07-09-2019, 10:14 AM
సాధించి చూపాలని ఆరాత్రి నుండే ఏరోజు జరిగిన కాన్సెప్ట్స్ ఆరోజే అర్థం చేసుకొని చదివి , క్లాస్ లో కాన్సంట్రేషన్ తో వింటూ డౌట్స్ clarify చేసుకుంటూ ,ఇక మరొకవైపు నెక్స్ట్ రోజు కాలేజ్ లో అడుగుపెట్టగానే మొత్తం స్టూడెంట్స్ వచ్చి కంగ్రాట్స్ తేలుతూ పైకి ఎత్తి గ్రౌండ్ మొత్తం రౌండ్ వేశారు. ఇక కాలేజ్ హీరో అయిపోయానని చదువు గాలికి వదిలేసి ఓన్లీ స్పోర్ట్స్ పైననే దృష్టిపెట్టి , ఎక్కడ పోటీలు జరిగినా సర్ నన్ను పిలుచుకొనివెళ్లి ఆడించి జగజ్జేతగా తిరిగి వచ్చేవాళ్ళము. సర్ కు నేను ఫేవరేట్ స్టూడెంట్ నాకోసం ఏమైనా చేసేవారు , ఏ టీచర్ నైనా ఎదిరించేవారు. టెస్ట్స్ మరియు క్వార్టర్లీ , హాఫ్ yearly , pre ఫైనల్ exams లో ఏమీ రాయకపోయినా PET సర్ మాయ చేసి నాకు ఫస్ట్ క్లాస్ అంటే 60 marks వేయించేవారు. అమ్మా వాళ్ళు ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి నాన్నకు చూపించగానే తలదించుకొని వెళ్లిపోయారు. అమ్మా వాడేమీ చదువుకొని రాస్తే వచ్చిన మార్కులు కావు అవి అంటూ ఎలా వచ్చాయో వివరించడంతో , కన్నయ్యా అంటూ నావైపు చూడటంతో సిగ్గుతో తలదించుకున్నాను. ఒసేయ్ ముందు మీ ఆయన వెళ్ళాడో లేడో చూడు .........వెళ్ళాడు అమ్మా , హమ్మయ్యా అనుకొని చదువులో వీడు అంతేలేవే , నీది చూపించు అని చూసి 99.9% మా మహి నువ్వు చదువుల తల్లి అంటూ హత్తుకొని మురిసిపోయారు.
కాలం సరదాగా గడిచిపోతూ ఫైనల్ పబ్లిక్ exams రానే వచ్చాయి జంబ్లింగ్ పద్ధతి వలన మా కాలేజ్ వాళ్లంతా మరొక కాలేజ్ లో exam రాయవలసి వచ్చింది. PET సర్ కాలేజ్ ఏదో కనుక్కుని నేరుగా వెళ్ళిపోయి , మొత్తం నాకోసం సెట్ చేసి వచ్చి భుజం పై చెయ్యి వేసి అంతా సెట్ చూసేసాను మనకు తెలిసినవాళ్లే , exam లో స్క్వాడ్ వచ్చి వెళ్ళిపోయాక invigilator మొత్తం చూసుకుంటారు నువ్వేమీ కంగారుపడకు , అప్పటివరకూ క్వశ్చన్ పేపర్ చదువుతూ కాలక్షేపం చెయ్యి అని చెప్పడంతో , థాంక్స్ సర్ అనిచెప్పి ఇంటికివెళ్లి కడుపునిండా తిని హాయిగా నిద్రపోయాను. బుజ్జికన్నా నువ్వు చదువుకోవా రేపటి నుండే కదా exams అని అమ్మమ్మ బెడ్ పై కూర్చుని ప్రేమగా కురులను నిమురుతూ చెప్పింది. మహి చదువుతూ వాడు చదవాల్సిన పరిస్థితి లేదు అమ్మమ్మా , exam సెంటర్ లోనే కాపీ లు వచ్చేలా అన్నీ సెట్ చేసేసుకున్నాడు , ఇంకా వాడికి exam లో నిద్రవస్తే హాయిగా పడుకొనిచ్చి invigilator స్వయంగా వాడి exam రాసినా రాసేస్తారు , అంత గూండాగిరి వాడు కాలేజ్ హీరో కదా అని మహి చెప్పింది . బెడ్ పై కూర్చున్న అమ్మమ్మా , బయట డోర్ దగ్గర వింటున్న అమ్మ మూసిముసినవ్వులు నవ్వుతూ కిందకు వెళ్లి పడుకున్నారు.
మహి 4 గంటలకే లేచి రివిజన్ చేస్తుండగా , 5 గంటలకు వొళ్ళువిరుస్తూ లేచి exam గురించి ఏమి టెన్షన్ పడకుండా యధావిధిగా షూస్ వేసుకొని కిందకు దిగి, మాకోసం తొందరగా లేచి టిఫిన్ చేస్తున్న అమ్మ చూసి నవ్వుకుని కన్నయ్యా కాస్త తొందరగానే రా , exam ఉందికదా అని గుర్తుచేసింది . Sure మా అంటూ గంటలో జిమ్ కూడా చూసుకొని వచ్చేసి రెడీ అయ్యి , exams బాగా రాయాలని అమ్మ పూజ చేసి , దండం పెట్టుకోమని ఇద్దరికీ చెప్పింది. అమ్మను బాధపెట్టారాదని మహితోపాటు మొక్కి , exam కోసం పూజలో ఉంచిన పెన్ , pad........... అందుకొని కారులో సెంటర్ కు చేరుకొని , all the బెస్ట్ అంటూ నవ్వుతూ చెప్పడంతో ,లవ్ యు అమ్మా అంటూ కౌగిలించుకొన్నాను. అది చూసి మహి వెనక్కు వచ్చి లవ్ యు మా అంటూ పాదాలకు నమస్కరించడంతో , you can do it తల్లి అంటూ నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి నవ్వుతూ పంపించింది.
ఇద్దరమూ ముందూ వెనుక పడ్డాము . క్వశ్చన్ పేపర్ అందుకోవడం ఆలస్యం ఒకసారి పూర్తిగా questions చదివి పెదాలపై చిరునవ్వుతో మహి రాయడం మొదలెట్టేసింది. ఏంటి అంత ఈజీగా ఉందా అంటూ క్వశ్చన్ లు ఒక్కొక్కటి చదువుతుంటే ఏమీ అర్థం కాక చైనా language చూస్తున్నట్లు ముఖం పెట్టి , స్క్వాడ్ వచ్చి వెళ్లేంతవరకూ పెన్నుతో ఆడుకుంటూ కూర్చున్నాను. కొద్దిసేపు తరువాత అటెండర్ పరుగుపరుగున వచ్చి స్క్వాడ్ వస్తున్నాడు అని అన్ని రూంలకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ వెళ్ళిపోయాడు . చూడండి ఎవరైనా కాపీ చిట్స్ తెచ్చి ఉంటే తొందరగా ఇచ్చెయ్యండి కావాలంటే వాళ్ళు వెళ్ళిపోయాక ఇస్తాను అని చెప్పాడు. సర్ మేము బాగా చదువుకున్నాము మాకు ఆ అవసరం లేదు అని అందరూ కొరస్ పాడటంతో , అంటే చదువుకోని వేస్ట్ ఫెల్లో నేనొక్కడినే అన్నమాట అంటూ చప్పుడు చెయ్యకుండా కూర్చున్నాను. స్క్వాడ్ వచ్చి డోర్ ప్రక్కనే ఉన్న ఇద్దరిని చెక్ చేసి usual warnings ఇచ్చి వెళ్లిపోయారు.
10 నిమిషాల తరువాత మహేష్ ఎవరు అని నెమ్మదిగా పిలవడంతో , సర్ here అంటూ చేతిని ఎత్తాను. వీడి టైం స్టార్ట్ అయ్యింది అంటూ నావైపు చీప్ గా చూసి అటువైపు తిరిగి తన పని తాను చూసుకుంటుండగా , సర్ ఏకంగా బుక్ తీసుకువచ్చి ఇచ్చి ఎన్ని కావాలంటే అన్ని రాసుకో , పేపర్స్ మడిచిన దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి అని చెప్పి వెళ్లిపోయారు. థాంక్స్ సర్ పాస్ మార్కులు చాలు అంటూ దర్జాగా తలవంచినది ఎత్తకుండా రాస్తూనే ఉన్నాను. ఒక గంట తరువాత కాలేజ్ హెడ్ మాస్టర్ చెక్ చెయ్యడానికి రావడంతో , మహి సర్ అంటూ పిలిచి నా వెనుక ఏకంగా బుక్ పెట్టి రాస్తున్నాడు అని కంప్లైంట్ చేసింది. నాకు ఫ్యుజ్ లు ఎగిరిపోయి వొళ్ళంతా చెమటలు పట్టాయి , సర్ నా ఫ్రెండ్ చెప్పినది అవును సర్ ఇతడే మహేష్ అని బదులివ్వడంతో , చూడమ్మా అంటూ పేపర్ పై పేరుచూసి మహి ,మహేష్ కానీ పాస్ అవ్వకపోతే మీ PET సర్ నన్ను మా కాలేజ్ కి వచ్చి రఫ్ఫాడిస్తాడు , కాబట్టి వదిలేయ్ అమ్మా కావాలంటే నువ్వు కూడా చూసి రాసుకో అని చెప్పడంతో , కోపంగా చూస్తూ అందరూ తోడు దొంగలు అని మనసులో అనుకొని కూర్చుంది.
Sorry అమ్మా నువ్వు రాసుకో అని చెప్పి , నా దగ్గరకు వచ్చి ఏమి పర్లేదు చెమటను తుడుచుకుని 100 marks రాసేయ్ అనిచెప్పి భుజం తట్టి వెళ్లిపోయారు. రాక్షసి అంటూ కోపంతో తిట్టి ఇంటికి రావే నీపని చెబుతాను అంటూ 60 marks నీటి గా attempt చేసి థాంక్స్ సర్ అని చెప్పి కోపంగా తననే చూస్తూ బయటకు వచ్చి ఏమీ మాట్లాడకుండా కారులో కూర్చున్నాను. అమ్మమ్మ ఎలా రాశావు బుజ్జికన్నా అని అడిగింది. తల ఊపి మౌనంగా కూర్చున్నాను. మహి వచ్చాక తల్లి ఎలా రాశావు అని అడుగగానే సూపర్ అమ్మమ్మా అంటూ గుండెలపై వాలి ఇంటికి చేరుకున్నాము. లోపలికి వెళ్ళగానే డైనింగ్ టేబుల్ పై ఉన్న decoration ఐటమ్స్ పగలగొట్టి జరిగింది మొత్తం కోపంగా చెబుతున్నా , మహి మాత్రం స్నాక్స్ తింటూ దర్జాగా కూర్చుంది. అమ్మ నన్ను ఎలాగోలా శాంతిoపజేసి భోజనం తినిపించింది. మహి నీ తమ్ముడే కదరా అలా చేయడం తప్పు కదా అని ప్రేమతోనే చెప్పింది , అమ్మా నేను చదువుకోవాలి వాడేమీ బుక్ ముందుపెట్టుకొని రాసేస్తాడు అని చెప్పి పైకి వెళ్ళిపోయింది. అమ్మా తమ్ముడు కాదు అని కోపంతో చెప్పి ఆరోజు అమ్మమ్మ గదిలోనే టీవీ చూస్తూ ఉండిపోయాను. అమ్మ కళ్ళల్లో బాధతో కన్నీళ్లు చూసి అమ్మమ్మ ఓదార్చి దేవుడా ఇంకా ఎన్ని రోజులు అంటూ ప్రార్థించింది.
ప్రతి exam లో స్క్వాడ్ వెళ్లిపోగానే బుక్ తెచ్చి ఇవ్వడం ఓపిక ఉన్నంతవరకూ రాసి వచ్చెయ్యడం చేస్తూ ఎలాగోలా exams పూర్తి అయ్యాయి . మా ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగింది . నెక్స్ట్ రోజు నాన్న బిజినెస్ టూర్ వెళ్లడం , మేము అమ్మమ్మ ఊరికి వచ్చేసి నాకు ఇష్టమైన వ్యవసాయంలో మునిగిపోవడం.విరివిగా పెరిగి పంట కూడా చేతికి రావడంతో కోతలు కోసి పూజ చేసి మంచి రావడంతో లాభాలకు అమ్మి అమ్మమ్మ లేని సమయంలో జాగ్రత్తగా చూసుకున్న అందరికీ వారి కష్టానికి ప్రతిఫలం రెండింతలు ఇచ్చి , ఇంకా చాలా మొత్తంలో డబ్బు చూయించి బుజ్జికన్నా ఇందులో నీ కష్టం కూడా ఉంది కాబట్టి మొత్తం నీకే అని అందించింది. నేనేమి చేసుకోవాలి అమ్మమ్మా అవసరం అయినప్పుడు అడుగుతాను అని ఇచ్చేసాను. అయితే జాగ్రత్తగా దాచుతాను అని చెప్పి తీసుకుంది.
అక్కడ ఉండగానే results అనౌన్స్ చెయ్యడం , కాలేజ్ ప్రిన్సిపాల్ నుండి వెంటనే కాల్ రావడం , మహి స్టేట్ ఫస్ట్ వచ్చిందని చెప్పడం , మరో 10 రోజుల్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రతిభా పురస్కారo అందుకోబోతున్నట్లు ఆహ్వానం వచ్చినట్లు కూడా చెప్పడంతో , విజయ గర్వంతో మహి ఇప్పుడేమంటావురా అని చూసింది. మా బంగారుతల్లి అనుకున్నది సాధించింది అంటూ అమ్మా , అమ్మమ్మా చెప్పలేనంత ఆనందంతో మురిసిపోయి ప్రేమతో హత్తుకొని , ఊరుఊరుని మొత్తం పిలిపించి యాటలు కొట్టి భోజనాలు పెట్టింది. నేను ఎలాగోలా 60% తో 10 th క్లాస్ గట్టెక్కిపోయాను.
తరువాత రోజు వైజాగ్ చేరుకున్నామో లేదో డాక్టర్ అంటీ మరియు కాలేజ్ అంటీతో సహా మొత్తం స్టాఫ్ వచ్చి మహికి కంగ్రాట్స్ తెలపడంతో , అమ్మావాళ్ళు పులకించిపోయి బోలెడన్ని స్వీట్స్ తెప్పించి పంచింది. నాన్నకు తెలిసి తాగిన మత్తులోనే వచ్చి గుడ్ జాబ్ అని చెప్పి వెళ్లి పడుకున్నాడు. అలా 10 రోజులూ ఇంట్లో సందడి వాతావరణం నెలకొని , ప్రోగ్రాం గుంటూరులో ఉండటంతో అందరమూ కారులో బయలుదేరి స్టేజి కి ముందువరుసలో కూర్చున్నాము. మహి పేరు వినపడగానే నాన్నే మహిని ఇంత స్థాయికి తీసుకువచ్చినట్లు అత్యుత్సాహం చూపిస్తూ అమ్మతోపాటు స్టేజి పైకి వెళ్లారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా మెడల్ మరియు ప్రతిభా పురస్కారం అందుకొని అక్కడి నుండే ఏరా ఇప్పుడు ఏమంటావు అంటూ ఒక చూపు చూసింది. నాకే తెలియకుండానే అందరితోపాటు చప్పట్లు కొడుతూ తను చూడగానే ఆపేసాను. విజయ గర్వంతో మళ్లీ ఒక నవ్వు నవ్వి CM ను అడిగి మరీ ఒక సెల్ఫీ తీసుకొని వచ్చి , అమ్మమ్మా ఈయనే CM అంటే అని నాకు వినబడేలా చెప్పింది. ఒడిపోయినట్లు మౌనంగా తలదించుకున్నాను.
గుంటూరు లోని చూడదగ్గ ప్రదేశాలు మరియు విజయవాడ దుర్గమ్మ దర్శనం చేసుకొని వద్దాము అని నాన్నకు అమ్మ చెప్పింది. ఇప్పుడు కుదరదు అంటూ నెక్స్ట్ రోజు ఉదయానికల్లా వైజాగ్ పిలుచుకొని వచ్చేసారు. మేము వైజాగ్ వచ్చిన విషయం తెలుసుకుని మా కాలేజ్ ప్రిన్సిపాల్ ఫ్యామిలీలీతోపాటు వచ్చి బోలెడన్ని గిఫ్ట్స్ మహికి అందించి , కంగ్రాట్స్ చెప్పి ,అమ్మతో మేడం మా కాలేజ్ స్టార్ట్ చేసి 15 years అవుతోంది మొదటిసారి మహి వలన స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించగలిగాము, అందుకే కాలేజ్ తరుపున మహికి మరియు తల్లిదండ్రులను సత్కరించుకోవాలని ఫంక్షన్ arrange చెయ్యాలనుకుంటున్నాము , మీకు ఎప్పుడు వీలౌతుందో చెబితే అప్పుడే పెట్టుకుంటాము అని వినయంగా అడిగారు. మొత్తం తన క్లాస్ mates మరియు వారి పేరెంట్స్ ను కూడా పిలిపిస్తున్నాము అని చెప్పారు.
మీ ఇష్టం ప్రిన్సిపాల్ గారు మీరు ఇప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాము అని అమ్మ బదులివ్వడంతో , సెలవుల తరువాత కాలేజ్ రెండు రోజుల్లో స్టార్ట్ కాబోతోంది ఆరోజే ఫంక్షన్ ok నా అని అడిగారు , వచ్చేస్తాము అని బదులివ్వడంతో సంతోషంతో thank you so sooo much మేడం , మొత్తం arrange చేసి కాల్ చేస్తాను అనిచెప్పి వెళ్లిపోయారు.
నెక్స్ట్ రోజు ప్రిన్సిపాల్ ఇంటికి స్వయంగా వచ్చి మేడం రేపు ఉదయం 10 గంటలకు మహితోపాటు మీరందరూ తప్పకుండా రావాలి అనిచెప్పి వెళ్లిపోయారు. రేపటి ప్రోగ్రామ్ కోసం కొత్తబట్టలు తీసుకోవాలని అమ్మ షాపింగ్ తీసుకువెళ్లి మహి సెలెక్ట్ చేసినవన్నీ కనింది. నేను మాత్రం ఒకటే ఒకటి తీసుకొన్నాను. ఒసేయ్ మరి నువ్వెంత బిల్డప్ ఇస్తున్నావే , నన్ను ఆరోజు అన్నావు అని కోపంతో చూసాను. పోరా నాఇష్టం అంటూ ఛాన్స్ దొరికిందని షాప్ మొత్తం సెలెక్ట్ చేసేసింది. అమ్మమ్మ మాత్రం మహి నీఇష్టం తల్లి నీ వలన కలిగిన కలుగుతున్న సంతోషానికి నువ్వేది అడిగినా కాదనము అంటూ సంతోషన్గా మురిసిపోయింది.
నెక్స్ట్ రోజు తెల్లవారుఘామునే నాకంటే ముందుగానే లేచి రెడీ అవుతుండగా , నేను వాళ్ళను పట్టించుకోకుండా జాగింగ్ వెళ్లివచ్చి ,సన్మానం అనేసరికి నాన్న ముందుగానే రెడీ అయ్యి కూర్చున్నారు. కన్నయ్యా అందరూ వెళుతున్నాము మీ ఫ్రెండ్స్ కూడా వస్తారు అని అమ్మ చెప్పడంతో , ఆ చివరి లైన్ నచ్చి ఫ్రెష్ అయ్యి కొత్తబట్టలు వేసుకొని టిఫిన్ చేసి 10 గంటలకల్లా కారులో బయలుదేరి ప్రతి సర్కిల్ లో కాలేజ్ మరియు మహి స్టేట్ ఫస్ట్ బ్యానర్ లు కనిపిస్తుండటంతో అమ్మావాళ్ళ ఆనందానికి అవధులు లేనట్లు పరవశించిపోయారు , సమయానికే కాలేజ్ చేరుకున్నాము. స్వయంగా ప్రిన్సిపాల్ తోపాటు స్టాఫ్ మొత్తo వచ్చి గౌరవంగా కాలేజ్ ఫంక్షన్ హాల్ వరకూ పిలుచుకొనివేళ్ళారు. కాలేజ్ చుట్టూ మహి లెక్కలేనన్ని బ్యానర్ లు నిలబెట్టారు.
హాల్ లోకి అడుగుపెట్టగానే స్టూడెంట్స్ , పేరెంట్స్ , స్టాఫ్ మొత్తం లేచి మహిని చప్పట్లతో సంతోషంతో ఆహ్వానించారు. తన ఫ్రెండ్స్ అయితే తన చుట్టూ చేరి కంగ్రాట్స్ చెప్పి కౌగిలించుకొని పక్కనే కూర్చుని సంతోషన్గా మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ సర్ మైకు అందుకొని సభకు నమస్కరించి ప్రిన్సిపాల్ తోపాటు చీఫ్ గెస్ట్ ను స్టేజి మీదకు ఆహ్వానించి కూర్చోబెట్టారు. తరువాత మహి గొప్పతనం వివరించి అమ్మానాన్నతో పాటు స్టేజి మీదకు రావాలని పిలువగానే హాల్ మొత్తం చప్పట్లతో , కేకలతో హోరెత్తిపోతుండటం చూసి నవ్వుతూ , ఇదిరా స్టడీస్ కు ఉన్న రెస్పెక్ట్ అంటూ నావైపు చిన్నచూపు చూసి నవ్వి అమ్మ చెయ్యి అందుకొని స్టేజి మీదకు వెళ్లి చీఫ్ గెస్ట్ లేచి మహిని అభినందించి , you are very lucky father అని నాన్నతో కరచాలనం చేయగానే మొత్తం తనే మహిని చదివించినట్లు బిల్డప్ ఇవ్వడం చూసి నా ప్రక్కనే కూర్చున్న అమ్మ , దీనికోసమేనేమో మాకంటే ముందుగా లేచి రెడీ అయిపోయాడు సిగ్గేలేదు అంటూ గుసగుసలాడింది.
మన మహితోపాటు మరొకరు కూడా మన కాలేజ్ ను స్టేట్ లెవెల్ కు తీసుకువెళ్లాడు , చిన్న తప్పు వలన ఆ స్టూడెంట్ గురించి బ్యానర్ లలో వెయ్యలేదు క్షమించమని మనవి. ఆ స్టూడెంట్ ఎవరో తెలుసుకదా ...........అంటూ గట్టిగా స్టూడెంట్స్ నే అడగడం ఆలస్యం , అందరూ లేచి ఒక్క గొంతుతో మహేష్ , మహేష్, మహేష్.........అని మొత్తం కాలేజ్ దద్దరిల్లిపోయేట్లు కేకలు వేస్తుండటంతో , yes he is our sports ఛాంపియన్ అండ్ స్టేట్ ఛాంపియన్ మహేష్ ....., మహేష్ ను స్టేజి మీదకు రావాల్సిందిగా కోరుతున్నాము అని చెప్పారు. బుజ్జికన్నా వెళ్లు అంటూ అమ్మమ్మ నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి పంపింది. నేను స్టేజి మీదకు వెళ్లి మహి ప్రక్కన కూర్చునేంత వరకూ హాల్ మొత్తం మహేష్ , మహేష్ ,మహేష్........అంటూ ఆగకుండా ధ్వనులు ప్రతిధ్వనులతో మారుమ్రోగిపోయింది. వేలితో మహి చేతిపై తాకి ఒసేయ్ స్పోర్ట్స్ మాస్ అంటే ఇలా ఉంటుంది అని చెప్పాను. పోరా......పోవే అంటూ ఇద్దరమూ చెరొకవైపు చూస్తూ కూర్చున్నాము. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మన కాలేజ్ ను స్టడీస్ లో మరియు స్పోర్ట్స్ లో నెంబర్ వన్ గా నిలిపిన మహి మరియు మహేష్ లిద్దరూ ఈ గొప్ప తల్లిదండ్రుల ట్విన్స్ అని చెబుతున్నందుకు చాలా గర్వపడుతున్నాను , ఆ తల్లిదండ్రుల జన్మ ధన్యం అయి ఉంటుందని మనసారా అనుకుంటున్నాను అని చెప్పి మమ్మల్ని మరియు అమ్మానాన్నలను ఘనంగా కాలేజ్ తరుపున సత్కరించారు. అమ్మా , అమ్మమ్మా కళ్ళల్లో ఆనందబాస్పాలతో మాఇద్దరివైపు చూసి ఈజన్మకు ఇది చాలు అంటూ మురిసిపోయారు.
సన్మానం పూర్తవగానే పని ఉందని నాన్న వెళ్లిపోయారు. ప్రోగ్రాం కి వచ్చిన పేరెంట్స్ అందరూ అమ్మను మనసారా అభినందించారు. భోజనాల ఏర్పాట్లు కూడా చేసి ఉండటంతో అక్కడే తినేసి ప్రిన్సిపాల్ కు వెళ్ళొస్తామని బయలుదేరాము , నేను మా PET సర్ తో మాట్లాడుతూ బయటకు వచ్చాను. ప్రోగ్రాం మొత్తం డల్ గా ఉన్న మహి డివైడర్ కొట్టేసిన అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి , మహి నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ప్రక్కకు పిలుచుకొనివెళ్లి ......నేనే అది కొట్టేసింది , మహేష్ ఏ తప్పూ చెయ్యలేదు నావల్లనే మీరిద్దరూ విడిపోయారు అని చెప్పబోతుండగా , మహి మహేష్ అంటూ మా classmates అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఒక సెల్ఫీ నే మళ్లీ ఇప్పుడు కలుస్తామో అని కోరడంతో , చెప్పకుండా ఆగిపోయింది.
కాలేజ్ background లో బోలెడన్ని సెల్ఫీలు తీసుకొని , సంతోషన్గా అందరమూ కౌగిలించుకొని మొబైల్ నెంబర్లు తీసుకొని కాంటాక్ట్ లో ఉండమని చెప్పి విడిపోయి , నీలిమా ఏదో చెప్పాలన్నావు అని మహి అడిగింది. ఏమీ లేదే all the best for your future అని చెప్పి కౌగిలించుకొని మనసులోనే i am really sorry మహి , ఇప్పుడు చెప్పలేను అని చెప్పి కళ్ళల్లో నీళ్లతో వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. నీకు కూడా వే అని చెప్పి మాదగ్గరకు వచ్చింది. కారులో అమ్మకు ఇరువైపులా మేము కూర్చున్నాము. My లవ్లీ ట్విన్స్ మీరు ఈరోజు ఇచ్చిన ఆనందాన్ని మా జీవితాంతం అనుభవిస్తూనే ఉంటాము అంటూ మాఇద్దరి తలలపై చేతులువేసి తన తలపై ఆనిచ్చి ప్రేమతో ముద్దులుపెట్టి , అలాగే మీరిద్దరూ కూడా కలిసిపోతే..............అంటుండగానే , చిరుకోపంతో అమ్మా , అమ్మా ఈ సంతోష సమయంలో ఇప్పుడు అవసరమా అని ఇద్దరమూ ఒకేసారి అమ్మవైపు చూస్తూ చెప్పడంతో , అక్కడితో ఆగిపోయి సరే సరే .....అంటూ మాఇద్దరినీ ప్రాణంగా హత్తుకొంది.
వైజాగ్ లోనే టాప్ ఇంటర్మీడియట్ ప్రైవేట్ కాలేజ్ నుండి ఫ్రీ గా చదువుకునే ఆఫర్ రావడంతో , అదికూడా మంచి కాలేజ్ అని పేరు ఉండటం మరియు మహి కూడా ఇంటరెస్ట్ చూపడంతో , మహి ఫ్రీగా నేను డబ్బులు కట్టి జాయిన్ అయ్యాము. అమ్మ కోరిక ఒక్కటే ఎక్కడ చేరిన మేమిద్దరమూ ఒకే దగ్గర ఉండాలనేదే. మనం అక్కడ కూడా classes వదిలి గ్రౌండ్ లోనే ఎక్కువ సమయం గడిపేసి స్పోర్ట్స్ లలో కాలేజ్ కు బోలెడన్ని కప్పులు సాధించిపెట్టాను , అక్కడ కూడా pet సర్ మన ఫ్యాన్ అయిపోయారు . మహి యధాప్రకారం కాలేజ్ లో ఫస్ట్ వస్తూ ఎంసెట్ , aieee , ఐఐటీ .........ఇలా ఒకేసారి అన్నింటికీ ప్రిపేర్ అవ్వసాగింది.
ఇక్కడ కూడా PET సర్ వల్లనే ఇంటర్ ఫస్ట్ క్లాస్ లో ఎలాగోలా గట్టెక్కేసి , అప్లై చేసిన ఒకేఒక్క ఎంసెట్ లో మాత్రం 6 అంకెల ర్యాంకును సాధించాను. మహి ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ కూడా స్టేట్ ర్యాంకులతో, aieee మరియు ఐఐటీ ఎంట్రన్స్ లో 50 లోపు ర్యాంకులతో దేశంలోని అన్ని క్యాంపస్ లలో సీట్ సాధించింది , ఎంసెట్ లో అయితే age డిఫరెన్స్ వల్ల సెకండ్ ర్యాంక్ తెచ్చుకొంది. ఇక తనకు ఏది నచ్చిందో సెలెక్ట్ చేసుకోవడం మాత్రమే మిగిలింది. రాసిన అన్ని ఎంట్రన్స్ results వచ్చిన తరువాత అన్నింటినీ ప్రింటౌట్ తీసుకొచ్చి అమ్మా , అమ్మమ్మా ఎదురుగా ఉంచింది. అమ్మా ఇవన్నీ నీ ముద్దుల కూతురు సాధించినవి , ఇది ఆ వేస్ట్ ఫెల్లో సాధించింది అంటూ ఎంసెట్ ఒకే ఒక ప్రింటౌట్ ను చూపించింది. ఒసేయ్ నాగురించి ఎందుకే నీకు నీది నువ్వు చూసుకో అని కోపంతో చెప్పి అమ్మమ్మ ఒడిలో పడుకొని క్రికెట్ చూస్తున్నాను. అమ్మా నాకయితే దేశంలోనే నెంబర్ వన్ ఐఐటీ క్యాంపస్ లో చేరాలని ఉంది అని చెప్పింది.