Thread Rating:
  • 10 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్
#11
మర్నాడు ఆఫీస్ లో తన పధకాన్ని అమలుచేయడానికి నిర్ణయించుకున్నాడు మన కుమార్. ట్రైనింగ్ స్టార్ట్ అవ్వటానికి ఇంకా పది నిముషాలు ఉంది. ట్రైనర్ కూడా ఇంకా రాలేదు. ఇదే మంచి టైం అనుకుని వెళ్లి సత్యవాణి పక్కన కూర్చుని కబుర్లు మొదలుపెట్టాడు. ఆడవారికి సహజమైన ఈర్ష్య, అసూయలే తమ అస్త్రాలు. ఎంతటి అందగత్తె అయినా నచ్చిన మగాడి పొందు కోసం పోటీ కోరుకోదు. జ్యోతి కూడా ఆడదే కదా!!
కుమార్: హాయ్ వాణి.. ఎలా ఉన్నావు ఈరోజు?
వాణి: నేను బాగానే ఉన్నాను. బట్ ఆలా ఎందుకు అడిగావు? (తనని పలకిరించాడు అన్న ఆశ్చర్యం ముఖంలో కనపడిపోతుంది)
కుమార్: నథింగ్.. నిన్న చాల అప్సెట్ గా కనపడ్డావు. అందుకే అడిగా.
వాణి: ఓహ్..సారీ...
కుమార్: నిన్న సడన్గా ఆఫ్ వచ్చేసరికి ఏమి చెయ్యాలో తెలియలేదు. చాలా బోర్ అవ్వాల్సి వచ్చింది. (జ్యోతి కి వినపడేలా)
జ్యోతికి పాపం ఏమి అర్ధం కావటంలేదు. కుమార్ బిగిసిపోయిన సత్యవాణిని ఊరడించటానికి ఆలా అన్నాడా లేక నిజంగా తనతో గడిపిన టైం నచ్చలేదా? అదే తేల్చేసుకోవాలని మధ్యలో దూరింది.
జ్యోతి: బోర్ అయ్యావా? నేను మాత్రం చాలా ఎంజాయ్ చేశాను నిన్న. ఏమి తక్కువైంది నీకు?
కుమార్: అదేమీ లేదు... నేను కూడా చాలా ఎంజాయ్ చేశా.
జ్యోతి: మరి దేనికి ఆలా అన్నావ్. అప్పుడే నేను నీకు అలుసైపోయా కదా.
కుమార్: అయ్యో జ్యోతి... అర్ధం చేసుకో. మన సత్యవాణి అప్సెట్ గా ఉంది కదా చీర్ చేద్దాం అని.
వాణి: అసలు ఏమి జరిగింది? మధ్యలో నా గురించి దేనికి?
జ్యోతి: ఓయబ్బో! అయ్యగారిని ఒక మాట అంటేనే అమ్మగారికి ఇదైపోతోందే!
వాణి: స్టాప్ ఇట్ జ్యోతి. మీరు మీరు మాట్లాడుకుంటూ నన్ను మధ్యలో లాగుతారేంటి. ఇది చూడలేకే నేను వెళ్ళిపోయా నిన్న.
కుమార్: ఆపండి ఇద్దరు. ట్రైనర్ వస్తే బాగొదు.
వాణి: రానియ్యి. ఏమి చేశాను అని నేను ఆపాలి?
కుమార్: హ్మ్మ్... నువ్వు కూడా ఏంటి జ్యోతి చిన్నపిల్లలా?
జ్యోతి: నువ్వు మాట్లాడకు ముందు. ఎంత బాగుంది నిన్న. బోర్ కొట్టిందట సార్ కి.
కుమార్: మళ్ళీ అదే మాట. ఐ ఆమ్ సారీ. అయినా... ఎదో ఆ క్షణం ఆలా జరిగింది. నీకు ఎలా ఉందో ఏమో తెలియకుండా నేను మాత్రం ఎలా మాములుగా ఉండను చెప్పు.
జ్యోతి: అంటే బాగోకుండానే నీతో ఎంజాయ్ చేసానా? అంత చీప్ క్యారెక్టర్ దానిలా కనపడుతున్నానా?
కుమార్: బాబోయ్! దేనికి ఇంత సీరియస్ అవుతున్నావ్. నిన్న రాత్రి చాట్ లో కూడా తాతయ్య..తోటకూర కట్ట అన్నావ్. సో, నేనంటే ఇంటరెస్ట్ లేదు అనుకున్నా.
జ్యోతి: ఇంటరెస్ట్ లేదంటే వెంటనే వేరే వాళ్ళని తగులుకోవాలా?
[+] 3 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: కుమార్ గాడి కష్టాలు BY హైడ్ కాక్ - by LUKYYRUS - 15-11-2018, 06:58 PM



Users browsing this thread: 2 Guest(s)