Thread Rating:
  • 9 Vote(s) - 2.78 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy అవంతీపుర సింహాసనం...
ప్రభావతి మాటలు విన్న వీరసింహుడు చిరాగ్గా తన భార్య మొహంలోకి చూస్తూ, “అంటే నీ ఉద్దేశ్యం ఆదిత్యసింహుడు నా కన్నా, నా అన్నయ్య కన్నా సమర్ధుడనా నీ ఆలోచన,” అని అడిగాడు.
వీరసింహుడి ముఖంలో చిరాకుని గమనించి ప్రభావతి చిన్నగా నవ్వింది.
అది చూసి వీరసింహుడికి మత్తులో ఇంకా కోపం పెరిగిపోయింది.
వీరసింహుడు ఆమె మీద నుండి లేచి తల్పం మీద కూర్చున్నాడు.
అది చూసి ప్రభావతి కూడా లేచి అతని పక్కనే కూర్చుని వీరసింహుడి భుజం మీద చెయ్యి వేసి నిమురుతూ, “ఏమయింది నాధామంచి రసస్పందనలో వదిలేసారు,” అన్నది.
వీరసింహుడు ప్రభావతి వైపు చూస్తూ, “నీ మాటలు సమయంలో చాలా కటువుగా ఉన్నాయి దేవి,” అన్నాడు.

[Image: dbd2d5dfd5400bf261d6fcb4a9063dfe.jpg]

నేను మిమ్మల్ని కించ పరచడం లేదు నాధావాస్తవం తెలుపుతున్నానుమీ తమ్ముడు ఆదిత్యసింహుడు చాలా తెలివైన వాడుమీ అన్నయ్య సంగతి పక్కన పెట్టండిఆదిత్యసింహుడు బలంలో మీకన్నా తక్కువ కావచ్చు…కాని తెలివితేటల్లో మిమ్మల్ని మించినవాడు,” అన్నది ప్రభావతి.
ప్రభావతి మాటలు వీరసింహుడి మీద బాగా పనిచేసాయి, కాని తన మనసులో సందేహం ఇంకా మెదులుతూనే ఉన్నది, “చక్రవర్తి సింహాసనం కోసం మా ఇద్దరి మధ్య యుద్ధ విద్యల్లో పోటి పెడితే నా బలం ముందు నా తమ్ముడు మాత్రం గెలవలేడు,” అన్నాడు.
మీరు మీ బలం గురించి మాత్రమే ఆలోచిస్తారు….కాని మీ తమ్ముడు ఎదురుగా ఉన్న శత్రువు బలాన్ని అంచనా వేసి అతని బలహీనతలు, బలాలు అన్నీ ఆలోచించి ఎలా దాడి చేయాలో ఆలోచించుకుని దాడి చేస్తాడు….ఇంతకు ముందు జరిగిన యుద్ధాల్లో మీకు శత్రువులు, యుధ్ధం తరువాత మీకు సామంతులుగా మారిన చాలా మంది రాజులు మీకన్నా చాలా బలవంతులు, కాని వారందరు ఆదిత్యసింహుడు తమ తండ్రి గారితో కలిసి రాజ్య వ్యవహారాలు చూసుకుంటున్న తరువాత సామంతులుగా మారిన వారే,” అన్నది ప్రభావతి.
ప్రభావతి అలా దూరం అలోచించి చెబుతుంటే వీరసింహుడు ఆమె వైపు అలా చూస్తూ వింటున్నాడు.
మీరు మీ తమ్ముడు ఆదిత్య సింహుడి కంటే ముందు మీ తండ్రిగారితో పాటు ఉన్నారుకాని మీరు ఉన్నప్పుడు రాజ్యం సురక్షితంగా ఉన్నదికాని మీ తమ్ముడు వచ్చిన తరువాత మీ తండ్రి గారు మహారాజు స్థాయి నుండి చక్రవర్తిగా ఎదిగారు అంతేకాక మీ రాజ్యం నలుమూలలా విస్తరించిందిమీకు ఇంకా చక్కగా అర్ధం కావాలంటే రాజకీయంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మిమ్మల్ని కాని, మీ అన్నయ్య విజయసింహ బావగారిని కాని మీ తండ్రిగారు సంప్రదించరు….కాని ఆదిత్యసింహుడు వచ్చేదాకా ఆగి అతని సలహా తీసుకుని చేస్తారు,” అని ఒక్క క్షణం ఆగి ప్రభావతి తన భర్త వీరసింహుడి వైపు చూసింది.
వీరసింహుడు తన మాటలను శ్రధ్ధగా వినడం చూసి తృప్తిగా, “మీరనుకున్నట్టు రాజకీయంలో మీకు అనుభవంకాదు ఆసక్తి లేదు అనుకుందాం…మరి యుధ్ధం వచ్చినప్పుడు కూడా మీ తండ్రి గారు ఆదిత్యసింహుడి సలహానే పాటిస్తారు ఎందుకు,” అని అడిగింది ప్రభావతి.

[Image: hqdefault.jpg]

యుధ్ధ సమయాల్లో ప్రతి సారి నన్నే ముందు సలహా అడుగుతారు మా తండ్రి గారు,” అన్నాడు వీరసింహుడు.
అది విని ప్రభావతి చిన్నగా నవ్వుతూ, “ఆయన ముందు మిమ్మల్ని ఎందుకు అడుగుతారో తెలుసా?” అని అడిగుతూ తన ఒంటి మీద ఉన్న చీర తీసి పక్కన పడేసి తన భర్త వీరసింహుడి చేతిని తన నడుము మీద వేసుకున్నది.
వీరసింహుడికి ఇప్పుడు తన భార్య చాలా కొత్తగా కనిపిస్తున్నది.
ఇన్నేళ్ళ నుండి ఆమెను అనుభవిస్తున్నా ఇప్పుడు తన భార్య ఆలోచనని మనసులో మెచ్చుకోకుండా ఉండలేక పోయాడు.
వీరసింహుడు తన చేత్తో ప్రభావతి నడుము మీద చిన్నగా నిమురుతూ, ఇంకో చేత్తో ఆమె సళ్ళని రవిక మీదే పిసుకుతూ, “యుధ్ధం గురించి నాకు ఎక్కువ తెలుసు కాబట్టి నన్నే ఎక్కువ అడుగుతారు,” అన్నాడు.
ప్రభావతి తన సళ్ళ మీద ఉన్న వీరసింహుడి చేతిని తన చేత్తో పట్టుకుని ఇంకా గట్టిగా తన సళ్ళకేసి హత్తుకుంటూ, “మీ దగ్గర అవతల వారి సైనిక బలం మాత్రమే తెలుసుకాని ఆదిత్యసింహుడి దగ్గర పనిచేసే గూఢచారులు మెరికల్లాంటి వారు వారి ద్వారా అతనికి చుట్టుపక్కల ఉన్న రాజ్యాల సంగతులు అన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాడుఎప్పుడు ఆదిత్యసింహుడు మీకన్నా రెండు అడుగుల ముందే ఉంటున్నాడు….అదీ కాక ఇప్పుడు మీ అన్నయ్య చక్రవర్తి కావడానికి మీ తమ్ముడు ఆదిత్యసింహుడు తప్పకుండా అడ్డు పడతాడు,” అన్నది.
అదివిని వీరసింహుడు ఆశ్చర్యపోతూ, ఆమె సళ్ళ మీద నుండి తన చేతిని తీసి ప్రభావతి వైపు చూస్తూ, “మా తమ్ముడు అడ్డు పడతాడని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు?” అన్నాడు.
[+] 3 users Like prasad_rao16's post
Like Reply


Messages In This Thread
RE: అవంతీపుర సింహాసనం... - by prasad_rao16 - 27-08-2019, 11:56 AM



Users browsing this thread: 13 Guest(s)