Thread Rating:
  • 12 Vote(s) - 3.17 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఒక పెళ్ళైన పూజ కథ BY శిల్ప84
ఎంత కంట్రోల్ లో వుందామన్నా..రవి చేతులు తన పిరుదుల పైనో..నడుముపైనో పడేసరికి శరీరం వశం తప్పుతుంది..ఇక ఘాడంగా ఒక ముద్దు పెట్టేసరికి అన్నీ మరచిపోయి అతని క్రిందకు చేరిపోతుంది.. ఆ సుఖానికి బాగా అలవాటైపోయినట్టు వుంది..కాని ఇలా ఎంత కాలం? ఇది రవి తోనే ఆగుతుందా? ఎప్పుడూ రవి మాటల్లో..చేతల్లో విపరీతమైన కోరిక తప్ప..ప్రేమ కనపడలేదు..అలాంటి వాడు తనను సేఫ్ గా చూసుకుంటాడని నమ్మకం లేదు..అంతేకాదు...రవి నయీం గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు ఆలోచిస్తుంటే రవి మనసులో ఉద్దేశ్యం అర్ధం అవుతుంది.. ఆడది తన జాగ్రత్తలోనే తనుండాలి.. లేదంటే అవకాశం కోసం చూసే రవి లాంటి మగాళ్ళు చాలామంది చుట్టూ వుంటారు. ఇక చాలు..అన్నీ వదిలేసి..ఒక మంచి భార్యగా తల్లిగా వుండాలి..అని ధ్రుఢమ్ గా నిశ్చయించుకుంది.. ఇంతలో తను వెళ్ళే ఫ్లైట్ అన్నౌన్స్ చేసేసరికి వెళ్లి ఫ్లైట్ లో కూర్చుంది.. రవి నుండి దూరంగా ఉండాలంటే హైదరాబాద్ నుండి కొన్నాళ్ళు దూరంగా వుండాలి.. శేఖర్ వచ్చేసరికి టైం పడుతుంది కనుక తను తాతయ్య వాళ్ళ దగ్గరే కొంతకాలం వుంటే బావుంటుంది. ఈలోగా రవి కి పెళ్లి అయిపోతే తనకు తననుండి దూరంకావడం సులభం అవుతుంది అనుకుంది. అలా కొత్త ఆలోచనలు ఆమెకు ధైర్యాన్ని ఇస్తుండగా..ఆమె జీవితం లో కొత్త ప్రయాణానికి సూచకంగా ఫ్లైట్ మేఘాల్లోకి దూసుకుపోయింది.
గన్నవరం విమానాశ్రయం లో దిగి 30 కిలోమీటర్ల దూరం లో ఉన్న తాతగారి ఊరికి టేక్సీ లో బయలుదేరింది పూజ. తను ఆ ఊరికి వచ్చి చాల సంవత్సరాలు అయింది. అప్పుడు ఎటు చూసిన పచ్చగా వుండేది..ఇప్పుడు ఆ పచ్చదనం అంతా మాయమైపోయింది. ఆ పరిసరాలు చూస్తుంటే తన కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయి.. పవిత్ర, సుమన, విజయ ఎలా వున్నారో ఎక్కడున్నారో.. సుమన, విజయ మగవాళ్లనే పెళ్ళాడరో లేక ఇంకా అలానే వున్నారో అనుకుని నవ్వుకుంది. పవిత్ర తనకు మంచి ఫ్రెండ్. కాని ఎంత క్లోస్ ఫ్రెండ్స్ మద్య అయినా అపార్ధాలు..మనస్పర్ధలు తప్పవేమో..చెప్పాలంటే తను కాలేజ్ లో జాయిన్ అయినప్పుడు పవిత్ర ఒక గైడ్ లా తనకు ఎంతో హెల్ప్ చేసింది.కాని తన బాయ్ ఫ్రెండ్ కిరణ్ వల్ల తమ మధ్య అపార్ధాలు చోటుచేసుకున్నాయి. తను సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడే పవిత్ర ఇంటర్ అయిపోయి ఇంజనీరింగ్ కోసం చెన్నై కి వెళ్ళిపోయింది. తరువాత కూడా టచ్ లోనే వుండేది. ఎప్పుడు విజయవాడ వచ్చినా తప్పకుండా కలిసేది. తన బోయ్ ఫ్రెండ్ కిరణ్ తో బయటకు వెళితే మధ్యలో తను కూడా వుండేది. కాని వుండగా వుండగా పూజ కిరణ్ లో మార్పును గమనించింది. పవిత్ర కిరణ్ అంటే పడి చచ్చిపోయేది. ఎప్పుడెప్పుడు వాళ్ళ చదువులు పూర్తి అవుతాయా ఎప్పుడు పెళ్లి చేసుకుందామా అని ఎదురుచూసేది.కాని కిరణ్ రాను రాను పవిత్ర ని అంతగా కేర్ చేసేవాడు కాదు. పూజ కి తెలుసు వీలున్నప్పుడల్లా పవిత్ర ని ఎక్కడికోచోటికి తీసుకెళ్ళి కోరిక తీర్చుకునేవాడు. కొత్త అందాలు సంతరించుకున్న పవిత్ర శరీరం చూస్తె పూజకు ఆశ్చర్యం గా వుండేది.
[+] 3 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: ఒక పెళ్ళైన పూజ కథ BY శిల్ప - by LUKYYRUS - 15-11-2018, 06:37 PM



Users browsing this thread: 1 Guest(s)