15-11-2018, 07:27 PM
మాలతి టీచర్
BY
ప్యాషనేట్ మాన్ 45 ప్లస్
తమిళంలో కోట్లమంది ఆరాధించిన కథ ఇది.దీన్ని తెలుగులో మన పాఠకులకు అందించాలని,ఆ రైటర్ అనుమతి తో మీకు అందిస్తున్నాను.ఇది ఒక దుస్సాహసమే.ప్రయత్నం చేయడంలో తప్పులేదనిపించింది.నా అంచనా తప్పు.అనువాదం చాలా కష్టమనిపించింది.కథ ఒరిజినాలిటీ చెడిపోకుండా,మన అభిరుచికి తగ్గట్టు సంభాషణలు వ్రాయడం కత్తి మీద సామే.నా ప్రయత్నాన్ని మీరందరూ ఆధరిస్తారనే ధైర్యంతో నా "మాలతి టీచర్ "