Thread Rating:
  • 11 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఒక పెళ్ళైన పూజ కథ BY శిల్ప84
పూజ ఎయిర్పోర్ట్ లో దిగి తను ఎక్కవలసిన ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ కూర్చుంది. ఆమె మనసంతా ఏదో చికాకుగా వుంది. ఒక పక్క తాతయ్యకి ఎలా వుందో అనే దిగులు..ఒక పక్క తన జీవితం లో జరుగుతున్న సంఘటనలు..ఈ లోగా వెనక సీట్ లో నుండి ఎవరో పైట లాగుతున్నట్టు అనిపించి ఒక్కసారి ఉలిక్కి పడి వెనక్కు చూసింది. ఒక 4 సంవత్సరాల బాబు..చాల ముద్దుగా వున్నాడు..తనని చూసి నవ్వుతున్నాడు..తను వెనక్కు తిరిగి వాడిని ముద్దు చేసేలోగానే వాళ్ళ నాన్న అనుకుంట వచ్చి వాడిని తీసుకుని వెళ్లి రెండు సీట్ల ఆవల కూర్చున్నాడు.. అతని పక్కనే ఆ బాబు తల్లి కూర్చుని వుంది. వాళ్ళిద్దరూ బాబుని ముద్దు చేస్తూ ఏదో మాట్లాడుకుంటున్నారు..చూడచక్కని జంట..ముద్దులొలికె బాబు ..వాళ్ళని చూసి మంచి ఫ్యామిలీ అనుకుంది..వెంటనే తనకు తన భర్తా..కొడుకూ గుర్తొచ్చి ఒక్క క్షణం భాదగా అనిపించింది..ఆ అమ్మాయి చాల అదృష్టవంతురాలు అనుకుంది..తనకు కూడా శేఖర్ తో అలా తిరగాలి అనిపిస్తుంది..కాని ఆ అవకాశం శేఖర్ చాలా తక్కువ ఇస్తాడు..అలా అని మనిషి చెడ్డవాడెం కాదు..ఒక భార్యాగా తనని బాగానే చూసుకుంటాడు. ఇంట్లో అన్నీ సమకూర్చి పెట్టాడు.. జీవితం లక్జరీ గానే వుంది.. తాగొచ్చి పెళ్ళాలను హింసించే మగాళ్ళ కంటే తను చాలా బెటర్ కాకపొతే తనకు ఇవ్వవలసిన గౌరవమ్ ఇవ్వడు అనే తన భాద. పైగా పడక గది లో ఆ లోటు. మగాళ్ళను కైపెక్కిన్చేలానే వుంటుంది తను.. అయినా ఎందుకు శేఖర్ తనను అంతగా దగ్గరకు తీసుకోడు అనేది అర్ధం కాదు..అందరి మగాళ్ళ సెక్స్ డ్రైవ్ ఒకలానే వుండాలని ఏమి లేదు కదా..

తను మాత్రం తక్కువ చేస్తుందా..శేఖర్ కళ్ళుగప్పి చరణ్ తోనూ..ఇప్పుడు రవి తోనూ విచ్చలవిడిగా ప్రవర్తించడం లేదా? చరణ్ విషయం లో సరే..చరణ్ మంచిగా నటించి..మాయ చేసి తనను అనుభవించాడు..మరి రవి విషయం? రవి కళ్ళలో కోరిక..ఆకలి..తను ముందు నుండీ పసిగట్టి కూడా..అతనికి ఛాన్స్ ఇవ్వలేదా? అంతెందుకు తను మాత్రం రవిని చూసి కైపెక్కిపోలేదా? తన ప్రవర్తన సరిగా లేనప్పుడు రవి లాంటి మగాళ్ళు ఊరుకుంటారా? జరుగుతున్న దానిలో రవి తప్పు కంటే తన తప్పే ఎక్కువ వుంది అనిపించింది. అలా అనుకుంటే తన మీద తనకే కోపం వస్తుంది..మంచి కుటుంబం లో పుట్టి..బాగా చదువుకున్న తన మనసు ఇంత బలహీనమా అనిపించింది..తనకు తెలియకుండానే వెచ్చని కన్నీళ్లు తన బుగ్గలను తడిపేసాయి..తన బలహీనత అంతా బయటకు పోయేలా వెక్కి వెక్కి ఏడవాలి అనిపించింది..కాని అప్పటికే ఎయిర్పోర్ట్ లో కొంతమంది తననే చూస్తున్నట్టు అనిపించి కళ్ళు తుడుచుకుంది.. ఇప్పటివరకూ జరిగిందేదో జరిగింది..ఇకనైనా తన జీవితం సరిగా ఉంచుకోవడం తన చేతుల్లోనే వుంది.. లక్కీగా చరణ్ కాల్ చెయ్యడం లేదు..పైగా తను ఇక్కడ వుండదు కాబట్టి తనను తన జీవితంలో నుండి చెరిపెయ్యడం అంత కష్టం కాదు..కాని రవి విషయమే కొంచం కష్టం..ఈ కొద్ది రోజులలోనే తన శరీరం రవి చేతలకి విపరీతంగా స్పందిస్తుంది..




[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: ఒక పెళ్ళైన పూజ కథ BY శిల్ప - by LUKYYRUS - 15-11-2018, 06:36 PM



Users browsing this thread: seetaramjada, 3 Guest(s)