Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ప్రణయ కథలు...by pranay
#12
సాయంత్రం ఏడు గంటలకి క్లాసులు అయిపోయాక, బస్ స్టాప్ లో నిలబడ్డాను. �ఎక్కడుంటావ్ నువ్వూ?� అన్న మాటలు వినబడి, తిరిగి చూసాను. లెక్చరర్ నవ్వుతూ కనిపించాడు. ఆ నవ్వు చూసి, ఎక్కడో కితకితలు పెట్టినట్టు అయ్యింది. అతను నా దగ్గరకి వచ్చి, �నా పేరు శ్రీకాంత్. దగ్గరవాళ్ళు శ్రీ అని పిలుస్తారు. మరి నీ పేరేంటీ!?� అన్నాడు. �నీరజ సార్..� అన్నాను నేను. �సార్ అని పిలవఖ్ఖర్లేదు. జస్ట్ శ్రీ అను చాలు. నేనేం అంత పెద్దవాడిని కాదుగా..� అన్నాడు. నేను నవ్వేసి ఊరుకున్నాను. అతను మరొక అడుగు దగ్గరకి జరిగి, �ఏంటీ ఓకేనా కాదా!� అన్నాడు. నేను అయోమయంగా చూసాను అతన్ని. �అదే, శ్రీ అని పిలవడం ఓకేనా కాదా!?� అన్నాడు. అతను అలా మాట్లాడుతూ ఉంటే, ఎక్కడో గంట కొట్టేసుకుంటుంది. అది అతను గమనించి, నవ్వుతూ, �అయితే ఓకే అన్నమాట..� అంటూ మరికాస్త ముందుకు జరిగేసరికి, అతని చెయ్యి, నా చేతికి తాకీ తాకనట్టుగా తాకింది. ఒక్కసారిగా నా ఒళ్ళు ఝల్లుమంది. అతను చిన్నగా తన చిటికెన వేలుని నా చిటికెన వేలుకి తాకిస్తూ, నాకు మాత్రమే వినబడేట్టుగా �ముద్దొస్తున్నావ్..� అన్నాడు. అతను అలా అనగానే చురుక్కున అతనివైపు చూసాను. అతను తన వేలితో నా వేలుని పెనవేసి నవ్వాడు. ఈ సారి ఎందుకో నా పెదవులు వణకడం మొదలెట్టాయి. ఆ వణుకుతున్న పెదాలనే చూస్తూ, �అబ్బా! నీ పెదాలు ఎంత బావున్నాయో తెలుసా! వాటిని చూస్తుంటే..� అంటూ ఏదో అనబోతుండగా, నా బస్సు వచ్చేసింది. వణుకుతున్న కాళ్ళతో గబగబాపోయి బస్సు ఎక్కేసాను. బస్సు కదులుతూ ఉండగా, అతని వైపు చూసాను. అతను రహస్యంగా ఒక ముద్దుని విసిరాడు. మరోసారి ఒళ్ళు ఝల్లుమంది.

ఇక ఆ రోజు రాత్రి నాకు నిద్రపడితే ఒట్టు. చాలా సంవత్సరాల తరవాత, మళ్ళీ అలజడి మొదలయ్యింది. ఒళ్ళంతా ఏదో అయిపోతుంది. అతి కష్టం మీద స్వాదీనంలోకి తెచ్చుకొని, ఇక అతన్ని ఎంకరేజ్ చేయకూడదూ అనుకొని, ఒట్టేసుకొని మరీ నిద్రపోయాను. ఎంత ఒట్టేసుకున్నా, నా కళ్ళు మాత్రం, మర్నాడు కాలేజ్ కి వెళ్ళినప్పుడు అతన్ని వెదకడం మానలేదు. కళ్ళకు అతను కనబడకపోయేసరికి మనసులో నిరాశ. ఆ నిరాశతోనే సాయంత్రం వరకూ గడిపేసాను. మళ్ళీ స్టడీ అవర్ లో ఉన్నప్పుడు వచ్చాడు అతను. అతన్ని చూడగానే, గుండె స్పీడ్ గా కొట్టేసుకుంటూ, ఆ స్పీడ్ కి ఒళ్ళంతా చెమటలు పట్టేసింది. అది అతను గమనిస్తాడేమో అన్న కంగారులో, బుక్ లోకి తల దూర్చేసి, సీరియస్ గా చదవడం మొదలుపెట్టాను. అలా కొద్దిసేపు అయ్యాక అతను ఏం చేస్తున్నాడా అనుకుంటూ, చూసేసరికి, అతను గుమ్మం దగ్గర మరో లెక్చరర్ తో కబుర్లు చెప్తూ కనిపించాడు. కనీసం నావైపు చూడనైనా చూడలేదు. ఒళ్ళు మండిపోయింది నాకు. మరి చూడకపోతే మండదా!

కొన్ని నిమిషాలు ఓపిక పట్టాను. అతను చూడలేదు. మనసులో అతన్ని తిట్టుకుంటూ, మళ్ళీ పుస్తకంలోకి తల దూర్చేసాను. సరిగ్గా ఒక నిమిషం తరవాత నా ఒళ్ళో ఒక చీటీ పడింది. మనసులోనే గర్వంగా నవ్వుకుంటూ, దాన్ని తెరిచాను. �ఏంటీ! చూడడం లేదని అలిగావా! నా బంగారాన్ని చూస్తూనే ఉన్నా.. నడుము దగ్గర ఓణీ చెంగుని కాస్త పక్కకి తప్పించ వచ్చుగా..� అని ఉంది. మళ్ళీ నా శరీరం చిన్నగా ఒణికింది. చిన్నగా తల ఎత్తి అతని వైపు చూసాను. అతను చిన్నగా నవ్వాడు. నేను చప్పున తల దించుకున్నాను. మళ్ళీ ఒక నిమిషం తరవాత నా ఒళ్ళో మరో చీటీ పడింది. తెరిచి చూస్తే, �ప్లీజ్..� అని రాసి ఉంది. తల ఎత్తి ఒకసారి చుట్టూ చూసాను. అందరూ సీరియస్ గా చదువుకుంటున్నారు. అది గమనించి, నేను నా చేతిని నెమ్మదిగా నా నడుము దగ్గరకి పోనిచ్చి, చెంగును కాస్త పక్కకి లాగాను. అలా లాగుతూ ఉంటే నా చేయి చిన్నగా వణకసాగింది. మొత్తానికి చెంగును పక్కకి లాగి, కళ్ళు మాత్రమే పైకెత్తి అతని వైపు చూసాను. అతను చిన్నగా పైకి లేచి, కేజువల్ గా నావైపుకు రాసాగాడు. అతను వస్తూ ఉంటే, నా పెదాలు అదరసాగాయి. చప్పున తల దించేసుకున్నాను. అతను నా దగ్గరకి రావడం తెలుస్తూ ఉంది. వచ్చి ఏం చేస్తాడూ!? నా నడుము ఒంపు చూస్తాడా! నాకు తెలుసు, నా నడుము ఒంపు చాలా సెక్సీగా ఉంటుందని. చూస్తే తట్టుకోలేడేమో� అనుకుంటూ ఉండగా, అతను నా దగ్గరకి వచ్చేసాడు. నేను అప్రయత్నంగా నా చెంగును మరికాస్త పక్కకి లాగాను. అలా లాగుతూ ఉండగా, అతను నన్ను దాటి ముందుకు కదిలాడు. నాలో ఒక్కసారిగా నిరాశ. అతన్ని పట్టుకొని కొట్టాలనిపించి, కోపంగా అతన్ని చూడబోతుండగా.. ముందు చల్లగా, ఆ తరవాత వెచ్చగా, అతని చెయ్యి నా నడుము ఒంపును తాకీ తాకనట్టుగా తాకింది. ఒక్కసారిగా వెయ్యి వోల్టుల షాక్ తగిలినట్టు అయ్యింది నాకు. నేను ఆ షాక్ లో ఉండగానే, క్షణంలో వెయ్యోవంతు అతను నా నడుము మడతను నొక్కి, ముందుకు వెళ్ళిపోయాడు. నేను కంగారుగా చుట్టూ చూసాను. ఎవరూ మా మధ్య జరిగిన రొమాన్స్ ని గమనించే స్థితిలో లేరు. నేను నెమ్మదిగా నా నడుము మడతను మళ్ళీ చెంగుతో కవర్ చేసేసాను. అలా కవర్ చేస్తుంటే, అతను విడిచిన వేడి నిట్టూర్పు నాకు మాత్రమే వినిపించింది. చిన్నగా నవ్వుకుంటూ మళ్ళీ చదువులో మునిగిపోయాను.

స్టడీ అవర అయ్యాక, ఎప్పటిలాగే బస్ స్టాప్ కి చేరుకొని, అతని కోసం అటూఇటూ చూసాను. అతను కనబడలేదు. కాస్త నిరాశగా అనిపించింది. అతన్ని తిట్టుకుంటూ, బస్ కోసం ఎదురుచూడాసాగాను. అంతలో నా ముందు ఒక బైక్ ఆగింది. చూస్తే, అతనే. నేను చూడగానే అతను చిన్నగా నవ్వాడు. ఆ నవ్వడంలో చిన్న అభ్యర్ధన కనిపించింది. ఒకసారి చుట్టూ చూసి, మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదన్న విషయాన్ని గమనించి, చప్పున అతని బైక్ ఎక్కి కూర్చున్నాను. అతను ఒక్క కుదుపుతో బైక్ ను ముందుకు పోనిచ్చాడు. ఆ కుదుపు నుండి కాచుకోడానికి అతని నడుము పట్టుకున్నాను. ఆ వేగాన్ని తట్టుకోడానికి అతనిపైకి వాలాను. అలా వాలగానే నా స్థనాలకు అతని వీపు గట్టిగా తగిలింది. ఒక్కసారి న ఊపిరి భారమైన ఫీలింగ్. మరి మెత్తగా ఒత్తుకుంటున్న నా స్థనాల తాకిడికి అతను ఎలా స్పందించాడో!!!?
Like Reply


Messages In This Thread
RE: ప్రణయ కథలు...by pranay - by Milf rider - 31-08-2019, 04:26 PM



Users browsing this thread: 1 Guest(s)