15-11-2018, 04:52 PM
అంది చరణ్ ఎదురు సోఫాలో కూర్చుంటూ. "వావ్..గుడ్ టేస్ట్..అవునులే అందుకేగా నీలాంటి అందమైన అమ్మాయిని చేసుకున్నాడు" అన్నాడు. హటాత్తుగా అన్న ఆ మాటకి కొంచం సిగ్గు పడి "ఫో..చరణ్..నువ్వు మరీను ..సరే కాని నువ్వు ఎప్పుడు చేసుకుంటున్నావ్ పెళ్లి..నన్ను పిలుస్తావా ?" అంది. "హే పూజ..సారీ..నీకు చెప్పా లేదు కదూ..నాకు ఆల్రెడీ పెళ్లి అయిపొఇన్ది..అయి 4 ఇయర్స్ అయింది.. మామయ్య కూతురిని చేసుకోవాల్సివచ్చింది" అన్నాడు. పూజ మనసులో ఒక్కసారి బాంబ్ పడినట్టు ఉలికిపడి అది కనపడనీయకుండా.." అవునా ..చెప్పనేలేదు..ఎలా వుంటుంది ఆమె...ఎం చదివింది..ఫోన్ లో ఫొటోస్ వుంటే చూపించు" అంది. "వద్దు పూజ..ఆమె నీ అంత అందగత్తె కాదులే.. ఏదో గంతకు తగ్గ బొంత" అని నవ్వాడు. మనసులో కొంచం గర్వ పడి "అలా ఎందుకంటావ్? ఎవరి అందం వాళ్ళది.. ప్లీజ్ చూపించవా.." అని గోముగా అడిగేసరికి.. తప్పదా అన్నట్టు అక్కడినుండి లేచి పూజ పక్కన కూర్చుంటూ తన ఐ ఫోన్ లో వున్న భార్య ఫోటో చూపించాడు. నిజంగానే ఆమె అందంగా లేదు..మనిషి కొంచం తెల్లగానే వున్నా మొహం లో అసలు అందం లేదు.."ఇంత బావుండే చరణ్ కి ఇలాంటి అమ్మాయా?" అని మనసులో అనుకుని పైకి మాత్రం "బానే వుంది కదా.. అయినా అందం ఏముంది చరణ్...మనసు మంచిది అయితే చాలు కదా?" అనేసింది. "లేదు పూజా..మనసుతో పాటు అందం కూడా ఉండాలి....నీలాగా" అన్నాడు.. మొహం లో ఆనందాన్ని దాచుకునేందుకు ప్రయత్నిస్తూ " మరి ఇష్టం లేకుండా ఎందుకు చేసుకున్నావ్? పిల్లలు ఎవరైనా వున్నారా?" అంది. "తప్పనిసరి అయి చేసుకోవాల్సి వచ్చింది...నా లండన్ ప్లాన్ స్పొన్సెర్ చేసింది మా మామయ్యే...ఇక పిల్లలంటావా? ఒక బాబు.. పెళ్ళాం ఎంత నచ్చకపోయినా పిల్లల్ని కనడానికేగా దేవుడు చీకటి రాత్రిని సృష్టించింది.." అని కొంటెగా నవ్వాడు... చరణ్ చెప్పిన దాంట్లో మీనింగ్ అర్ధం అయి పూజ బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి.. పిట్ట నెమ్మదిగా బుట్టలో పడుతుంది..ఇదే సమయం అని "అందుకే పూజ..జీవితం పై ఆసక్తి పోతుంది...చివరకు రేపు నా పుట్టిన రోజు అన్న విషయం కూడా మర్చిపోయాను తెలుసా?" అన్నాడు బాధ నటిస్తూ.. " హే..చరణ్ నిజమా..రేపు నీ బర్త్ డే నా? చెప్పలేదు ఎందుకు..వావ్.." అంది. "చెప్పా కదా..నేను జరుపుకొను.. ఈరోజే గుంటూరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను" అన్నాడు. "అలా అయితే నేను నీతో ఇక మాట్లాడను...నాకోసం అయినా సెలబ్రేట్ చేసుకోవా ప్లీజ్" అంది. కాసేపు ఆగి " సరే అయితే..నీకోసం అన్నావు కాబట్టి వుంటాను..కాని ఓన్లీ డిన్నర్ కి మాత్రం వెళ్దాం అంతే..నా పార్టీ" అన్నాడు ఇక తప్పనట్టు మొహం పెట్టి. "థాంక్స్ చరణ్" అంది పూజ..అలా కాసేపు మాట్లాడి ..ఇక వెళ్తాను పూజ..టైం 5 అయింది.. కజిన్ వాళ్ళింట్లో దిగాను వాళ్ళు వెయిట్ చేస్తుంటారు...రేపు సాయంత్రం డిన్నర్ కి వెళ్దాం...గెట్ రెడీ " అని వీడ్కోలు తీసుకుని బయటకు వచ్చి కార్ ఎక్కాడు. అసలయితే చరణ్ ఒక మంచి హోటల్ లో దిగాడు.. అసలు అతను హైదరాబాద్ వచ్చిందే పూజ ని ముగ్గులోకి దించి కోరిక తీర్చుకోవడానికి... అందుకే పుట్టిన రోజు కాకపోయినా అలా చెప్పి ఆమెని డిన్నర్ పేరుతొ తీసుకెళ్ళి తాగించో..