Thread Rating:
  • 8 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్
#17
రవళి: ఇది రిపీట్ అవ్వకుండా నేను చూస్తా. జ్యోతిని పూణే పంపుతున్నాము. మూడు వారాలు. న్యాయంగా ఐతే అబ్బాయివి కాబట్టి నిన్నే పంపాలి. బట్, నీ ప్రొఫైల్ ఆ క్లయింట్ని ఇంప్రెస్స్ చెయ్యలేదు.

జ్యోతి: నాకు వెళ్లాలని లేదు మాడం... సత్యవాణిని పంపండి.
రవళి: నాకు తెలుసు నువ్వు ఎందుకు వెళ్లనంటున్నావో! బట్, వాణి హేండిల్ చెయ్యలేదు. ఇట్స్ ఓన్లీ త్రీ వీక్స్ ఎనీవే...
జ్యోతి: నేను ఎప్పుడు పేరెంట్స్ ని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. ప్లీజ్...
రవళి: నువ్వు పెద్దదానివి అయ్యావు కదా జ్యోతి. పెద్దవాళ్ళు చేసే పనులు కూడా చేస్తున్నావుగా.. యూ డోంట్ హేవ్ ఎ ఛాయస్ బేబీ! అయినా ఈ ట్రిప్ ఖర్చులు అన్ని ఆఫీస్ పెట్టుకుంటుంది. ఫైవ్ స్టార్ అకామోడేషన్. మూడు వీకెండ్స్ కూడా. ఇక్కడ దొరకని ప్రైవసీ దొరుకుతుంది మీకు సరిగ్గా ప్లాన్ చేసుకుంటే!!! (చాలా పెద్ద హింట్ ఇచ్చేసింది కుమార్ కి)
కుమార్ గాడు వేరే ఆలోచలో ఉన్నాడు. ఈ రవళి మూడు వీకెండ్స్ అంటుంది. కానీ సరిగ్గా ప్లాన్ చేస్తే మొత్తం మూడు వారాలు సుఖపడొచ్చు. వీక్ డేస్ లో రూపతో అండ్ వీకెండ్స్ లో జ్యోతి తో.. ఆలోచిస్తే ఈ ట్రిప్ ఎదో తనకోసమే వచ్చినట్టుంది. మనసులోనే రవళికి థాంక్స్ చెప్పుకున్నాడు. అన్ని సవ్యంగా జరిగితే దీని ఋణం ఉంచుకోకుండా తీర్చాలి. ఒక యాంగిల్ లో శ్రీదేవిని గుర్తుతెస్తోంది మరి. పేరు సంగతి సరే సరి!!!
జ్యోతికే పాపం చాలా బెంగగా ఉంది. ఇల్లు వదిలి ఉండటం ఎప్పుడూ లేదు. పైగా కొత్తగా కుమార్ ప్రేమ కూడా తనని కట్టిపడేస్తుంది. రోజంతా చాలా కష్టంగా గడిపింది ఆఫీస్ లో. బ్రేక్ లో కూడా ఏమి మాట్లాడకుండా గడిపింది. కుమార్ కి కూడా జ్యోతిని ఇలా చూడటం ఇబ్బందిగానే ఉంది.
సాయంత్రం ఇంటికి వెళ్తున్న జ్యోతితోపాటే తన బస్ ఎక్కాడు. ఇంటి వరకు తోడు వస్తానని, తనతో ఇంకొంచెం సేపు గడపొచ్చని చెప్తే జ్యోతి చాలా సంతోషింది. దారి మొత్తం ఒకరిచేతిని ఒకరు వదిలింది లేదు. చాలా కబుర్లు చెప్పుకున్నారు. సికింద్రాబాద్ లో దిగి 51 బస్సు లో నాచారం వరకు చేసిన ప్రయాణం అసలు బోర్ కొట్టలేదు ఇద్దరికీ. బస్స్టాప్ లో దిగిన తర్వాత మాత్రం జ్యోతి కుమార్ ని వెళ్లిపొమ్మంది. ఎవరైనా ఇద్దరినీ కలిపి చుస్తే గొడవ అని. కుమార్ కూడా అవునన్నట్టు తలాడించి బాయ్ చెప్పి పంపించేశాడు జ్యోతిని. కొంచెం దూరం వెళ్ళాక తనకి తెలియకుండా జ్యోతిని ఫాలో అయ్యాడు కుమార్. St. Pious కాలేజీ పక్క సందులో మూడో ఇంట్లోకి జ్యోతి వెళ్లెవరకూ దూరం నుంచే గమనించి తిరిగి బస్స్టాప్ చేరుకొని తన రూంకి బయలుదేరాడు. /22





[+] 3 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 07:02 PM



Users browsing this thread: 1 Guest(s)