Thread Rating:
  • 8 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్
#22
రవళి: సో, కుమార్... డోంట్ బి దిసప్పోయింటెడ్.

కుమార్: దేనికి మేడం?
రవళి: అదే అదే... జ్యోతి వెళ్తోంది కదా. దానికి. (ముసిముసిగా నవ్వుతూ)
కుమార్: ఇట్స్ ఓకే మేడం. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు బాగానే నవ్వుతున్నారు.
కుమార్ గాడి ధైర్యానికి జ్యోతికి ఒక్కసారిగా సిగ్గు ముంచుకు వచ్చింది. అలాగే కోపం కూడా. అనాలోచితంగా కుమార్ని గట్టిగా గిల్లేసింది.
కుమార్: అమ్మా!!!
రవళి: ఏమైంది కుమార్... ఈస్ ఎవిరీథింగ్ ఆల్రైట్?
జ్యోతి: ఎస్ మేడం. ఆల్ ఈస్ వెల్...
రవళి: బాగానే కంట్రోల్ లో ఉంచుతున్నట్టున్నావ్ జ్యోతి... ఇలా ఐతే ఎలా పాపం?
జ్యోతి: సారీ మేడం.
రవళి: లేదు లేదు... ఇలాగె ఉండాలి. లేకపోతె ఈకాలం కుర్రాళ్ళు ఇట్టే పక్కచూపులు చేసేస్తారు.
జ్యోతి: కుమార్ అలాంటివాడు కాదు మేడం. తాను చాలా సిన్సియర్.
రవళి: అబ్బో! చాలా ఎక్కువగా నమ్మేస్తున్నావ్. కొంచెం చూసుకో. అయినా ఈ మూడు వారాలు నువ్వు ఉండవు కదా. నేను ఒక కంట కనిపెడుతూనే ఉంటాను లే వీడిని.
జ్యోతి: థాంక్ యు మేడం.
రవళి: నువ్వు మాత్రం పని మీద మాత్రమే నీ దృష్టి పెట్టు. ఈ మూడు వారాలు చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాజెక్ట్ కి.
జ్యోతి: ఎస్ మేడం. విల్ డూ మై బెస్ట్!
రవళి: ఏమోయ్ కుమార్... ఆఫీస్ లో కాన్సెన్ట్రేషన్ ఫుల్లుగా పెడతావా లేక నేను వేరే ఎవరినైనా చూసుకోవాలి?
కుమార్: భలేవారే... నేను ఆఫీస్ లో ఉంటేనే కదా జ్యోతితో కాంటాక్ట్ లో ఉండగలిగేది. మీకు ఆ టెన్షన్ అవసరం లేదు మేడం.
రవళి: గుడ్. నా ఎంప్లాయిస్ నుంచి నాకు కావలిసింది కూడా ఇదే. ఇలా ఐతే మధ్యలో వదిలి వెళ్ళిపోతారనే భయం కూడా ఉండదు.
కుమార్: మీరు ఉండమంటే రిటైర్ అయ్యేదాకా మీ దగ్గర ఉండిపోవటానికి నేను రెడీ మేడం.
రవళి: చూడమ్మా జ్యోతి... వీడు నీముందే నాదగ్గర డబల్ మీనింగ్ తో మాట్లాడుతున్నాడు.
కుమార్: బాబోయ్! ఇది అన్యాయం మేడం. మరీ ఇలా పుల్లలు పెట్టేస్తున్నారే!!





[+] 2 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 07:05 PM



Users browsing this thread: 1 Guest(s)