15-11-2018, 08:33 PM
చే గువేరా బుక్ అప్లోడ్ చేసినందుకు ధన్యవాదాలు ......చే ఒక నదీ ప్రవాహం ల్లాంటివాడు......నది ఎలా అయితేఎక్కడో పుట్టి ప్రయాణం సాగిస్తుందో.....అలానే ఆ ప్రవాహం లో ఉపయీగపడ్తుందో .....అడ్డువచ్చిన వటుని తొలగిస్తుందో ...అలానే ఆయన కూడా