27-08-2019, 07:11 AM
మిత్రమ డొక్టొర్ మహెశ్ కొత కథ అదిరింది. నీ రచన ఎప్పుడు అమొఘమె అంధులొ ఎ సందెహము లెదు నువు ఎపుడు అనుభంధలకు, అప్యథలకు, ప్రెమ కు మరియు విలవుల కు పెదపిట్ట వెస్థవు. నీ రచనలు జివతం లొ అనింటి లొను విసిగి వెసరిని వ్యక్తి కి నీ రచన ఒక ఒయసిస్ లగా మరియు మర్గదర్సకంగా వుంటుంది అంధుకె నీ రచనలకు మరియు నీకు నెను అంత బనిసిను అయిపొయను
మీ
జాక్
జాక్