20-08-2019, 02:04 PM
(20-08-2019, 01:54 PM)iam.aamani Wrote: మీ అందరికి నా విన్నపము. ఈ తోడికొడల్లు ఇంకొ రెండు మూడు అప్డెట్స్తొ ముగిద్దాం అనుకుంటున్నాను.
కథ చాల బాగ ఆధరించినందుకు చాల థాంక్స్.
మీకు కూడా thanx madam,
కథ ఎక్కడా బోర్ కొట్టకుండా రాసినందుకు,
త్వరగా అయిపోతుంది అని బాధగా ఉన్నా... మళ్లీ కొత్త కథ తో వస్తారని నమ్ముతున్నా