01-09-2019, 02:25 PM
కథ చాలా బాగుంది మిత్రమ. పడక సుఖం పొందలేని ఒక కొత్త పెళ్ళి కూతురి వ్యథ ఆలోచనలకి చాలా బాగా రూపం ఇచ్చారు.
ఇప్పుడు మేనకది భారతం లో కుంతి పరిస్థితి
సుఖం పిల్లలు ఇవ్వలేడు రాహుల్
కాని మనిషి మంచివాడు
మరి ఇప్పుడు 1) విడాకులా విషయం బయట పెట్టి 2) భరతం లో గాంధారిలా మౌనముగా సహిస్తు ఇలా మోడులా ఉండిపోవడమా accident తనకి అవ్వకపోయినా 3) మొగుడితో విషయం మాట్లాడి ఉభయులకి నమ్మకస్తుడితో సుఖం సంతానం పొందడమా 4) తన దారి తను చూసుకోవడమా మొగుడికి తెలియకుండా 5) ఇంకేదైనా మార్గమా అన్నది నాకు తోచినవి.

మీరెలా మలుపు తిప్పుతారా అని ఆతృతగా ఎదురుచూస్తున్నాను. bhashaindia .com తో అచ్చుతప్పులు సరిదిద్దుతున్నారని భావిస్తున్నాను.