31-08-2019, 09:02 AM
మరుసటి రోజు ఉదయం అనుకున్న సమయానికి పులి సరిగ్గా కారులో పాయల్ ఇంటికి చేరాడు. మొగుడు కూడా పనికి బయలుదేరుతున్నారు. అతను బైక్ ఎక్కుతూ, ఇళ్ళు అద్దెకి చూపించే బ్రోకరువు నీకు కారు కూడానా, బాగానే సంపాదిస్తున్నావు అని అంటే, ఎదో మీలాంటి వాళ్ళ అవసరం మాకు కలిసొస్తుంది, పైగా క్లయింట్ ని సైకిల్ మీద తీసుకెళ్ళలేము కదండీ అందుకే మాకు ఈ కారు చాలా అవసరం అని అంటూ పాయల్ ని ఎక్కించుకుని మొదటి ఇళ్ళు చూడటానికి వెళ్లారు. దారి పొడవునా అతను మాట్లాడుతూనే ఉన్నాడు. మొదట చిరాకు అనిపించినా అతను మాట్లాడే విధానానికి, అతను వేసే జోకులకి, చమత్కారాలకి పాయల్ కొద్దిసేపట్లోనే అతనితో సంభాషించటం మొదలుపెట్టింది. మొదటి ఇళ్ళు చేరేసరికి ఇద్దరూ ఎంతో కాలంగా పరిచయం ఉన్న వాళ్ళలా చాలా ఫ్రీగా మాట్లాడుకుంటున్నారు. మొదటి ఇల్లు చూడటం అయ్యింది, పులి ఊహించినట్టుగానే పాయల్ కి అది నచ్చలేదు. సరే ఇంకో ఇల్లు చూద్దాం అని వెళ్లారు. అది కూడా అంతే. ఇంతలో లంచ్ టైం అయ్యింది. దగ్గర్లో లంచ్ చేద్దాం అని ఆంటే, పర్లేదు ఇంటికి వెళ్ళాక చేస్తాను అని మొహమాట పడింది. అప్పుడు పులి, మనం ఇంటికి చాలా దూరంలో ఉన్నాము, పైగా దగ్గర్లో మనం చూడాల్సిన ఇంకా మూడు ఇళ్ళు ఉన్నాయి అని అన్నాడు. ఇప్పడు హోటల్ లో భోజనం చేస్తే దుబారాగా ఖర్చు పెట్టావు అని మొగుడు నస పెడతాడు, అందుకే హ్యాండ్ బ్యాగులో పరుసు మర్చిపోయాను, తేలేదు అని అబద్ధం చెప్పింది. దానికి పులి, అయ్యో అదేంటండి, మీరు నా క్లయింట్, మీ భోజనం నా బాధ్యత అని అంటూ దగ్గర్లో రెస్టారెంట్ కి తీసుకెళ్లాడు. భోజనం చేస్తున్నప్పుడు పాయల్, ఇలా అందరికీ తినిపిస్తే మీరు ఇంకేమి సంపాదిస్తారు, ఇంకా మేము ఇల్లు ఫైనల్ చెయ్యలేదు, మీ ద్వారా తీసుకుంటామో లేదో కూడా చెప్పలేము అని ఆంటే, పులి చిన్నగా నవ్వుతూ, అందరికీ కాదులెండి, కొంతమందికే ఈ స్పెషల్ సర్వీస్. ఎందుకో మీరు నాకు బాగా నచ్చారు, ఎలాగైనా మిమ్మల్ని ఒక ఇంటిదాన్ని చెయ్యాలని నాకు అనిపించింది అని అన్నాడు. పాయల్ నవ్వేస్తూ ఇంటిదాన్ని చెయ్యటం ఏమిటండీ, నాకు పెళ్ళయ్యి పిల్లోడు కూడా ఉంటేను అని ఆంటే, పులి, అయ్యో అలా ఇంటిదాన్ని కాదండి, మీరు ఉండటానికి ఒక అద్దె ఇల్లు చూపించి మిమ్మల్ని ఇంట్లో దించాలి అని నా భావం అని ఆంటే, భలే చమత్కారంగా మాట్లాడుతారు మీరు అని అంటూ నవ్వేసింది.
ఇద్దరూ చాలా కబుర్లు చెప్పుకుంటూ భోజనం ముగించారు. అప్పటివరకూ ఆంటీ ముట్టనట్టు దూరం దూరం గా ఉన్న పాయల్ ఆ కబుర్ల తరువాత అతనితో కాస్త చనువుగా అయ్యింది. ఇళ్ళు చూసే భాగంగా అతను తనని ఎక్కడైనా తగిలినా మొదట బాగా దూరంగా జరుగుతూ వచ్చిన పాయల్ సాయంత్రానికి దానిని అస్సలు పట్టించుకోనంతగా దగ్గర అయ్యింది. సాయంత్రం ఇంటి దగ్గర దిగబెడుతూ, మీతో పరిచయం అవ్వటం నా అదృష్టం, ఈ రోజు ఇంత త్వరగా అయిపోవటం నాకు బాధగా ఉంది అని అంటూ, రేపు అనేది మళ్ళీ ఉంది అనే ఆశతో వెళ్తున్నాను అని అంటూ పాయల్ ని దిగబెట్టి ఇంటికి వెళ్ళాడు. పాయల్ కి కూడా చాలా సంవత్సరాల తరువాత ఇలా ఇంటి బయటకి వెళ్లే అవకాశం రావటం, అతని మాటకారితనం, హుందాగా తనతో వ్యవహరించిన తీరు అన్నీ నచ్చాయి. తను కూడా కించిత్ బాధ పడుతూ ఇంట్లోకి బాధగా వెళ్ళింది. విచార వదనంతో ఇంట్లోకి అడుగుపెడుతున్న భార్యని చూసి అతను ఏదేదో ఊహించేసుకుని, ఈ మాత్రానికే ఇంతలా బాధపడితే ఎలా, ఒక్క రోజులో ఇళ్ళు దొరుకుతాయా ఏంటి, ప్రయత్నం చెయ్యాలి అని ఆంటే, పాయల్ ఆశ్చర్యంగా చూస్తూ మనసులో, ఓహో నువ్వు అలా అర్ధం చూసుకున్నావా, అది కూడా ఒకందుకు మంచిదేలే, మరికొన్ని రోజులు బయటకి వెళ్లే అవకాశం వస్తుంది అని అనుకుంటూ స్నానం చెయ్యటానికి వెళ్ళింది.

**ఉందిలే మంచి కాలం ముందుముందునా. అందరూ సుఖపడాలి నందనందనా**
కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.
నా కథలు అమ్ముకునే ఏనాకొడుకైనా నేను వాడి తల్లిని నానారకాలుగా దెంగితే పుట్టినవాడు అయ్యుంటాడు. లేకపొతే ఆనాకొడుకు నా కథలు ఎందుకు అమ్ముకుంటాడు.