19-08-2019, 10:53 AM
(01-08-2019, 10:11 AM)Vishu99 Wrote: డాక్టర్ సాబ్, హృదయ పూర్వక ధన్యవాదాలు. మరో థ్రెడ్ ని ప్రారంభించినందుకు మరియు ముచ్చటైన కథతో అలరిస్తునందుకు. పోతే నన్ను మాత్రం క్షమించాలి. మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను. ఎందుకంటే మీరు "శృంగార కథా మాలిక" పేరుతో మరో థ్రెడ్ ప్రారంభించారని నాకు తెలీదు. నిన్న మన "JTKP" (జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం) థ్రెడ్ ని బ్రౌజ్ చేస్తుంటే ఒక కామెంట్ లో చూసాను. అప్పటికి కానీ నాకు ఈ థ్రెడ్ గురించి తెలీలేదు. కధ మాత్రం సూపర్. "మహేష్, మహి" పేర్లు, "కన్నయ్య, బేబీ" అన్న పిలుపులు నాకు "JTKP" గుర్తుకు తెచ్చాయి. మహేష్, అమ్మ, నాన్నల మధ్య ప్రేమా మరియు సంభాషణలు, మహేష్, మహి ల మధ్యలో అన్ని సన్నివేశాలు, సంభాషణలు చాలా బాగున్నాయి. కీప్ గోయింగ్ డాక్టర్ సాబ్
మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రమా. Thanks for the lovely words.