15-11-2018, 04:28 PM
అమ్మమ్మ "దాని మొహం దానికేం తెలుసు.." అని "పూజ..నాకు మీ తాతయ్యకి 11 సంవత్సరాలు తేడా...మీ అమ్మకి..మీ నాన్నకి 9 సంవత్సరాలు తేడా..మేము సుఖంగా లేమా?" అని సర్ది చెప్పేసింది. అసలు తనకి MBA చేసాక సివిల్స్ రాయాలి అని వుండేది. కాని ఎందుకో ఏమో..వప్పుకుంది పెళ్ళికి. అలా అని శేఖర్ చెడ్డవాడెమీ కాదు. కాని స్పెషల్ కూడా ఏమి లేదు అతనిలో.. పోనీ పక్కమీదైనా ఇరగాదీస్తాడా అంటే అది కూడా లేదు. ఎప్పుడో 15,20 రోజులకి కలిసి మొక్కు తీర్చుకుంటాడు. అది కూడా 5,10 నిమిషాలలో...ఎక్కడో చదివింది " ఇండియా లో 70,80 % మంది ఆడవాళ్ళు ఆర్గాసం అంటే ఏంటో తెలియకుండానే చనిపోతారు" అని. తన బ్రతుకు కూడా అంతేనేమో.. తన అందానికి సరైన ఉపమానం " అడవి కాచిన వెన్నెల" అనుకోవాలేమో. ఇలా ఏవేవో ఆలోచనలతో సతమతమవుతూ ఉంటె సన్నగా తుంపర మొదలైంది. లేచి చైర్ కొంచం వెనక్కి జరిపి కూర్చుంది..అక్కడికి కొంచం దూరం లో ఒక పాన్ షాప్ దగ్గర కొంతమంది మగాళ్ళు నిలబడి వున్నారు. అటు వైపు చూసి అందులో కొందరు తననే చూడడం గమనించి మళ్లీ చూపు తిప్పుకుంది..కాని ఎందుకో మళ్లీ చూడాలనిపించింది...ఎందుకంటే అక్కడ ఒకతను అటువైపు తిరిగి నిలబడి వున్నాడు.. బ్లూ జీన్స్, టమాటో రెడ్ టీ షర్ట్ వేసుకుని వున్నాడు.. మంచి పొడుగు..అతనిలో పూజ ని ఆకర్షించినవి వెనుకనుండి అటుక్కుపోయినట్టు ఉన్న షర్ట్ లో నుండి బలిష్టం గా కనపడుతున్న అతని భుజాలూ అతని దండలు.. బాగా excercise చేస్తాడనుకుంట చాలా దృడంగా కనపడుతున్నాయి. ఇక కింద జీన్స్ లో నుండి బలంగా, మాంచి షేప్ లో వున్న అతని పిరుదులు, తొడలు.. అలానే చూసి "మగాడంటే ఇలా ఫిట్ గా ఉండాలి" అనుకుంది. ఈలోగా ఆతను ఇటు వైపు తిరిగినట్టు అనిపించి వెంటనే మొహం తిప్పుకుంది. ఓరకంటి నుండి అతను తన వైపే రావడం చూసి "కొంపదీసి తను అలా చూడడం చూసేసి వస్తున్నాడా? దొరికిపొయిన్దా? " అని గుండెలయ ఎక్కువైపోయింది. ఇక కంగారు తో వేరే వైపు చూస్తుండగా.. "హే ఆర్ యు పూజ?" అని మగతనం ఉట్టిపడుతూ వినబడిన ప్రశ్నతో ఆశ్చర్యం గా అటు చూసింది.. ఒక 2,3 సెకండ్స్ చూసి నిర్దారించుకుని " హే మీరు చరణ్ కదా? అంది. అతను నవ్వుతు" ఎస్..బాగానే గుర్తు పట్టావ్"..అన్నాడు. "ఏంటి ఇక్కడా? బెంగుళూరు లో ఉంటున్నారా?..ఏమి చేస్తున్నారు ఇప్పుడు?" అని అడిగింది. "లేదు పూజా.. నేను లండన్ లో జాబు చేస్తున్నాను..తమ్ముడి పెళ్లి వుంటే వచ్చాను...మళ్లీ 2 వీక్స్ లో వెళ్ళిపోతాను..ఇప్పుడు పని వుండి బెంగుళూరు వచ్చాను..మళ్లీ గుంటూరు వెళ్ళిపోతున్న..ఆ బస్సు కోసమే వెయిటింగ్" అంటూ ఆమె మెడ లో నల్లపూసలు చూసి.."కంగ్రాట్స్..పెళ్లి అయి ఎన్ని ఇయర్స్ అయింది..ఎక్కడ వుంటున్నారు?" అన్నాడు. తన గురించి చెప్పింది... చరణ్ - బాపట్ల లో MBA చదివేటప్పుడు పూజకి సీనియర్. అప్పట్లో ఎక్కువగా గొడవల్లో ఉండేవాడు.. కొంచం సన్నగా గెడ్డం తో రౌడీ లా కనపడేవాడు. ఒకసారి జైలు కి కూడా వెళ్ళాడు అని పూజ వింది... కాని తనకి బాగా గుర్తు..తను జాయిన్ అయ్యాకా..20 డేస్ కి రాగింగ్ కేసు లో డిబార్ అయిన 6 సీనియర్లలో చరణ్ ఒకడు..