15-11-2018, 07:28 PM
రాత్రి పడుకున్నప్పుడు మళ్ళీ మాలతి టీచర్ జ్ఞాపకాలు...నిద్ర పట్టడం లేదు.ఇంకొకసారి ఆమెను కలవాలనిపించింది.తెల్లవారు ఝామున ఎప్పుడో నిద్రపట్టింది.
********************************************************
మరుసటి రోజు పెందలాడే లేచి,సింధు లంచ్ బాక్స్ సర్దుతున్న వదిన తో "వదినా! సింధు ను ఈ రోజు కూడా కాలేజ్ డ్రాప్ చేస్తాను"అంటున్న నన్ను హేళనగా చూస్తూ "నీవెప్పుడు లేటుగా కదా ఆఫీస్ వెళతావు"అంది వదిన.
"ఈ రోజు చాలా పని ఉంది వదినా"అంటూ సింధు ను తీసుకొని బైక్ లో కాలేజ్ కు వెళ్ళాను.
కాలేజ్ గేట్ దగ్గర సింధు బైక్ దిగి"బాయ్....బాబాయ్"అంటూ లోపలికి వెళ్ళపోయింది.
"ఆగరా బంగారం,నిన్ను మీ క్లాస్ దగ్గర దేపెట్టి వెళతాను"అంటూ సింధు చేయి పట్టుకుని లోపలికి వెళుతున్నానే కాని,నా కళ్ళు మాలతిని వెతుకుతున్నాయి. కాని తను ఎక్కడా కనబడలేదు.సింధు ను క్లాస్ రూంలో వదలి ఉస్సూరు మంటూ తిరుగు ముఖం పట్టాను.అదిగో...అప్పుడు...మాలతి కాలేజ్ గేట్ లోకి అడుగు పెడుతోంది.కూడా ఇద్దరు పిల్లలు,వాళ్లతో ఏదొ నవ్వుతూ మాట్లాడుకుంటూ వస్తొంది.
నన్ను చూడగానే నవ్వుతూ"హాయ్"అంది.నేనూ"హాయ్"చెప్పి బయటికి వచ్చి నా బైక్ స్టార్ట్ చేస్తూ వెనకకు తిరిగి చూశాను.
అబ్బా ఏమి అందం.పొడవైన జడ తన పూర్ణకుంభాలపై అటూ ఇటూ ఊగడం చూస్తుంటే నరాలు తిమ్మిరెక్కాయి.
వెంటనే జేబులోని మొబైల్ తీసి"గుడ్ మార్నింగ్ మేడం" అని మెసేజ్ పెట్టాను.
జవాబు రాలేదు.
సుమరు 11 గం..లకు మొబైల్ చూశాను.
"హూ ఆర్ యూ"అని మెసేజ్ ఉంది.
"నేను శివా...సింధు బాబాయ్ ని"మెసేజ్ పెట్టాను.
"ఒహ్.....గుడ్ మార్నింగ్" రిప్లయ్.
ఇలా రోజూ గుడ్ మార్నింగ్,గుడ్ ఈవెనింగ్ మెసేజ్ లతో పరిచయం పెరిగింది.మధ్య మధ్య లో సింధు చదువు గురించి విచారిస్తూ ఉండేవాడిని మాటల మధ్యలో తన భర్త ఒక బ్యాంక్ ఉద్యోగి.ఇద్దరు ఆడపిల్లలు.ఒకరు 6 వ తరగతి.ఒకరు 4 వ తరగతి.అని తెలిసింది.
చాలా హుందాగా,గౌరవంగా మట్లాడేది.మాటల్లో ఎప్పుడూ హద్దులు మీర లేదు తను.నేనూ అంతే.ఎప్పుడూ హద్దులు దాటే వాడిని కాను.కానీ..రాత్రుళ్ళు ....ఊహల్లో.....ఎప్పుడూ హద్దులు దాటుతూ ఉండేవాడిని.
ఒక రోజు సింధు ను కాలేజ్ దేపెట్టి వస్తుంటే మాలతి కనబడింది.పలకరించి ఇంటికి రాగానే.
"గుడ్ ఈవెనింగ్" మెసేజ్ పెట్టాను.
వెంటనే"గుడ్ ఈవెనింగ్" జవాబు.
ఆనందంగా ఈ సారి " యూ ఆర్ లుకింగ్ వెరి బ్యూటిఫుల్ ఇన్ దట్ బ్లూ శారి" అంటూ పెట్టాను.
జవాబు రాలేదు.తప్పుగా అనుకుందేమోనని నన్ను నేను తిట్టుకున్నాను.
మరునాడు ఉదయం "గుడ్ మార్నింగ్" మెసేజ్ పంపాను.
ఊహు......నో రిప్లై.
ఆఫీస్ లో పని చెయ్యబుధ్ధి పుట్టడం లేదు.మనసంతా ఒకో లా ఉంది.