20-08-2019, 12:49 PM
Only one word "చంపేస్తున్నావు ఆమని"
అప్డేట్ గురించి ఏమని కామెంట్ ఇవ్వాలో తెలియట్లేదు, శృంగారం అనే రసాన్ని బాగా కాచి వడపోసినట్టున్నారు మీరు,
కానీ, ఎందుకు రాహుల్ n లలిత ని అర్ధాకలి తో వదిలేశారు... మమ్మల్ని కూడా
మీ ప్రతి అప్డేట్ ఎందుకు ఆలస్యం అవుతుందో ఈ రోజు తెలిసింది, ప్రతి లైన్ మీద ప్రత్యేక శ్రద్ధ చూపడం నిజంగా మీకే సాధ్యం అని అనిపిస్తుంది
మీ కథనానికి బొమ్మలు ఇంకో హైలైట్
ఏది ఏమైనా "తోటి కోడళ్లు" టైటిల్ కి న్యాయం చేశారు...
Before update మీరు చెప్పినట్లు 30+ కామెంట్స్ రాగానే ఫ్రెష్ అప్డేట్ ఇవ్వాలి...
(ఒకవేళ రాకపోతే ఇవ్వొద్దు అని కాదు)
మీ రచనా నైపుణ్యానికి ఇవే మా అభినందనలు...