17-08-2019, 11:40 AM
(16-08-2019, 11:21 AM)Pradeep Wrote: అయ్యే ప్రసాద్ గారు నా కామెంట్స్ మిమ్మల్ని ఇబ్బంది కలిగించే విధంగా ఉంటే క్షమించండి
ఇక ముందు మీకు ఇబ్బంది కలుగకుండా ఉండేలా చూసుకుంటాను
మీ ప్రొఫైల్ ఫోటో లోని అమ్మాయి ఎవరో కొద్దిగా చెబుతారా
అదేం లేదు ప్రదీప్....ఇంత expectations అందుకోగలనా లేదా అన్న ఉద్దేశ్యంతో భయం వేస్తుంది అన్నా....వేరే ఉద్దేశ్యం ఏమీ లేదు....ఇక ప్రొఫైల్‍లో అమ్మాయి ఎవరో నాకు తెలియదు....నెట్‍లో దొరికింది....బాగుంది కదా అని పెట్టేసాను....



