Thread Rating:
  • 9 Vote(s) - 2.78 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy అవంతీపుర సింహాసనం...
అప్డేట్ ః 04

(ముందు అప్డేట్ 17 వ పేజీలో ఉన్నది....https://xossipy.com/showthread.php?tid=13338&page=17)

అది…..ఆదిత్యసింహులవారి కోరిక ఏమిటంటే…..మీరు,” అని మంజుల తల ఎత్తి స్వర్ణమంజరి వైపు చూసిమళ్ళీ తల వంచుకుని, “మీరు ఆదిత్యసింహుల వారి కోరిక తీర్చాలంట,” అన్నది మంజుల.

అదే ఏమి కోరిక తీర్చాలి నేను,” అంటూ స్వర్ణమంజరి మంజుల వైపు సందేహంగా చూస్తూ, “అంటే ఆదిత్యసింహుడి ఉద్దేశ్యం నేనుఅతనితో ఒకే తల్పం మీద….” అంటూ ఇక మాట్లాడలేకపోయింది.
అవునమ్మా…..ఆదిత్యసింహుల వారు మిమ్మల్ని కోరుకుంటున్నారు…..మీరు అతని కామవాంఛ తీరిస్తే ఆయనవిజయసింహులవారు చక్రవర్తి అవడానికి మార్గం సుగమం చేస్తానన్నారు,” అన్నది మంజుల.
మంజుల అలా అనగానే స్వర్ణమంజరి భరించలేని కోపంతో ఆసనంలో నుండి పైకి లేచి మంజుల దగ్గరకు వచ్చి ఆమె గొంతు పట్టుకుని పైకి లేపి, “ఏం…చెబుతున్నావు నువ్వు…మతుండే మాట్లాడుతున్నావా,” అని అరిచింది.

స్వర్ణమంజరి కోపాన్ని చూసిన మంజుల నిలువెల్లా వణికిపోయింది.

ఆమె తన గొంతుని పట్టుకుని పైకి లేపేసరికి ఊపిరి ఆడక కాళ్ళు గిలగిల కొట్టుకుంటున్నది.

మంజుల నోటి నుండి మాట రావడమే కష్టం అవడంతో ఆమె తన రెండు చేతులతో స్వర్ణమంజరి చేతిని పట్టుకుని విడవమన్నట్టు గించుకుంటున్నది.

అంతలోనే స్వర్ణమజరి సృహలోకి వచ్చి మంజులని వదిలేసింది.

దాంతో మంజుల వెంటనే కింద పడిపోయి శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతూ చిన్నగా దగ్గుతున్నది.

మంజుల చెప్పేది విన్న తరువాత స్వర్ణమంజరికి ఏమి తోచడం లేదు.

[Image: sddefault.jpg]


కళ్ళ ముందు లోకం అంతా ఒక్కసారిగా ఆగిపోయినట్టనిపించింది.

తన మీద ఆదిత్యసింహుది మనసులో ఇలాంటి కోరిక ఉన్నదని స్వర్ణమంజరి కలలో కూడా అనుకోలేదు.

కింద కూర్చున్న మంజుల కొంతసేపటికి తేరుకుని పైకి లేచి స్వర్ణమంజరి వైపు చూసింది.

స్వర్ణమంజరి ముఖకవళికలు చూసి మంజుల గాభరాపడి ఆమె దగ్గరకు వచ్చి, “అమ్మగారూ…” అంటూ స్వర్ణమంజరి భుజం మీద చెయ్యి వేసి కదిపింది.

దాంతో స్వర్ణమంజరి లోకంలోకి వచ్చి, “ఏంటే మంజుల నువ్వు చెప్పేదిఆదిత్యసింహుడు నన్ను కోరుకుంటున్నాడా…. నువ్వు చెప్పేది నిజమా…” అనడిగింది.

అవును అమ్మగారుఆదిత్యసింహుడు పూర్తిగా మదిరాపానంలో నన్ను అనుభవిస్తూ చెప్పాడుఅంతేకాదుఆయన తన దాసి ఉషని అనుభవిస్తూ కూడాఉష స్తానంలో మిమ్మల్ని ఊహించుకుంటూ…..మిమ్మల్నే అనుభవిస్తున్నట్టు ఊహించుకుంటున్నాడు,” అన్నది మంజుల.

మంజుల మాటలు స్వర్ణమంజరి వినలేకపోతుంది…..తన మరిది తనను విధంగా…..అతని ఊహల్లో తనను ఇంత పచ్చిగా అనుభవిస్తున్నాడా….అని మధనపడుతున్నది.

ఇక స్వర్ణమంజరి ఏమీ మాట్లాడలేక మంజులని వెళ్ళమన్నది.

మంజుల అక్కడనుండి వెళ్ళిన తరువాత స్వర్ణమంజరి తన తల్పం మీద పడుకుని విశ్రాంతి తీసుకుంటు ఆదిత్యసింహుడి గురించి ఆలోచిస్తున్నది, “అయినా ఆదిత్యసింహుడు నన్ను కోరుకోవడం ఏమిటి విషయాలు దారుణ పరిమాణాలకు దారి తీస్తాయి….ఏం చెయ్యాలి….తన భర్త చక్రవర్తి కావడానికి ఏమి చెయ్యాలి….ఒకసారి ఆదిత్యసింహుడిని పిలిపించి మాట్లాడితే….కాని విధంగా…..ఎలా మాట్లాడను అతనితోనా గురించి అంత నీచంగా ఆలోచిస్తున్న వాడితో ఏం మాట్లాడాలి…..కాని ఇప్పుడు నిర్ణయం తీసుకోకపోతే చాలా బాధ పడవలసి వస్తుంది,” అని ఆలోచిస్తున్నది.

[Image: hqdefault.jpg]


కాని ఎంతసేపటికీ ఒక నిర్ణయానికి రాలేక అలాగే తల్పం మీద ఆలోచిస్తూ నిద్ర పోయింది.

అలా రెండు రోజులు గడిచిపోయాయి.

స్వర్ణమంజరి తన దాసిని ఆదిత్యసింహుడి దగ్గరకు పంపి తనను కలవమని చెప్పింది.

దాంతో ఆదిత్యసింహుడు వెంటనే స్వర్ణమంజరి అంతఃపురానికి వచ్చాడు.

లోపలికి వచ్చిన ఆదిత్యసింహుడు వినయంగా స్వర్ణమంజరికి నమస్కారం చేసి, “వదిన గారుఅత్యవసరంగా రమ్మన్నారంట,” అనడిగాడు.

ఆదిత్యసింహుడి వినయాన్ని చూసిని స్వర్ణమంజరికి ఒక్క క్షణం మంజుల చెప్పింది నిజమేనా అన్న సందేహం వచ్చింది.

కాని అంతలోనే స్వర్ణమంజరి తనను తాను సర్దిచెప్పుకుంటూ, “మంజులకు అబధ్దం చెప్పాల్సిన అవసరం ఏమున్నదిఇదంతా ఆదిత్యసింహుడు కావాలని చేస్తున్నాడామంజల తన మనిషి అన్న విషయమే ఆదిత్యసింహుడికి తెలియదుఒకవేళ మంజుల తన మనిషి అని తెలిసిఉంటే ఆమెను ఆదిత్యసింహుడు ప్రాణాలతో వదిలిపెట్టేవాడు కాదుఏది ఏమైనా ఒకసారి మాట్లాడితే ఇతని ఆంతర్యం ఏమిటో అర్ధమవుతుంది,” అని ఆలోచిస్తూ ఆదిత్యసింహుడి వైపు చూసి నవ్వుతూ ఆసనం చూపించి కూర్చోమన్నట్టు సైగ చేస్తూ, “ఈమధ్య మరిది గారుమమ్మల్ని కలవడానికి అసలు రావడం లేదు….రాజకీయాల్లో బాగా తలమునకలైనట్టున్నారు,” అన్నది.

ఆదిత్యసింహుడు కూడా ఏమీ ఎరగనట్టు తన వదిన వైపు చూసి నవ్వుతూ, “అదేం లేదు వదిన గారూసరిహద్దుల్లో చిన్న చిన్న సమస్యలు….వాటి మీద కొంచెం దృష్టి పెట్టాల్సి వస్తుంది….అందుకనే మీ దర్శనానికి రాలేకపోతున్నా,” అంటూ స్వర్ణమంజరి ఎదురుగా ఉన్న ఆసనంలో కూర్చుంటూ ఆమెను పైనుండి కింద దాకా కన్నార్పకుండా చూస్తున్నాడు.

ఆదిత్యసింహుడి చూపులు పసిగట్టిన స్వర్ణమంజరికి ఇంతకు ముందు తనను కలవడానికి వచ్చినప్పుడల్లా అలా చూస్తున్న విషయం గుర్తుకొచ్చింది.
కాని విషయాన్ని స్వర్ణమంజరి పెద్దగా పట్టించుకోలేదు.

[Image: _754e9c34-8d19-11e6-b25a-dc2df696e7dd.JPG]
Like Reply


Messages In This Thread
RE: అవంతీపుర సింహాసనం... - by prasad_rao16 - 20-08-2019, 08:43 PM



Users browsing this thread: 18 Guest(s)