23-08-2019, 02:09 PM
(This post was last modified: 23-08-2019, 02:10 PM by RUPADEVI. Edited 1 time in total. Edited 1 time in total.)
బాగుంది మీరు చేసిన అప్డేట్ , అలాగే రమ్య అంతఃమధనం కూడా చక్కగా ఆవిష్కరించారు , శిల్ప డిసప్పోయింట్ అవుతుంది అని సాగర్ భయం , లేక పోతే శిల్ప కానీ ఆ పక్క ...ఈ పక్క ఇంటిలోకి చూస్తుందేమో అని సాగర్ భయం ..నిజంగా భయమేనా ...లేకపోతే నిజం అయ్యేలాగా రమ్య మదిలో ఏవైనా ఆలోచనలు ఉన్నాయా .... ఏమో ఆమని గారికే తెలియాలి