Thread Rating:
  • 14 Vote(s) - 2.79 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery మాలతి టీచర్ BY ప్యాషనేట్ మాన్ 45 ప్లస్
#84
"ఏమైంది.....? కోపమా....?"

"నథింగ్ శివా..."
"మరెందుకు ఒక్క మెసేజ్ కుడా పెట్టలేదు...?"
"ఏమీలేదు శివా, మనస్సు బాగోలేదు....మొబైల్ సైలెంట్ మోడ్ లో పెట్టాను"
"అదే......ఏమైంది అని అడుగుతున్నాను"
"ఏమీ లేదు అన్నానుగా."
"నిన్న జరిగింది నీకు నచ్చలేదా?"
"తెలీదు"
"పర్వాలేదు చెప్పు.నీకు నచ్చకపోతే,ఇక నిన్నెప్పుడు కలత పెట్టను"
"పోరా!!! నువ్వొకడివి....ఇష్టం లేకుండా ఉంటే ఉదయం ఇంకొకసారి జరిగి ఉండేది కాదు."
"మరీ.......!!!"
" ఉదయం నీవు వెళ్ళిపోయిన తర్వాత,అపరాధాభావంతో కొట్టుమిట్టాడి,ఆయన ముఖం చూడలేక పోయాను.పిల్లలతో సరిగ్గా మాట్లాడలేక పోయాను.ధుఃఖం ముంచుకొచ్చింది.చాలాసేపు బాత్రూం లో ఏడుస్తూ ఉండిపోయాను."
"మ్మ్మ్మ్.........."
"మనం మంచి స్నేహితులుగా ఉండి ఉంటే బాగుండేదేమో శివా, తొందరపడ్డామనిపిస్తోంది "
"మ్మ్.........."
"ఏమైంది శివా?....."
"చూడు మాలతి, నిన్ను చూసిన మొదటి క్షణమే,నీమీద ప్రేమతో,కోరికతో మతిభ్రమించింది.ఇన్ని రోజులు సహవాసం తరువాత,నిన్ను ఉత్తి స్నేహితురాలుగా ఊహించుకోలేను"
"మ్మ్.........."
"నీకెలా ఉందో?...ఏమో...?నాకు మాత్రం, నిన్నటి రోజు, ఒక అద్భుతమైన రోజు.లైఫ్ లో మరచిపోలేనిరోజు."
"పో........శివా!!"
"ఏయ్.......మాలు!"
"మ్మ్..........."
"కాల్...చేయవే.."
"వద్దు..ఆయన నిద్రోతున్నారు"
"కిచెన్ లోకి వచ్చి కాల్ చెయ్యవే.ప్రొద్దున నుండి నీతో మాటలు లేక పిచ్చెక్కిపోతున్నాను"
"ఏంటి శివా....ఇది? ఉదయం మాట్లాడుకుందాము "
"ఊహూ........ఇప్పుడే"
"మొండిఘటానివి....ఆగు"





[+] 7 users Like LUKYYRUS's post
Like


Messages In This Thread
RE: మాలతి టీచర్ BY ప్యాషనేట్ మాన్ 45 �... - by LUKYYRUS - 16-11-2018, 07:50 AM



Users browsing this thread: 69 Guest(s)