Thread Rating:
  • 11 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఒక పెళ్ళైన పూజ కథ BY శిల్ప84
#67
రవి "Msc చేసింది సర్..ఇప్పుడు జాబ్ కోసం ట్రై చేస్తుంది..హైదరాబాద్ వచాక ఏదొక జాబ్ చూడాలి." అన్నాడు..   అప్పటికే నిషా తలకెక్కిన శేఖర్ కాసేపు మౌనమ్గా వుండి "రవి..ఇలా అంటున్నానని ఏమీ అనుకోకు..ఒక అన్నలా చెబుతున్నాను అనుకో.. ఆడది ఉద్యోగం చేస్తే చాలా కష్టం..భర్త మాట వినదు..చాలా మందిని చూసి చెబుతున్నాను..అంతెందుకు ..నా వైఫ్ నే తీసుకో..ఆమె MBA చేసింది..ఫాషన్ డిప్లమా చేసింది..కథక్ డాన్సులో ఎక్స్పర్ట్..ఉద్యోగం చెయ్యాలి అని చాలా ఉబలాటం..పెళ్ళికి ముందు సరే అన్నాను..కాని పెళ్లి అయ్యాక..నోరు మూసుకుని కూర్చో అని ఆపేసాను..అలా కంట్రోల్ లో పెట్టాలి..అప్పుడే మన మాట వింటారు.." అని పరాయి మగాడి ముందు తన భార్యని చులకన చేసి మాట్లాడే ప్రతి మాటా వాడిలో తన భార్యని పొంది తీరాలనే కాంక్షను పెంచుతుంది అని తెలియని శేఖర్ చెప్పుకుంటూ పోసాగాడు..  వింటున్న రవి కి పూజ పై ఏ మూలో కొంచం జాలి కలిగినా.. ఆమె ఇంట్లో పరిస్తితి తన ప్రయత్నాన్ని మరింత సుగమం చేస్తుంది అని అర్ధం అయింది..  "అంత అందం..టేలెంట్ పెట్టుకుని ఇలాంటి వాడి చేతుల్లో పడింది..వీడిని చూస్తుంటే మంచం మీద కూడా ఆమెని సుఖపెట్టేలా కనిపించడం లేదు.. పాపం..అందుకేనేమో..అది అలా చరణ్ తో కలిసి హోటల్స్ కి తిరుగుతుంది..అయినా ఇలాంటి స్తితి లో వున్న ఆడవాళ్ళు కొంచం ట్రై చేస్తే తొందరగానే లైన్ లో పడిపోతారట..పూజ ని త్వరగా ముగ్గు లోకి లాగేస్తే..తన పెళ్లి తరవాత కుడా దీన్ని సెకండ్ సెటప్ లా ఉంచుకుని మోజు తీరేవరకు వాడుకోవచ్చు.." అనుకున్నాడు మనసులో..  అలా మాట్లాడుకుంటూ వాళ్ళు మందు లో మునిగిపోయారు..  శేఖర్ ఎదురింట్లోనే వున్నాడు అని తెలియని పూజ..చరణ్ కి ఫోన్ చేసింది..3,4 సార్లు చేసినా ఎత్తలేదు..ఇక తరువాత అసలు లైన్ దొరకలేదు.. ఏమయ్యాడు..వెళ్ళాకా ఒకసారి మాట్లాడాడు అంతే..అని ఆలోచిస్తూ వున్న పూజ..శేఖర్ రావడం తో వెళ్లి తలుపు తీసింది.. శేఖర్ లోనికి రాగానే గుప్పున కొట్టిన మందు వాసనకు ఆమెకి వికారం మొదలైంది..అతను తూలుతూ బెడ్ రూమ్ లోకి వెళ్లి దుప్పటి కప్పుకుని పడుకున్నాడు ఏం మాట్లాడకుండా..  ఆమె కి అతని పక్కన పడుకోవాలంటే చిరాకుగా అనిపించి..వెళ్లి గెస్ట్ బెడ్ రూమ్ లో వున్న మంచం పై పడుకుంది..కొన్ని సార్లు ఆమెకి అలవాటే అలా పడుకోవడం..పూజ కి నిద్ర పట్టడం లేదు..మనసంతా ఏదో బాధ గా ఉంది..శేఖర్ ప్రవర్తన ఎప్పుడు అర్ధం కాదు..దానికంటే ఇపుడు చరణ్ ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలియడంలేదు..ఇక్కడ వుండగా తనే లోకం అన్నట్టు వున్న చరణ్ ఇప్పుడు ఎందుకు కాల్ కుడా చెయ్యడం లేదు? తన మీద మోజు తీరిపోయిందా? తను చరణ్ ని ప్రేమిస్తుంది..కాని చరణ్ ఆ పేరు చెప్పి తనని వాడుకున్నాడా? ఆ ఆలోచన రాగానే ధుఖ్ఖమ్ పొంగుకు వచ్చింది పూజ కి.. దిండు లో తల దాచుకుని మౌనమ్గా రోదించింది.. అలా నాలుగు రోజులు గడిచాయి. పూజకి తన మీద తనకే చిరాకుగా వుంది..చరణ్ కలిసాక జీవితం ఎంతో ఆనందంగా అనిపించింది..కాని ఇప్పుడు మళ్లీ మొదటికే వచ్చింది..చరణ్ చేతిల్లో మోసపోయింది అనే ఊహ భరించలేకుండా ఉంది..





[+] 1 user Likes LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: ఒక పెళ్ళైన పూజ కథ BY శిల్ప - by LUKYYRUS - 15-11-2018, 05:19 PM



Users browsing this thread: 2 Guest(s)