Thread Rating:
  • 10 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్
#28
కుమార్ గాడు చూస్తుండగానే కార్ పార్క్ చేసేసి లోపలికి వెళ్లిపోయారు జ్యోతి మరియు రూప. సిల్క్ శారీలో అదిరిపోయింది రూప. జీన్స్ లో జ్యోతి గురించి వేరేగా చెప్పక్కరలేదు. ఇద్దరు దేవకన్యలలాగా మెరిసిపోతున్నాడు. స్టేషన్లో చాలామంది కుర్రాళ్ళు తమ పనులు ఆపేసి మరీ వీళ్ళిద్దరినీ చూస్తున్నారు. ఈ రెండు అందాల్ని తాను కొల్లగొడతాడు అనే ఆలోచనకి వాడి మీద వాడికే ముచ్చటేసింది. ముందుగానే రాసిపెట్టుకున్న ఒక కాగితాన్ని తీసి రూప కార్ మీద పెట్టాడు కుమార్. డ్రైవర్ సీట్ ఎదురుగా ఉన్న అద్దం మీద ఎగిరిపోకుండా వైపర్ కింద పెట్టి ఆ ఇద్దరినీ చూస్తూ స్టేషన్ లోకి వెళ్ళాడు.

తల్లీకూతుళ్లు నవ్వుకుంటూ చాలా ఆనందంగా కనపడ్డారు కుమార్ కంటికి. ఇద్దరు మంచి స్నేహితురాళ్ళలా బెహవె చేస్తున్నారు. ఏదో చిన్న జోక్ వేసుకోవటం, మనస్పహూర్తిగా నవ్వటం. ఆ నవ్వులో ఒకరిమీద ఒకరికి ఉన్న స్వచ్ఛమైన ప్రేమ కనపడింది. రూప అందమైతే నాలుగింతలు అయ్యింది ఆ నవ్వుతో... B3 భోగీ లో తన సీట్ దగ్గర లగేజ్ మొత్తం సర్దేసి ప్లాట్ఫారం మీదకి దిగి తల్లితో కబుర్లు చెప్తోంది జ్యోతి. కుమార్ B1 భోగీ లో ఎక్కి B3 వరకు trainలోంచే వెళ్లి జ్యోతి సీట్ లో కూర్చుని ఇద్దరినీ చూస్తున్నాడు. AC భోగీ అవ్వటం వల్ల వాళ్లకి తాను కనపడడు.
రైలు విజిల్ వేసాక ఒక్కసారిగా తల్లీకూతుళ్ల ముఖాల్లో ఆనందం ఎగిరిపోయింది. అందరు చూస్తారు అని జ్యోతి అయినా కొంచెం కంట్రోల్ చేసుకుందేమో గానీ రూప మాత్రం కళ్ళలో నీళ్లు పెట్టేసుకుంది. పుట్టినప్పటి నుండీ ఇదే మొదటిసారి జ్యోతిని వదిలి ఉండటం. రూపకి ధైర్యం చెప్పి రైలు ఎక్కింది జ్యోతి. ఇద్దరి గుండెల్లో దిగులుని మోస్తున్నట్టు భారంగా కదిలింది రైలు కూడా... ప్లాట్ఫారం మీద ఉన్న రూప కనపడుతున్నంత వరకు తనకి చేయి ఊపుతూనే ఉంది జ్యోతి. స్టేషన్ లోనుంచి రైలు బయటకు వచ్చాక గానీ లోపల సీట్ వద్దకు రాలేదు. అక్కడకి వస్తే అక్కడ కుమార్ని చూసి షాక్ అయ్యింది పాపం.
జ్యోతి: కుమార్... ఏంటి ఇక్కడ.
కుమార్: నీకు bye చెప్పాను మీ బస్టాప్ లో... నువ్వు వినిపించుకోలేదు. అందుకే మళ్ళీ చెపుదామని వచ్చా...
జ్యోతి: థాంక్ యు. ఐ లవ్ యు.
కుమార్: మీ టూ...
ఇద్దరు చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి కౌగిలిని ఎంజాయ్ చేస్తున్నారు.
తి: వీకెండ్ కి నువ్వు కూడా పూణే వస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సర్ప్రైస్ ఇంకా బాగుంది.





[+] 2 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 07:09 PM



Users browsing this thread: 1 Guest(s)