21-08-2019, 10:07 PM
(21-08-2019, 09:49 PM)Azzu Wrote: వ్యూవర్స్ గాని, రీప్లేస్ గాని నా కథకు అనుకున్నంత రావడంలేదు.
నా టైటిల్ మరీ అంత సంసార పక్షముగా ఉందా. లేక స్టోరీలో దమ్ము లేదా,
నేను ఒప్పుకుంటాను సెక్స్ ని విపరీతంగా వర్ణించి చెప్పను.
ఎందుకంటే అదొక అద్భుతమైన కళ. అది అందరికి సాధ్యం కాదు.
లోపల పెట్టి గుద్ది, తీసే పనిలో నాకు వర్ణించడం చేతకాదు.
అంతకు ముందు, వెనుక పిచెక్కేలా చేయగలను, ట్విస్ట్ లు బాగా ఇస్తాను. అంత వరకు గ్యారంటీ.
అందులో కొంతమంది మహానుభావులు ఉన్నారు.
వాళ్ళు రాసినవి చసువుతుంటే శ్రీహరి కోటలో రాకెట్ లాగానే ఉంటుంది.
ఐతే లాంచ్ కావాలి, లేకుంటే సముద్రంలో డ్రాప్ కావాలి.
అలా రాయడానికి కూడా మంచి టాలెంట్ ఉండాలి
అలాంటి మహానుభావులు అందరికి నా నమస్కారాలు.
నా నుండి ఫుల్ సెక్స్ ఆశించకండి, ముందే చెపుతున్న.
ఒక మంచి కధను చదువుతున్న అనుకోని ఫాలో అవ్వండి.