Thread Rating:
  • 14 Vote(s) - 2.79 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery మాలతి టీచర్ BY ప్యాషనేట్ మాన్ 45 ప్లస్
#24
దారిలో హారతిని కాలేజ్ దగ్గర విడిచి,ఇద్దరం బయలుదేరం.తను నా భుజం మీద చెయ్యివేసింది.ఎందుకో నాకు చాలా సిగ్గేసింది.ఒక చిరునామా చూపించి అక్కడకు తీసుకుని వెళ్ళమంది.బైక్ అటు తిప్పాను.

అది ఒక అనాధాశ్రమము.ఇద్దరం లోపలికి వెళ్ళాము.అవరణలో కొంతమంది పిల్లలు.వృద్దులు తనకు నమస్కారం పెడుతున్నారు.అందరిని మాలతి బాగా పరిచయమున్నట్టు చిరునవ్వుతో పలకరిస్తోంది.అందరికి చాక్లేట్లు పంచింది.ఆఫీస్ రూంలోకి వెళ్ళి ఇంచార్జ్ కి కొంత డబ్బు ఇచ్చింది.
"సారి శివా,నీకు చాలా లేట్ అయ్యింది.పద పోదాం" అంది.
ఇద్దరం బైక్ లో బయలుదేరాము.పుట్టినరోజు ఫంక్షన్ ఇంట్లో గ్రాండ్ గా చేసుకునే బదులు,ఇలా ఇంట్లో ఒక్కొక్కరి పుట్టినరోజు నాడు ఆనాధలకు ఒక పూట కడుపు నిండా భోజనం పెట్టడంలో మనస్సుకు ఒక తృప్తి.మొదట తన వారికి ఇష్టం లేకపోయినా,మెల్లి మెల్లి గా అర్థం చేసుకున్నారని.ప్రతీ సారి కుటుంబ సమేతంగా వెళ్ళేవారని.ఈ రోజు కుదరలేదని,రోజంతా భోజననికి అయ్యే ఖర్చు తనే భరిస్తుందని మాలతి దారిలో చెప్పుకుంటూ వచ్చింది.వింటున్నా నా హృదయం భావావేశానికి లోనైంది.ఈమె లాగే ఈమె మనస్సు కూడా ఇంత అందమా అనుకుంటూ నాలో నేనె గర్వపడ్డాను.ఇంతలో ఇల్లు వచ్చేసింది.ఇంటి గుమ్మం లో చెప్పులు చూసి "ఎవరో వచ్చినట్టున్నారు" అన్నాను.తను బైక్ దిగుతూ" అత్తగారు వచ్చినట్టున్నారు,ప్రతీ పుట్టినరోజు ఇలా అత్తగారు,మామగారు రావడం ఆనవాయి.రా..లోపలికి ,వారికి నిన్ను పరిచయం చేస్తాను"అంది.
"పర్వాలేదు మాలతి,ఇంకొక రోజు వస్తాను.ఇప్పటికే నాకు ఆలస్యమయింది, వెళ్ళొస్తాను"
"థాంక్స్,శివ"
"హలో!!థాంక్స్ అంతా అవసరమా?వస్తాను బై"
"ఓకే..బై శివ"
ఆఫీస్ చేరుకున్నాను.తలనిండా పని.పనిలో పడిపోయాను.మధ్యలో మాలతి గుర్తుకు వస్తూంది.ఫోన్ చేద్దామనిపించింది.అత్తా మామగారు ఉన్నారు,వద్దు అని మనస్సును అణుచుకున్నాను.రాత్రి నిద్ర రావడం లేదు.అన్నీ తన ఆలోచనలే.ఇక తట్టుకోలేక అర్థరాత్రి మెసేజ్ పెట్టాను.కొంచంసేపు తర్వాత మాలతి రిప్లై
"ఏరా..ఇంకా నిద్రపోలేదా?"
"లేదు మాలతి..నిద్ర రావడం లేదు"
"ఈ సమయంలో ఏంటి మెసేజ్"
"సారి....డిస్ట్రబ్ చేశానా?"
"అలాగేమి లేదు...మ్మ్మ్...ఏంటి చెప్పు"
"బుర్రంతా నీ ఆలోచనలే...అంతే."
"ఓహొ..ఏంటి విషయం"
"అబ్బే...ఏం లేదు..మీరు పడుకోండి"
"పర్లేదు..చెప్పు"
" నేను ఈ రోజు చాలా హాపీ గా ఉన్నాను"
"ఆహా!!! ఎందుకనో"
"ఏలా చెప్పాలో అర్థం కావడం లేదు,నిన్ను బాగా మిస్ అవుతున్నాను"
"మ్మ్......"
"మాలూ...."
"చెప్పు"
"నీతో మాట్లాడాలని పిస్తోంది"





[+] 6 users Like LUKYYRUS's post
Like


Messages In This Thread
RE: మాలతి టీచర్ BY ప్యాషనేట్ మాన్ 45 �... - by LUKYYRUS - 15-11-2018, 07:40 PM



Users browsing this thread: 79 Guest(s)