Thread Rating:
  • 9 Vote(s) - 2.78 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy అవంతీపుర సింహాసనం...
అప్పటి దాకా వీరసింహుండిలో ఉన్న మదిర మత్తు పూర్తిగా దిగిపోయింది.

ప్రభావతి కూడా తన భర్త వీరసింహుడు పూర్తి సృహలో ఉన్నాడని నిర్ధారణకు వచ్చిన తరువాత, కింద పడిన తన చీరను తీసుకుని మళ్ళా కట్టుకున్నది.
వీరసింహుడికి ప్రభావతి ప్రవర్తన ఎందుకో విచిత్రంగా అనిపించింది, “అసలు చీర ఎందుకు విప్పింది….మళ్ళీ ఎందుకు కట్టుకుంటున్నది,” అని మనసులో అనుకుంటూ ఆమె వైపు అర్ధం కానట్టు చూసాడు.
ప్రభావతి కాపురానికి వచ్చిన దగ్గర నుండి తన భర్త ఎలా ప్రవర్తిస్తాడు, అతని అలవాట్లు, అభిరుచులు, అతని మనఃస్థితి అంతా బాగా తెలుసు.
వీరసింహుడి గురించి ఆదిత్య సింహుడి తరువాత ప్రభావతికే బాగా తెలుసు.
తన భర్త తన వైపు అలా చూస్తుండే సరికి ప్రభావతి అతని మనసులో భావాలు చదివినట్టు, “ఇదేమీ మహాభారత కాలం కాదు నాధా….బలవంతులైన తమ్ముళ్ళు అన్నకి సహాయం చేయడానికి….కలియుగం…ఇక్కడ బలం ఉన్న వారిదే రాజ్యం….ఇప్పుడు సామ్రాజ్య సింహాసనం కూడా ఒక యుధ్ధం లాంటిదే, యుధ్ధం మీ ముగ్గురి అన్నదమ్ముల మధ్య జరుగుతున్నదిమీరు ఇందాక మదిర మత్తులో ఉండి విచక్షణ కోల్పోయారు, మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే అర్ధం కావడం లేదుఅందుకే మత్తు దించడానికే నేను మీ ముందు చీర విప్పి మీ దృష్టి చిరాకు నుండి మళ్ళించానుఇప్పుడు మీరు మత్తు నుండి బయట పడ్డారుకాబట్టి కాంతా మత్తులోకి మిమ్మల్ని దించడానికి ముందు జరగబోయే వాటి గురించి మాట్లాడుకుందామని మళ్ళీ చీర కట్టుకున్నాను,” అన్నది.

[Image: sanjjanaa_galrani_new_stills_from_swarna...107_04.jpg]

వీరసింహుడికి ప్రభావతి ఆరోజు చాలా కొత్తగా వింతగా కనిపిస్తున్నది.
ఆమెలో ఇంత పరిశీలనా శక్తి దాగున్నదా అని ఆశ్చర్యపోతూ చూస్తున్నాడు.
ప్రభావతి చీర కట్టుకుని తల్పం మీద వీరసింహుడి పక్కనే కూర్చుని, “మీ అన్నయ్య మీకు గాని, మీ తమ్ముడికి గాని అడ్డే కాదుమీ ఇద్దరు సమ్మతిస్తేనే అతను సింహాసనం మీద కూర్చుంటాడుఇందాక మీ తమ్ముడు విజయసింహ బావగారు చక్రవర్తి అవడానికి ఎందుకు అడ్డు పడతాడు అని అడిగారు కదా,” అని వీరసింహుడి వైపు చూసింది.
వీరసింహుడు అవును అన్నట్టు తల ఊపాడు.
ఎందుకంటే అన్నయ్యకు మద్దతు ఇచ్చే వాడు అయితే వెంటనే మీరు ఒప్పుకున్నట్టే అతను కూడా ఒప్పుకునేవాడుకాని అలా ఒప్పుకోకుండా మౌనంగా ఉన్నాడని మీరు అన్నారుదానర్ధం మీ అన్నయ్యకు పట్టాభిషేకం చేయడం మీ తమ్ముడికి ఇష్టం లేదునా ఆలోచన ప్రకారం మీ తండ్రి గారి ఆలోచన మీ తమ్ముడికి ముందే తెలిసి ఉండాలి….మీ తండ్రి గారు మీ ముగ్గురితో తప్ప ప్రతి విషయాన్ని ఎవరితోనైనా చర్చించడం జరుగుతుందా?” అని అడిగింది ప్రభావతి.
మా ముగ్గురి తరువాత మహామంత్రి పూర్ణయ్యతో మాట్లాడుతారు,” అన్నాడు వీరసింహుడు.
అయితే రాజకీయ సలహాలు, సంప్రదింపుల కోసం ఆదిత్యసింహుడు ఆయనతో తరచుగా సమావేశం అవుతుంటారు…. అంతేకాక మీ తమ్ముడికి తెలియకుండా రాజ్యంలో రాజకీయ, యుధ్ధ వ్యవహారాలు జరగవుఒక వేళ మీ తమ్ముడు కనక మొదటి కొడుకు అయి ఉంటే మీ తండ్రి గారు ఏమాత్రం ఆలోచన లేకుండా అతన్నే సింహాసనం మీద కూర్చోబెట్టేవారు ….ఇప్పుడు అతను మీకన్నా చిన్నవాడు కాబట్టి పట్టాభిషేకం విషయంలో ఇంతగా ఆలోచిస్తున్నారు,” అన్నది ప్రభావతి.

[Image: 57234211_138558600636507_115492027145350...MQ%3D%3D.2]


మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం?” అని అడిగాడు వీరసింహుడు.
ఇప్పుడు సింహాసనం విషయంలో కొద్దిసేపు మీ తమ్ముడు మీకు శతృవు అనుకుంటే….అతను రాజకీయంగా, యుధ్ధ పరంగా చాలా తెలివైన వాడు, అందుకని శతృవు మీకన్నా చాలా బలమైనప్పుడు అతనిని విరోధించడం కన్నా అతనితో మంచిగా ఉండటం ఇప్పటి పరిస్థితుల్లో ఇదే ఉత్తమంఇంకో విషయం ఏమిటంటే నా గూఢచారులు అందించిన సమాచారం ప్రకారం మీ వదిన స్వర్ణమంజరి సింహాసనం మీద మీ అన్నగారిని కూర్చోబెట్టడానికి తమ వంతు కృషి చేస్తున్నారుకాని మీ తమ్ముడి ముందు ఆమె వ్యూహాలు ఏమీ పని చేయవనే అనుకుంటున్నాను,” అన్నది ప్రభావతి.
ఇవన్నీ ఎప్పుడు ఎలా చేసావు?” అని అడిగాడు వీరసింహుడు.
మీరు అందరు మీ తండ్రిగారి దగ్గర నుండి సమావేశమయిన దగ్గర నుండి నేను నా గూఢచారులని అదే పని మీద ఉంచానుదానితో ఇన్ని విషయాలను సేకరించగలిగాను,” అన్నది ప్రభావతి.
అంతా విన్న తరువాత వీరసింహుడు తన భార్య బుధ్ది కుశలతను మెచ్చుకోలేకుండా ఉండలేక పోయాడు.
తన భర్త కళ్ళల్లో ఆనందం చూసే సరికి ప్రభావతి చిన్నగా నవ్వుతూ, “ మాత్రానికే అలా పొంగిపోతే ఎలా నాధా….నాకు అందిన సమాచారం ప్రకారం మీ తమ్ముడు తన ప్రయత్నాలను మీరందరు మీ తండ్రిగారితో సమావేశానికి ముందే మొదలుపెట్టాడు….కాని చక్రవర్తి కావడానికి మీ ఇద్దరి కన్నా మీ తమ్ముడికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి,” అన్నది.
అది విని వీరసింహుడు తన భార్య చెప్పిన దానితో ఏకీభవిస్తూ తల ఊపాడు.
[+] 3 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
RE: అవంతీపుర సింహాసనం... - by prasad_rao16 - 27-08-2019, 12:00 PM



Users browsing this thread: