Thread Rating:
  • 11 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఒక పెళ్ళైన పూజ కథ BY శిల్ప84
అలాంటి వాడు పూజ మీద పెంచుకుంటే అది వద్దన్నా ఎలాగోలా దాన్ని మంచం పైకి లాగి కుమ్మేసినా కుమ్మేస్తాడు... అందుకే ఇక ఆ విషయం కిరణ్ దగ్గర ఎత్తి గొడవ పెట్టుకోదలచుకోలేదు.. చాలా ఆలోచిస్తే ఈ సమస్యకి పరిష్కారం దొరికింది అనిపించింది.. పూజ వొంటరిగా ఉండబట్టే కదా తన కిరణ్ దాని మీద మోజు పడుతున్నాడు.. అదే పూజకి మంచి మగాడు తోడుంటే కిరణ్ ఆలోచనలు అలా పోవేమో..అనుకుంటుండగా మహీ గుర్తొచ్చాడు..నిజంగానే వాడు..పూజ మేడ్ ఫర్ ఈచ్అదర్ లానే వుంటారు..ఇంకా చెప్పాలంటే తను కిరణ్ ని ఎంతగా ప్రేమిస్తున్నా ఒక్కోసారి..మహీ మీదకు కూడా మనసు పోతుంది..వాడిని చూసి...అందుకే పూజని వాడికి జత చేస్తే కిరణ్ ఇక పూజ గురించి ఆలోచించడు.. తనతోనే ఉంటాడు.. పూజ కూడా సేఫ్.. అనుకుంది.. మహీ గురించి మాట్లాడదామనే ఈ రోజు పూజ దగ్గరకు వచ్చింది..ఎలా అయినా వీళ్ళిద్దరినీ దగ్గర చెయ్యాలి అనుకుని..నెమ్మదిగా నిద్ర లో జారుకుంది పవిత్ర.

ఉదయమే లేచి ఇద్దరూ కాఫీ తాగుతూ కూర్చున్నారు.. మరలా పవిత్ర ఆ టాపిక్ మొదలుపెట్టింది.."హా..పూజా అసలు విషయం మరిచిపోయాను. ఆ మహీ కూడా నీలానే హ్రితిక్ రోషన్ ఫ్యాన్ ..వాడి రూం నిండా కహో నా ప్యార్ హై పోస్టర్స్..పైగా నేను ఎప్పుడు వెళ్ళినా అ సినిమాలోని పాటలే వింటుంటాడు.." అంది..పూజ కి హ్రితిక్ అంటే ఎంత ఇష్టమో పవిత్ర కి బాగా తెలుసు.."వాడు ఆ లాప్ టాప్ లో ఆ సినిమానే చూస్తూ ఉంటాడట.. ఇప్పటికి 50.60 సార్లు చూసివుంటాడు..అంత పిచ్చి అని చెప్తాడు కిరణ్.." అనగానే..పూజ కి నిజంగానే వావ్ అనిపించింది..తను ఇక్కడికి వచ్చినప్పటి నుండి.. హిందీ సినిమాలు లేవు..హిందీ పాటలు లేవు..చెప్పాలంటే హిందీ మాట్లాడెవాళ్లె లేరు.. వెంటనే అనాలోచితంగా "పవీ..అతనికి హిందీ వచ్చా? హిందీ సినిమాలు చూస్తాడా?" అనగానే..పవిత్ర మరలా పగలబడి నవ్వింది.. "పిచ్చి మొద్దు..వాడు ఒరిస్సా వాడే..అంతేకాదు..చిన్నప్పటినుండి డెహ్రాడూన్ కాలేజ్ లో చదివాడట.. వాడు హిందీ నే ఎక్కువ మాట్లాడతాడట.. వాడి లాప్టాప్ లో అన్నీ హిందీ సినిమాలే ఉంటాయట.. ఒకరోజు నీకు పరిచయం చేస్తాలే.. మీ ఇద్దరికీ బాగా కుదురుతుంది జోడి..అని కన్ను గీటింది.. మహీ మగతనం గురించి చెప్పినప్పుడు కూడా అంత ఎక్సైట్ కాని పూజ హ్రితిక్ గురించి..హిందీ గురించి చెప్పగానే చాల ఎక్సైట్ అయ్యింది..పూజ ని ఎక్కడ నొక్కాలో తెలిసిన పవిత్ర సంతోషంగా నవ్వుకుని అక్కడినుండి బయలుదేరింది.
అలా కొన్ని రోజులు గడిచాయి..కాని పవిత్ర కి మాత్రం పూజ ని మహేంద్ర కి ఎలా తగిలించాలనే ఆరాటం ఎక్కువైంది..కిరణ్ తో చెప్పి మీటింగ్ ఏర్పాటుచేద్దాం అనుకుంది ముందు..కాని ఎలా? నిజంగా కిరణ్ పూజ మీద మోజు గా వుంటే ఒప్పుకుంటాడా? అందుకే ఆ రిస్క్ తీసుకోదలచు కోలేదు..బాగా ఆలోచించి రిస్క్ తీసుకోవాలి అని ఒక నిర్ణయానికి వచ్చింది.. కిరణ్ వైజాగ్ లో వున్నప్పుడు ఎవరికీ చెప్పకుండా చెన్నై నుండి విజయవాడ కి వచ్చేసింది..పూజ ని హాస్టల్ లో కలిసి షాపింగ్ కి వెళ్లలే...అని బయటకు తీసుకొచ్చింది.. ఆ రోజు పూజ వేసుకోవలసిన డ్రెస్ కూడా తనే సెలెక్ట్ చేసింది.




Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: ఒక పెళ్ళైన పూజ కథ BY శిల్ప - by LUKYYRUS - 15-11-2018, 06:41 PM



Users browsing this thread: seetaramjada, 2 Guest(s)