05-11-2018, 06:45 AM
భార్యాభర్తలు ఇద్దరూ ఓ ఆర్ట్ గ్యాలరీలో చిత్రాలను చూస్తూ ఉంటారు. వారు ఓ ఆకుతో కప్పుకున్న మహిళ చిత్రాన్ని చూస్తుంటారు. భర్త అక్కడి నుంచి కదలడు.
భార్య: అక్కడి నుంచి కదులుతారా, ఆకులు రాలిపోయే వరకు వెయిట్ చేస్తారా...
భర్త: ఎప్పుడు రాలిపోతాయో...
భార్య: అక్కడి నుంచి కదులుతారా, ఆకులు రాలిపోయే వరకు వెయిట్ చేస్తారా...
భర్త: ఎప్పుడు రాలిపోతాయో...
Images/gifs are from internet & any objection, will remove them.