24-08-2019, 12:46 AM
I am very sorry ఆమని గారు మీ అమూల్యమైన అప్డేట్ చాలా చాలా బాగుంది కని మీ పాత అప్డేట్ పోస్ట్ చేయబడ్డ లేదు ఇక ఈ అప్డేట్ కి అ అప్డేట్ కి మధ్యలో వేరే రచయిత తనకు నచ్చిన విధంగా రాస్తే చదివే నాకు మాత్రం నచ్చలేదు నాకు మీ అమూల్యమైన రచన విధానం మరియు రసికత చాలా చాలా ఇష్టం అందు చేత మీ అమూల్యమైన గత అప్డేట్ కి ఈ అప్డేట్ కి మధ్యలో ఉన్నా అప్డేట్ పోస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు మిత్రమా