15-11-2018, 06:42 PM
.. "కౌన్" అంటూ తలుపు తీసిన మహేంద్ర పవిత్ర ని చూడగానే బలవంతంగా నవ్వి.." హాయ్.. పవిత్ర..కం ఇన్.. కిరణ్ ఏడి?" అన్నాడు బలవంతపు తెలుగు లో.. "కిరణ్ రాలేదు..నేను నా పర్స్ మర్చిపోయాను..అందుకే నా ఫ్రెండ్ తో వచ్చాను.. ఇది పూజ అని నా ఫ్రెండ్" అంది.."హాయ్ పూజ" అని వినపడడంతో అప్పటివరకు కొంచం పక్కగా తల వంచుకుని నిలుచున్నపూజ..మహీ ని చూసింది.. మనిషి ఫెయిర్ గానే వున్నాడు..పొడుగు కూడా బానే వున్నాడు..అందగాడే కాని పవిత్ర చెప్పినట్టు చూడగానే వావ్ అనేంత అద్భుతంగా అయితే మాత్రం లేడు..ఎక్సర్సైజ్ చేస్తాడనుకుంటా..సన్నగా వున్నా బాడీ మంచి షేప్ లో వుంది..వైట్ టీ షర్టు..బ్లూ చెక్స్ షార్ట్ వేసుకుని చెవిలో C D ప్లేయర్ వి..ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వున్నాడు.. పూజ పలకరింపుగా నవ్వి వినీవినపడనట్టు..హాయ్ అంది.. మహీ "ప్లీజ్ లోపలకి రండి అనడంతో..ఇద్దరూ లోపలకు అడుగు పెట్టారు.. మహీ కూడా పూజని చూడగానే she is pretty అనుకోకుండా ఉండలేకపోయాడు..కాని అతనికి పవిత్ర పై మంచి ఇంప్రెషన్ లేకపోవడంతో..పూజ పై కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. వెళ్లి సోఫా లో కూర్చుని కళ్ళు మూసుకుని పాటలు వినసాగాడు..పూజ కూడా అటూ ఇటూ చూస్తూ గుమ్మం దగ్గరే నిలబడింది.. అసలైతే సినిమాలలో చూపించినట్టు మొదటి సారి చూసుకోగానే ఒకళ్ళని ఒకళ్ళు చూపులతోనే తడిమేసుకుంటారు అని ఊహించిన పవిత్ర వీళ్ళు ఎవరి గోల లో వాళ్ళు వుండడం చూసి..నిట్టూరుస్తూ లోనికి వెళ్ళింది.. "వీళ్లెంట్రా బాబు..ఇదే అమ్మమ్మ అనుకుంటే దీనికి తాత లా వున్నాడు ఈ మహీ గాడు.." అనుకుంది. ఇంతలో ఒక ఫ్లాష్ వెలిగి గదిలోనుండి బయటకు వచ్చి మహీ అని పిలిచింది.. ఏంటన్నట్టు చూసిన వాడితో.. "నేను నీ రెస్ట్ రూం వాడుకోవచ్చా?" అంది.. ఇంతకుముందు ఎప్పుడూ అలా అడగలేదు పవిత్ర..పైగా ఆ గది ఏదో వీళ్ళ మన్మద సామ్రాజ్యం అన్నట్టు లోనికి వెళ్లి బయటకే రారు..పవిత్ర, కిరణ్.. అలాంటిది ఏంటి ఈ రోజు కొత్తగా...బహుసా కిరణ్ లేకుండా వచ్చింది కదా అందుకేమో..అనుకుని " నో ప్రాబ్లం" అన్నాడు.. మరలా మహీ... అని...పూజ కొత్తగా ఫీల్ అవుతుంది..కొంచం దానితో మాట్లాడు..నేను ఇప్పుడే వచ్చేస్తాను..అని లోనికి వెళ్లి తలుపు వేసుకుంది.
ఒక వైపుగా పెట్టి వున్నా రాక్స్ లో వున్నా పుస్తకాలు దూరాన్నుంచే పరిశీలిస్తున్న పూజ ని చూసి.. "హాయ్ పూజ..కం అండ్ సిట్ హియర్" అన్నాడు మహీ.. పూజ పరవాలేదన్నట్టు చూసి.. "మే వహా జా సకతీ హు?" అని బుక్స్ రాక్ వైపు చూపించి హిందీ లో అడిగింది. ఆమె మాట్లాడే విదానం చూసి ఆమె కి హిందీ కొట్టిన పిండి అని అర్ధం అవుతుంది..మహీ ఒక్కసారి త్రిల్ అయ్యాడు..ఆటను ఇక్కడకి వచ్చినప్పటినుండి హిందీ లో మాట్లాడేవాల్లె కరువైపోయారు... తనే కష్టపడి వచ్చీ రాని తెలుగు లో తంటాలు పడుతున్నాడు.. వెంటనే తేరుకొని కొంచం ఆనందం నిండిన గొంతుతో.. "ఒహ్హ్...sure " అన్నాడు.. వెంటనే వడివడిగా వెళ్లి బుక్స్ చెక్ చేస్తున్న పూజ పై మొదటిసారి ఎందుకో మంచి అభిప్రాయం కలిగింది.. చెప్పాలంటే తనతో మాట్లాడాలని తనంటే పడి చచ్చే అమ్మాయిలు తనకు తెలుసు..