07-09-2019, 10:12 AM
కడుపు చుట్టూ బ్యాండేజ్ వేసి ఉండటం చూసి కళ్ళల్లో కన్నీళ్ళతో అమ్మా అమ్మమ్మా బెడ్ కు చెరొకవైపు కూర్చుని మహి చేతులను తమ చేతులతో సున్నితంగా స్పృశిస్తూ మరొక చేతులతో బుగ్గలను రెండువైపులా ప్రేమగా స్పృశిస్తూ , బుజ్జికన్నా ఇలా రా అంటూ అమ్మమ్మ తన పై కూర్చోబెట్టుకుంది. మహి చేతిని అక్కయ్యా అంటూ సున్నితంగా అందుకోగానే , నా స్పర్శకే మహి కదిలి స్పృహలోకి వచ్చినట్లు నెమ్మదిగా కళ్ళుతెరిచి ముందుగా నన్ను చూడగానే చె...........అక్కా , అక్కా.....అంటూ సంతోషంతో పిలిచి అమ్మా , అమ్మమ్మా అక్కయ్య కళ్ళుతెరిచి నన్ను చూస్తోంది అని చెప్పాను.
మహి పూర్తిగా కళ్ళుతెరిచి నా చేతుల్లో ఉన్న తన చేతిని కోపంతో లాగేసుకోగానే , ఒక్కసారిగా నాకళ్ళల్లో కన్నీళ్లు కారి , తట్టుకోలేక అక్కా నావల్లనే ఇదంతా జరిగింది , sorry అక్కా అలా కోపంగా మాత్రం చూడకు నేను తట్టుకోలేను , నేనే ఆ డివైడర్ ను కాలేజ్ లో నీ బాక్స్ లోనుండి దొంగతనం చేసాను ,బుజ్జికన్నా .......అంటూ అమ్మమ్మ మాట్లాడేంతలో ఆపి , ఇంకెప్పుడూ అలా చేయను అక్కా నువ్వెలా చెబితే అలా వింటాను , ఏమి చెబితే అది చేస్తాను , నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పు అక్కా అంటూ కన్నీళ్ళతో మాట్లాడుతుండటం చూసి అమ్మవాళ్ళంతా మురిసిపోతూ ఇక ఇద్దరూ జీవితంలో పొట్లాడరు అని ఆనందించేంతలో ,
తన చేతిని నానుండి దాచేసుకొని అంటీ నా కడుపులో గుచ్చుకున్న డివైడర్ ఎక్కడ ఉంచారు అని కోపంతో అడిగింది. ప్రక్కనే టేబుల్ పై రక్తపు నీళ్ళల్లో ఉన్నాకూడా బంగారుకొండ దానిని డస్ట్ బిన్ లో పడేశాము అని బదులిచ్చింది. అంటీ please ఎలాగైనా సరే దానిని తెప్పించండి అని అడిగింది. మహి డస్ట్ బిన్ ను కూడా క్లీనర్లు తీసుకువెళ్లిపోయారు నువ్వు రెస్ట్ తీసుకో ఇంటికి వెళ్ళగానే కొత్త బాక్స్ బాక్స్ కొనిస్తాను అంటూ నుదుటిపై ప్రేమగా ముద్దుపెట్టి చెప్పింది. లేదు అంటీ నాకు అదే కావాలి తెప్పిస్తారా లేదా అంటూ గోల గోల చేస్తూ నాకు అదే కావాలి అదే కావాలి అంటూ గట్టిగా కేకలువేస్తూ అటూ ఇటూ కదులుతుండటంతో ,అమ్మా మరియు అమ్మమ్మా ఎంత ఓదార్చినా వినడం లేదు , అప్పుడే వేసిన కుట్లు ఎక్కడ ఊడిపోయి రక్తం వస్తుందేమో అని ,
మహి రెండు నిమిషాల్లో తెప్పిస్తాను అనిచెప్పి మొబైల్ అందుకొని బ్లాంక్ కాల్ చేసి ఏమిచేస్తారో తెలియదు డివైడర్ తీసుకురండి అని ఆర్డర్ వేసి , మహి వచ్చేస్తుంది నువ్వు రెస్ట్ తీసుకో లేకపోతే కుట్లు ఊడిపోయి మరింత నొప్పి వేస్తుంది అనిచెప్పి రక్తం నీళ్లను గిన్నెతోపాటు బయటకు తీసుకెళ్లింది.
బంగారుతల్లి ఇప్పుడు అది ఎందుకురా అంటూ అమ్మ మహి కన్నీళ్లను తుడిచి వొంగి నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి , తప్పు తనదే అని మహేష్ చెబుతున్నాడు కదా , నిన్ను అక్కా అని కూడా పిలిచాడు జరిగిందంతా పీడకలలా మరిచిపోయి తమ్ముడిని క్షమించురా అని ప్రేమతో ముద్దులుపెడుతూ చెప్పింది. అమ్మా అంటూ తన బుగ్గలను స్పృశిస్తూ ఇదే విషయం అప్పుడు చెప్పి ఉంటే వాడిని నేనే అన్నయ్యా అని ప్రేమతో పిలిచేవాడిని , అంటీ అంటీ........ఇంకా దొరకలేదా అంటూ గట్టిగా కేకవేయ్యడంతో బయటే ఉన్న అంటీ డివైడర్ తోపాటు లోపలికి వచ్చి ఇదిగో అంటూ చూపించి , ఇప్పుడు వద్దులే బంగారు ఇంటికివెళ్లాక ఇస్తాను అని చెప్పింది.
అంటీ ఇలా ఇవ్వండి ఏమీ బయపడకండి నేనేమీ వాడికి గుచ్చను అని చెప్పడంతో , అమ్మమ్మ ఇవ్వమని సైగ చెయ్యడంతో సరే జాగ్రత్త అంటూ డివైడర్ సూదులకు సేఫ్టీ ప్లాస్టిక్ క్యాప్స్ వేసి మహికి అందించింది. దాన్ని పూర్తిగా చూసి రేయ్ దీనిని నేను పెరిగి పెద్దది అయ్యేంతవరకూ ఫ్రేమ్ కట్టించుకొని రూంలో గోడపై తగిలిస్తాను ఇది చూసినప్పుడల్లా నువ్వు చేసిన తప్పు నీకు గుర్తుకురావాలి ఇదే నేను నీకు విధించే శిక్ష , అలాగే నన్ను అక్కా , చెల్లి అని మాత్రం పిలవద్దు అని కోపంతో చెప్పి , నా ముఖం కూడా చూడటం ఇష్టం లేనట్లు అమ్మవైపు తిరిగింది.
తన మాటలకు ఒక్కసారిగా నాకళ్ళల్లో కన్నీళ్లు ఆగకుండా వరదలా కారుతూ అక్కా ...........అనబోయి అక్కడితో ఆగిపోయాను. మహి ఏంట్రా ఇది వాడి తప్పు ఏమీ లేదురా .........అని నిజం చెప్పేంతలో అమ్మా వద్దు అని వారించాను. అమ్మా ఇది ఫైనల్ అంతే ఇది కానీ నేను ఇంటికి వెల్లెలోపు గోడపై లేదంటే నేను ఏమి చేసుకుంటానో నాకే తెలియదు అని కోపంతో చెప్పి నేను కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను అంటూ కళ్ళుమూసుకుంది. Sorry sorry........... అని ఎంత వేడుకుంటున్నా కళ్ళుతెరువకపోవడంతో చిన్నతనం కాబట్టి ఏది మంచో ఏది చెడో తెలియక పోవే ఇంత బిల్డ్ అప్ ఇస్తావా నేనే నిన్ను అలా పిలవను అంటూ కోపంగా చెప్పి అమ్మమ్మ ఒడిలో నుండి కిందకు దిగి వేగంగా బయటకు వచ్చేసాను. అమ్మగారు నేను చూసుకుంటాను అంటూ అత్తయ్య కూడా నాతోపాటు బయటకు వచ్చింది.
మహి తప్పు తనదే అంటున్నాడు కదరా ఈ ఒక్కసారికీ క్షమించేయ్ అని కళ్ళుమూసుకున్న మహి చెయ్యి అందుకొని ప్రేమతో స్పృశిస్తూ అమ్మమ్మతోపాటు అడిగింది. ఊహూ ........ఎంతనొప్పి వేసిందో తెలుసా , అంటీకి నేనంటే ప్రాణం కాబట్టి నొప్పి మొత్తం నిమిషాల్లో పోగొట్టింది. ఇందులో నా డెసిషన్ మారదు , మీరు ప్రతిసారీ వాడినే వెనకేసుకొస్తారు , నాకంటే వాడంటేనే మీకు ప్రేమ ఎక్కువ అని బాధపడుతూ అంటీ నన్ను రెస్ట్ తీసుకోమని చెప్పారుగా మీరు మాటలు ఆపేస్తే నిద్రపోతాను అని ముద్దుముద్దుగా చెప్పింది.
మహి మాకు ఇద్దరూ సమానమేరా ఒకరు ఎక్కువా ఒకరు తక్కువా కాదు , ok ok అమ్మా నాకు తెలుసు ఆమాట అన్నందుకు sorry అంటూ కళ్ళుతెరిచి లెవబోయి , నొప్పివలన అమ్మా అంటూ బుగ్గలను అందుకొని ముఖాన్ని తన పెదాల వరకూ వచ్చేలా లాక్కొని అమ్మ నుదుటిపై sorry అంటూ ముద్దుపెట్టి , ఇక నిద్రపోతాను అని చెప్పింది.
ఈప్రేమకేమీ తక్కువ లేదు అంటూ పెదాలపై చిరునవ్వుతో మహి నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి , అధికాదురా.......అని చెప్పేంతలో , రేణుకా అంటీ అమ్మను ఆపి నొప్పివలన మహి కోపంగా ఉండటంలో తప్పులేదు , రెస్ట్ తీసుకుంటే నొప్పి పూర్తిగా తగ్గి మహేష్ పై కోపాన్ని తగ్గిపోయేలా తనే తెలుసుకుంటుంది అని చెవిలో గుసగుసలాడి , భుజాలవరకూ గుడ్డ కప్పి హాయిగా రెస్ట్ తీసుకో బంగారు కొద్దిసేపు తరువాత వస్తాను అనిచెప్పి వెళ్లిపోబోతుండగా , అమ్మ అంటీతోపాటు బయటకువచ్చి జగదీష్ వస్తే ఎలా జరిగిందో.............ఇందు నాకు తెలుసుకదా నేను చూసుకుంటాను మీరు ఏమిచెబితే దానికి తల ఊపుతాను అని చెప్పి మహి తొందరగా కొలుకుంటుంది తన గురించి కంగారుపడి నువ్వు బాధపడవద్దు సరేనా అని చెప్పి వెళ్ళిపోయింది.
మొబైల్ తీసి జగదీష్ కు కాల్ చేసి డ్రాయింగ్ వేస్తూ డివైడర్ అనుకోకుండా మహికి గుచ్చుకుంది , హాస్పిటల్ లో ఉన్నాము ట్రీట్మెంట్ జరిగి తను హాయిగా నిద్రపోతోంది అని చెప్పడంతో , ఇద్దరు పిల్లలను చూసుకోవడం కూడా రాదు అంటూ ఇందుని తిట్టి నేను రావడం కుదరదు బిజినెస్ పనిమీద అప్పుడే ముంబై ఫ్లైట్ లో ఉన్నాను అని బదులివ్వడంతో , ఒక్కసారి చూసివెళ్తే మహి ఆనందిస్తుంది అని చెప్పడంతో చెప్పానుగా నేను ఫ్లైట్ లో ఉన్నానని , ముంబై వెళ్ళాక స్కైప్ లో మాట్లాడతాను అని చెప్పి , accidental గా జరిగిందా లేక ఇద్దరూ పొట్లాడటం వల్ల జరిగిందా అని అనుమానంగా బాంబ్ పేల్చడంతో , లేదు కావాలంటే వచ్చి చూడండి అని కాన్ఫిడెంట్ గా బదులివ్వడంతో , సరే సరే నేను రావడానికి వారం రోజులు పడుతుంది బై అని చెప్పి కాల్ కట్ చేసాడు. కోపంతో లోపలికి వచ్చి అమ్మమ్మకు విషయం చెప్పి మహి ప్రక్కనే కూర్చుని ప్రేమగా తన కురులను స్పృశిస్తూ జోల పాడింది.
నేను ఏకంగా హాస్పిటల్ బయటకువెళ్లి చీకటిలోనే పార్క్ లోని బెంచి మీద బాధపడుతూ కూర్చున్నాను. అత్తయ్య నా వెనుకే వచ్చి ప్రక్కనే కూర్చుని నా తలపై చేయివేసి ప్రేమతో స్పృశిస్తూ , మహేష్ నొప్పివలన మహి కోపంతో అలా అని ఉంటుంది. ఉదయానికల్లా తనే తను ఏమిచేసానో , ఏమి మాట్లాడానో తెలుసుకుని నీదగ్గరికే వస్తుంది చూడు అదే అక్కాతమ్ముడూ లేక అన్నాచెల్లెలు మధ్య ఉన్న మ్యాజిక్ మన ప్రాణమైన వాళ్లకోసం మనం ఎంత తగ్గినా తప్పులేదు అని చెప్పడంతో ,
నాకోపం మొత్తం చల్లారి అక్కయ్య నాతో మళ్లీ మాట్లాడుతుందా అత్తయ్యా , అదే జరిగితే తను ఏది చెబితే అలా చేస్తాను , తన మాట వింటాను అని మాటఇచ్చాను. మా మంచి మహేష్ అంటూ నన్ను హత్తుకొని తలపై ప్రేమతో ముద్దుపెట్టి మహి దగ్గరకు వెళదామా అని చెప్పడంతో , సరే అంటూ ముందుగా బయట ఉన్న షాప్ కు పిలుచుకొనివెళ్లి dairymilk పెద్ద చాక్లెట్ కొనుక్కొని అక్కయ్యకోసం అని చెప్పి హాస్పిటల్ లోపలికి నడిచాము. మా మహేష్ కు మహి అక్కయ్య అంటే ఎంత ప్రాణమే అంటూ కురులను నిమురుతూ నవ్విస్తూ ICU కి చేరుకున్నాము.
మహి ఇంకా నిద్రపోతుండటంతో వెళ్లి అమ్మ ఒడిలో కూర్చున్నాను. అమ్మా అమ్మమ్మా అత్తయ్య వైపు చూడటంతో all set అంటూ వేలితో సైగ చేసింది. థాంక్స్ రేణుకా అంటూ నవ్వి నన్ను సంతోషన్గా హత్తుకొని చాక్లెట్ ఎవరికోసం నాన్నా అని అడిగింది. అక్క కోసం అమ్మా అని బదులిచ్చాను. అప్పుడే అంటీ కూడా లోపలికివచ్చి మహేష్ సూపర్ అయితే అక్కచేతిలో పెట్టు అని చెప్పింది.
తన ఒక చేతిలో డివైడర్ ను చూసి తలదించుకొని , అలాగే అంటీ అంటూ చాక్లెట్ చేతిలో పెట్టడానికి నా చెయ్యితో మహి మరొక చేతిని తాకగానే కదలటంతో , తన మాటలు గుర్తుకువచ్చి వెంటనే నా చేతిని వెనక్కు తీసేసుకున్నాను.
బుజ్జికన్నా మహి లేచినట్లు ఉంది అక్కా అని ప్రేమతో పిలిచి sorry అని చెప్పి చాక్లెట్ ఇవ్వు అని చెప్పింది. అక్కా అక్కా.........అని పిలవడంతో కళ్ళుతెరిచింది. అమ్మా , అమ్మమ్మా .........అక్క నాపిలుపుకి అక్కయ్య కళ్ళుతెరిచింది అని సంతోషిస్తూ , అక్కా sorry అక్కా ఇప్పటి నుండి మనం క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ చాక్లెట్ అందించాను. నామాటలకు తనకు కట్టలు తెంచుకునేలా కోపం వస్తున్నా ఆశతో చూస్తున్న అమ్మా , అమ్మమ్మా ఎక్కడ బాధపడతారో అని కళ్ళుమూసుకుని కంట్రోల్ చేసుకొని తాకాలేక తాకుతూ అందుకొని ప్రక్కనే పెట్టేసింది.
అందరూ మురిసిపోయి ఆనందిస్తుండటంతో అంటీ మహిని పరిశీలించి , మహి రాత్రన్తా ఇక్కడే ఉంటావా ఇంటికి వెళతావా అని అడిగింది. అంటీ నావల్ల కాదు నేను ఇంటికే వెళ్ళిపోయి అమ్మ ప్రక్కనే హాయిగా రెస్ట్ తీసుకుంటాను అని బదులివ్వడంతో , నీ ఇష్టం నా బంగారుకొండ అంటూ నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టి టాబ్లెట్స్ రాసిచ్చి డిశ్చార్జ్ చేస్తున్నట్లు సంతకం చేసింది.
అక్కా ఒక్కరోజైనా ..............అవసరం లేదు ఇందు ఉదయమే నేను వస్తానుగా, తనకు ఇష్టమొచ్చిన దగ్గర సంతోషన్గా ఉంటే మరింత త్వరగా కొలుకుంటుంది. అమ్మ ఒడి కన్నా safest ప్లేస్ ఈ ప్రపంచంలో ఎక్కడ ఉంది చెప్పు అని చెప్పి , మహి ఇంటికివెళ్లి కడుపునిండా తిని హాయిగా పడుకో నేను రేపు ఉదయం ఈ వారం రోజులు ఆడుకోవడానికి ఒక పెద్ద గిఫ్ట్ తెస్తాను అని చెప్పింది. WOw గిఫ్ట్ లవ్ యు అంటీ ఉదయం వరకూ ఆశగా ఎదురుచూస్తుంటాను అని సంతోషంతో నవ్వుతూ అమ్మా ఎత్తుకో వెళదాము అని చెప్పింది.
అమ్మ నెమ్మదిగా రెండు చేతులతో అడ్డంగా ఎత్తుకొని తన చిరునవ్వులను చూసి మురిసిపోతూ మా మహి బంగారం అంటూ బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టింది. మహి నీ తమ్ముడు ప్రేమతో ఇచ్చిన చాక్లెట్ అంటూ అమ్మమ్మ తన చేతికి అందించింది. ఒక్కసారిగా చిరునవ్వు మాయం అయ్యి ముఖంలో కోపంతో అందుకొని నావైపు పెద్దకళ్ళతో చురచురమంటూ చూసింది.
అమ్మగారు కారు తీసుకువస్తాను అని చెప్పి అత్తయ్య ముందు వెళ్ళిపోయింది , అమ్మ మహిని ఎత్తుకొని తన వెనుకే ప్రేమగా మాట్లాడుతూ నవ్విస్తూ వెళుతోంది. అమ్మమ్మ నాచేతిని పట్టుకొని అంటీతో టాబ్లెట్స్ ఎప్పుడెప్పుడు వేయాలో , ఏమేమి తినిపించాలో మాట్లాడుతూ అమ్మవెనుకాలే హాస్పిటల్ బయటకు నడుస్తున్నారు.
మహి కోపంతో తల తిప్పి నావైపు చూసి నేను మాత్రమే తనను చూస్తున్నప్పుడు మెయిన్ గేట్ ప్రక్కనే ఉన్న డస్ట్ బిన్ లో చాక్లెట్ పడేసి చెప్పాను కదరా అన్నట్లు డివైడర్ చూపించి అటువైపు తిరిగింది. తన చర్యలకు నాకు కూడా కోపం వచ్చి తనకే అంత ఉంటే నాకెంత ఉండాలి అని ఒక్కమాట కూడా మాట్లాడకుండా కారులో ముందు ఎక్కి కూర్చున్నాను. మహితోపాటు నెమ్మదిగా అమ్మ , అమ్మమ్మా వెనుక కూర్చుని రేణుకా ఆలస్యం అయినా పర్లేదు నెమ్మదిగా వెళ్ళమని చెప్పింది. అమ్మ చెప్పినట్లుగానే నెమ్మదిగా కారుని పోనివ్వడంతో ఇంటికి చేరుకునేసరికి 9 గంటలు అయ్యింది. ఇందు నువ్వు మహిని నీరూమ్ కు పిలుచుకొనివెళ్లి తనతోపాటే ఉండు అర గంటలో రేణుకతోపాటు వంట చేసి అక్కడికే తీసుకువస్తాము అని చెప్పి పంపి , బుజ్జికన్నా నువ్వుకూడా వెళ్లి మీ అక్కయ్యకు బోర్ కొట్టకుండా నవ్వించు అని చెప్పినా , dont care అన్నట్లు నారూమ్ కు వెళ్లి టీవీ చూస్తూ కూర్చున్నాను.
కొద్దిసేపటి తరువాత అత్తయ్య నేను అక్కడే ఉన్నానని రెండు ప్లేట్లలో వడ్డించుకొని వచ్చి మహికి తినిపించమని అమ్మకు ఒక ప్లేట్ అందించింది. బంగారు చేతులు కడుక్కొని వస్తాను అనిచెప్పి అమ్మ బయటకు వెళ్ళగానే , అత్తయ్యా అని పిలిచి డివైడర్ అందించి రేపటికల్లా ఫ్రేమ్ చేయించి తీసుకురండి , అమ్మా అమ్మమ్మకు తెలియనివ్వద్దు అని చెప్పింది. మహి వద్దమ్మా ........అనేంతలో అమ్మ లోపలికి రావడంతో అత్తయ్యా దాచుకోండి రెపటికల్లా అని చెప్పి పంపించేసింది. ప్లేట్ అందుకొని నారూమ్లోకి వచ్చి జరిగిందంతా తెలుసుకొని బాధపడి , దేవుడా నువ్వే చూసుకోవాలి అని ప్రార్థించి నాకు తినిపించి , ఉదయానికల్లా సర్దుకుంటుంది అని చెప్పి పడుకోబెట్టింది. అమ్మ మహికి ప్రేమతో తినిపించి టాబ్లెట్ వేసి హాయిగా పడుకో అంటూ జోకొట్టి పడుకోబెట్టి నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి వచ్చి భోజనం చేసి మహి ప్రక్కనే పడుకుంది.