Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery శృంగార సాగర మథనం.... by madhu & raghu
#2
పూర్వం అమృతం సాధించడం కోసం దేవతలు,దానవులు కలిసి,పాలసముద్రం(క్షీరసాగరం) లో,మంధర పర్వతాన్ని కవ్వంగా వాసుకి అనే పాము ని కవ్వపుతాడు గ చేసి మధించారట(చిలికారట).అప్పుడు అమృతం కంటే ముందు గా కామధేనువు,కల్పవృక్షం ఐరావతమ్ మొదలయినవి పుట్టి ,తర్వాత అమృతం దొరికింది ,అలానే మేము చేసే
శృంగారసాగరమదనం లో, పుట్టిన కామదేనువు కల్పవృక్షం మొదలయిన లాంటివే మా కధలు కూడ.

గాలి,నీరు,ఆహారం,నిద్ర ల తర్వాత మనిషి శరీరానికి కావాల్సిన కనీసావసరం సెక్స్ యే అని నా అభిప్రాయం. సెక్స్ శారీరకానందం తోపాటుగా మానసికానందాన్ని కూడ కలిగిస్తుంది.జైలు లోఒక ఖైదీ తన తోటి ఖైదీ తో ఇలా అన్నాడట,"నెను జైలు కి రాకముందు నా భార్య నా కుడి చెయ్యిలా ఉండేది,నేను జైలు కి వచ్చిన తర్వాత నా కుడి చెయ్యే నా భార్య అయింది"అని.మా కధలు చదివిన తర్వాత పాఠకులు కొంతమందయినా తమ చేతులకి పని కల్పించినా,వెంటనే తమ జీవితభాగస్వామితో శ్రుంగారం జరపాలనే కోరిక కలిగించినా నేను నా ప్రయత్నంలో సఫలీక్రుతుడనయినట్లే.నేను ఎక్కడో చదివిన నాకు ఇష్టమయిన కధలు కొన్నయితే ,కొన్ని నా స్వంత కధలు కొన్ని .నాకు లభించే ప్రశంశలలోఎక్కువ భాగం ఆయా మూల రచయితలకి చెందుతుంది.ఇంకొంతభాగం నేను రాసినదాన్ని తెలుగు లిపి లోకిమార్చిన రఘు గారికి చెందుతుంది.విమర్శలు,పొరపాట్లేవయినా ఉంటే అవి నావి.చదివి మీ అమూల్యమయిన అభిప్రాయాలను,సలహాలను,సూచనలను తెలియజెస్తారు కదూ . పాఠకులని శ్రుంగారసాగరమ్ లో వోలలాడించాలనే నా ప్రయత్నం లో మీ సహకారం,ఆశీస్సులు కోరుతూ.....మధు అండ్ రఘు
Like Reply


Messages In This Thread
RE: శృంగార సాగర మథనం.... by madhu & raghu - by Milf rider - 01-09-2019, 07:42 PM



Users browsing this thread: 2 Guest(s)