ బ్యూటీ ఉందని ఊహించలేక పోయాను, సింప్లీ మార్వేలోస్. ఈ బట్టలకే అందం తెచ్చారు మీరు అని తెగ పొగిడేస్తోంటే, పాయల్ తెగ సిగ్గులమొగ్గై పోతూ చాల్లే ఊరుకోండి, మీ దిష్టే తగిలేలా ఉంది నాకు అని బుంగమూతితో అంటుంటే, సారీ, ఆపుకోలేకపోయాను అని అంటూ కారుని ముందుకు ఉరికించాడు. ఆ రోజంతా ఏమాత్రం అవకాశం దొరికినా పాయల్ ని అదో ఆరాధనా భావంతో, ఆశతో చూస్తూనే గడిపేశాడు. అప్పుడప్పుడూ అతను మరీ పరిసరాలని కూడా మర్చిపోయి తననే చూస్తోంటే, మనసులో పాయల్ తెగ మురిసిపోతూ గర్వంగా నవ్వుకుంటూ ఆనందించింది.
**ఉందిలే మంచి కాలం ముందుముందునా. అందరూ సుఖపడాలి నందనందనా** 
Cheeta కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.
నా కథలు అమ్ముకునే ఏనాకొడుకైనా నేను వాడి తల్లిని నానారకాలుగా దెంగితే పుట్టినవాడు అయ్యుంటాడు. లేకపొతే ఆనాకొడుకు నా కథలు ఎందుకు అమ్ముకుంటాడు.

[+] 4 users Like పులి's post
Like Reply


Messages In This Thread
RE: పులిగాడి కథలు 1. శ్రావ్య. 2. విజయ 3. దమయంతి 4. అద్దె ఇల్లు ఇక్కట్లు - by పులి - 02-09-2019, 09:08 AM



Users browsing this thread: 1 Guest(s)