23-08-2019, 07:52 PM
(21-08-2019, 05:45 PM)Venkat Wrote: బాస్ మీరు రాసినా విధానం బాగుంది కానీ తప్పుగా అనుకోవద్దు 24 పేజీ లకి 4 th part వరకే రాసారు .మీ స్టోరీ 4th పార్ట్ లో ట్విస్టు బావుంది ఫొటోస్ తాగించి కథ పెద్దది పోస్ట్ చేయండి
చాలా థాంక్స్ వెంకట్ గారు....మీరు అడగడంలో తప్పులేదు....కాని రెండు కధలు టైం చూసుకుని రాయడం కొంచెం కష్టంగా ఉన్నది....ఫోటోస్ కధకు బాగుంటాయని పెడుతున్నాను....





